Tag: #namasthetelangana

న‌మ‌స్తేకు కేసీఆర్ గుడ్‌బై… యాజ‌మాన్యం మార్పు…? హెటిరో డ్ర‌గ్స్ చేతికి న‌మ‌స్తే..

Dandugula Srinivas ఉద్య‌మ‌నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి మాన‌స పుత్రిక‌, న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక యాజ‌మాన్యం మ‌రోసారి మారుతున్న‌ది. ఉద్య‌మ సమ‌య‌లంలో పెట్టిన న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌ మ‌రోసారి మార్పుల‌కు సిద్ద‌మైంది. సీఎం కేసీర్ న‌మ‌స్తేకు గుడ్‌బై చెప్పిన‌ట్టు తెలిసింది. మేననేజింగ్ డైరెర‌క్ట‌ర్…

అఖ‌ల్ మంద్‌ కో ఇషారా కాఫీ హై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బుద్ది జ్ఞానం ఉన్న‌వాడికి చిన్న సైగ చేసినా అర్థం అవుతుంది. మూర్ఖులు రామాయ‌ణం అంతా విని రాముడికి సీతేమ‌వుతుంద‌ని అడుగుతారు. కేసీఆర్ పొలిటిక‌ల్ హ‌ర‌కిరిపై కొంతమంది వ్య‌క్తం చేసిన వీరావేశం దీన్నే సూచిస్తున్న‌ది. తెలంగాణ‌లో ఇప్పుడున్న నెల‌కొన్న ప‌రిస్థితులు…

న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జికి హైడ్రా నోటీసులు… ! పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేసి.. కోట్ల విలువజేసే ఇల్లు క‌ట్టి…! హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాల‌నీ వాసులు…! నోటీసులిచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్‌… ! త్వ‌ర‌లో క‌బ్జా స్థ‌లంలో క‌ట్టిన ఇల్లు కూల్చివేత…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గుండాల క్రిష్ణ‌. న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జి. ఆ ప‌త్రిక‌కు షాడో ఎడిట‌ర్‌. ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తికి రైట్ హ్యాండ్‌. ఆ ప‌త్రిక‌లో ఇత‌డు చెప్పిందే వేదం. క్రిష్ణ ఎట్ల చెబితే అట్ల తోకాడిస్తాడు ఎడిట‌ర్‌. హైడ్రా ఏర్పాటు త‌రువాత…

‘నమస్తే’ వార్త‌ల‌పై న‌మ్మ‌కం లేదా కేటీఆర్‌..! ఇత‌ర పేప‌ర్ల లో వ‌చ్చిన వార్త‌ల క‌టింగ్‌ల‌తో సెటైర్లు.. సోష‌ల్ మీడియాలో ప్ర‌తీదానికీ స్పందించ‌డంపై నెటిజ‌న్ల విసుర్లు… కాంగ్రెస్‌, బీజేపీ ఒక్క‌టే ఎలా అవుతుంది… రామ్‌…. : బీజేపీ, బీఆరెస్ ఒక్క‌టే అంటే న‌మ్ముతారుగానీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ సోష‌ల్ మీడియా టైగ‌ర్ అయిపోయాడు. ఎవ‌రు ఏమ‌న్నా.. చీమ చిటుక్కుమ‌న్నా స్పందిచేస్తున్నాడు. కార‌ణం.. ఆయ‌న ఓ పెయిడ్ టీమ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నాడు. నెల‌కు కోటి రూపాయ‌ల‌కు పైగా వీరికే వెచ్చిస్తున్నాడు. బీఆరెస్ క‌ర‌ప‌త్రం న‌మ‌స్తే తెలంగాణ‌ను మాత్రం…

జీతాల కోసం ఫోన్లు సూస్కునుడే స‌రిపోయింది…! ఇట్ల జేస్తే ఈఎంఐలు ఎట్ల క‌ట్టాలె..! మాకే ఇట్ల జేస్తుర్రు… ఇగ జ‌నాల‌కీళ్లేం న్యాయం జేస్త‌రే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జీతాలు ప‌డ్డ‌యంట క‌దా…. ఏడ ఇంక‌… ముప్పైవేల లోపు జీతాలున్నోళ్ల‌కే ఏసిండ్రు..! అదేందీ అంద‌రికీ ప‌డ‌లే…! ఏమో అంత అడ‌క్క‌తిన్న‌ట్టు చేస్తున్న‌రు… విడ‌త‌ల వారీగా ఏస్త‌రంట‌… మ‌ధ్య‌లో గిట్ల‌నే ఏసిర్రు.. ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లు పెట్టిర్రు… ముందే చెప్పిండ్ర‌ట…

You missed