Tag: NIZAMABAD CONGRESS

బాన్సువాడ కాంగ్రెస్‌లో కాక.. కాసుల బాల్‌రాజ్‌ ఆత్మహత్యాయత్నంతో సీన్‌ రివర్స్‌.. ఏనుగు రవీందర్‌ రెడ్డికి ఆదిలోనే హంసపాదు.. భారీ ర్యాలీతో బల ప్రదర్శన చేయాలనుకున్న ‘ఏనుగు’కు ఆశాభంగం..

బీసీల దెబ్బ కాంగ్రెస్‌కు బాగానే తాకింది. బాన్సువాడ కాంగ్రెస్‌ లీడర్‌ ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా ఉమ్మడి రాజకీయాల్లో చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఏనుగు రవీందర్‌ రెడ్డి అప్పటికప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుని టికెట్‌ తెచ్చుకోవడంతో…

‘వాస్తవం’ఎక్స్‌క్లూజివ్‌… కాడెత్తేసిన నేతలు.. తమకు అనుకూలంగా లేదని చివరి నిమిషంలో నిష్క్రమణ… అర్బన్‌లో మహేశ్‌గౌడ్‌, కామారెడ్డిలో షబ్బీర్‌… పెరిగిన గ్రాఫ్‌ అసమర్థ నేతలతో పడిపోతున్న వైనం..

ఆ ఇద్దరు నేతలు సీనియర్లు. రాష్ట్ర స్థాయి లీడర్లు. పార్టీ ఎదుగుదలకు, గ్రాఫ్‌ పెరిగేందుకు వీరు చేసిందేమీ లేదు. ప్రజల్లో ఊపు దానంతట అదే వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి పార్టీకి. ఇక మాకు తిరుగులేదనుకున్నారు ఈ ఇద్దరు…

కాంగ్రెస్‌ లిస్టులో ఆ ‘మూడు’ మిస్‌… అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌ అభ్యర్థుల పేర్లు పెండింగ్‌… గెలుపు గుర్రాల కోసం అన్వేషణ.. అర్బన్‌ నుంచి ఆకుల లలిత ప్రయత్నం.. రూరల్‌ ‘మండవ’ కోసం వెయిటింగ్.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డా.. ? మహేశ్‌ గౌడా..? నిర్ణయం పెండింగ్‌..

కాంగ్రెస్‌ మొదటి లిస్టు ఆదివారం విడుదల కానుంది. దాదాపు 60 నుంచి 70 సీట్లను ప్రకటించునున్నారు. మలి విడత జాబితాను బస్సు యాత్ర అనంతరం ప్రకటించనున్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి బోధన్‌ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ ముత్యాల సునీల్‌రెడ్డి,…

‘చండీయాగం’ కలిపింది అందరినీ…. 29న సంజయ్‌ మహా చండీయాగం…. అసమ్మతి నేతలకూ ఆహ్వానం.. దూరం దగ్గరయ్యే మార్గం…

రాజకీయం అంటే అదే మరి. నేనొక్కడినే అంటే కుదరదు. కలుపుకుపోవాలి. కాలం కలిసిరావాలి. కలిసిపోవాలి. అసమ్మతి నేతలనూ కలవాలి. దీనికి మంచి ముహూర్తం కూడా కుదరింది. ధర్మపురి సంజయ్‌ ఈనెల 29న తన నివాసంలో మహా చండీయాగం చేస్తున్నాడు. దీని కోసం…

You missed