Tag: naag

కాలంతో పాటు మ‌న‌మూ మారాలె.. మారిన‌ప్పుడే మ‌నుగ‌డ‌ జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) 1990లో అస‌లు నువ్వు సినిమాకే ప‌నికిరావ‌న్నారు. నీకు డ్యాన్స్ రాదు. స‌రిగ్గా నిల‌బ‌డ‌నూ రాదు. నీ ముఖం హీరోగా అస్స‌లు సూట్ కాదు… ఓ పెద్ద నిర్మాత‌.. జ‌గ‌ప‌తిబాబునుద్దేశించి చెప్పిన మాట‌లివి. కానీ అవే మాట‌లు అత‌నిలో క‌సిని…

నాగ్ విల‌నిజం… నేల‌బారు! రజినీ ఇమేజ్‌కు సైమ‌న్ ఓ దిష్టిబొమ్మ‌!! అభిమానుల డిస‌ప్పాయింట్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎంతో రిస్క్ తీసుకుని చేశాడ‌నుకున్నారు. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడ‌ని గంపెడాశ‌లు పెట్టుకున్నారు. లోకేశ్ డైరెక్ష‌న్‌లో త‌మ అభిమాన న‌టుడి విల‌నిజాన్ని ఆకాశానికెత్తేలా చూపుతాడ‌ని భ్ర‌మ ప‌డ్డారు. నాగ్ అన్న‌ట్టుగా… లోకేశ్ విల‌న్ పాత్ర‌ల‌ను కూడా అద్బుతంగా చిత్రీక‌రిస్తార‌ని,…

టికెట్‌కు స‌రిప‌డా కూలీ గిట్టుబాటు కాలే!

(దండుగుల శ్రీ‌నివాస్‌) డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ ఓ ఇంట‌ర్వూలో అన్నాడిలా. నా కూలీ సినిమా ఎన్ని వేల కోట్లు తెచ్చిపెడుతుందో చెప్ప‌లేను గానీ .. థియేట‌ర్‌కు వ‌చ్చి రూ. 150 పెట్టి టికెట్ కొన్న ప్రేక్ష‌కుడికి మాత్రం క‌నువిందు చేస్తాను. ఆ…

ఔను.. నాగ్‌! చెరువు మీద అలిగితే మనకే కంపు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్ నోటి వెంట వ‌చ్చిన సుభాషితాల్లో ఇదొక‌టి. చెరువు మీద అలిగి క‌డుక్కోపోతే మ‌న‌కే కంపుకొడ‌త‌ది. ఇది నాగ్‌కు ప‌క్కా తెలుసు. ఎందుకంటే నాగ్ ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్‌. ఏదో ఇంట‌ర్వూలో చూశాను. జ‌గపతిబాబు అన్నాడు… ఎలా సంపాదించాలి..? ఎంత…

బిగ్‌బాస్‌… నాగ్‌కే కాదు.. అంద‌రికీ త‌ల‌నొప్పే…! గౌత‌మ్‌ బిగ్ బాస్ విన్న‌ర‌ట‌…! బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపిక‌లో రాంగ్ స్టెప్స్‌…! ఆక‌ట్టుకోని రియాల్టీ గేమ్ … అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీతో ఏకంగా ఆరుగురిని దింపిన నాగ్…! అయినా ఆక‌ట్టుకోని గేమ్‌షో…! చివ‌ర‌కు గౌత‌మ్‌ను ఎంపిక చేసి అయింద‌నిపించే య‌త్నం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిగ్‌బాస్ త‌ల‌నొప్పికి మ‌రో రెండ్రోజుల్లో ముగింపు రానుంది. మ‌నంద‌రి కంటే నాగార్జునే ఎక్కువ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న‌ట్టున్నాడు ఇదెప్పుడ‌యిపోతుందా అని. అంతటి వ‌రెస్ట్డ్ కంటెస్టెంట్ల ఎంపిక చేశారు. ఓ నెల రోజులు గుంజుకొచ్చారు. ఉహూ అది ముందుకు సాగ‌లేదు. ఏకంగా…

మూసీ కంపును మించి సురేఖ మాట‌లు..! కేటీఆర్‌పై చేసిన కామెంట్స్ బూమ‌రాంగ్‌..!! స‌రేఖ ఆరోప‌ణ‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శలు… కాంగ్రెస్‌కు మూసీ మురికి… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ మూసీ కంపును మించిపోయాయి. ఆమెకు అల‌వాటైన దోర‌ణో.. మెచ్చుకుంటార‌నుకున్న‌దో… ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకున్న‌దో… రేవంత్ మెచ్చుకుని మెడ‌లేసుకుంటాడ‌నుకుందో.. కానీ ఆమె చేసిన మాట‌లు ఆమె మెడ‌కే చుట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి…

బిగ్‌బాస్‌-6… క్రేజ్ త‌గ్గింది బాసూ…!! ఇంత‌కు ముందులా ఎగ‌బ‌డి చూసే ప్రేక్ష‌కులు లేరిప్పుడు… ఆత్మ‌విశ్వాసం నిండుగా ఉన్న కంటెంస్టెంట్స్‌ ఎంపిక మాత్రం సూప‌ర్ బాసూ..!

బిగ్ బాసు-6… కొత్త‌గా ఉంది. నాగార్జున కూడా కొత్త లుక్‌తో క‌నిపించాడు. ఆరంభంలో నాగ్ పాడిన పాటే పంటికింద రాయిలా ఉంది. ఏం బాగ‌లేదు. కానీ ఇంత‌కు ముందులా క్రేజ్ బాగా త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది ఈ షో ప‌ట్ల‌. ఓటీటీలో వేసిన…

నిన్నే పెళ్లాడ‌తా… పాతికేళ్ల త‌ర్వాతా.. అదే ప‌రిమ‌ళం..

ప్రేమ‌, కామెడీ, పాట‌లు, కుటుంబ బంధాలు, సంబంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి తీసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. నాగార్జున సినీ కెరీర్‌లో ఇదో మైలు రాయి. గీతాంజ‌లి త‌ర‌హా ఓ మెమ‌ర‌బుల్ సినిమా ఆయ‌న జీవితంలో. అన్ని వ‌ర్గాల‌కు ఆక‌ట్టుకున్న‌ది.…

స‌ర‌యు బూతుల కోసం నాగార్జున చెవికోసుకుంటున్నాడు… ఇక‌పై రంజుగా బిగ్‌బాస్‌..

సెవెన్ ఆర్ట్స్ ఫేమ్ స‌రయుపై బిగ్‌బాస్ భారీ అంచ‌నాలే పెట్టుకున్న‌ట్టున్నాడు. అస‌లు ఆమెకు అవ‌కాశం ఇచ్చిందే.. బూతుల‌తో ర‌చ్చ రంబోలా చేయ‌డానికి. అదే విష‌యం ఈ రోజు నాగార్జున ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఒప్పుకున్నాడు. ఒక్కొక్క‌రినీ లేపి వారి గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో…

You missed