మెజారిటీ ఎంతో తేలాలంతే… గెలుపా…? రెండో స్థానమే..! రెండో స్థానమూ కష్టమే మూడో స్థానంతో సరి..!! అంతటా మునుగోడు చర్చే… టీఆరెస్ గెలుపోటములపైనే ప్రధాన చర్చ…
బీఆరెస్ ఏర్పాటు… సార్వత్రిక ఎన్నికలకు ఎక్కువ రోజులు లేకపోవడం….. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు ప్రధాన చర్చకు తెర తీసింది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిన చర్చలాంటిదే అనుకున్నా… హుజురాబాద్‌కు, మునుగోడుకు అసలు పోలికే లేకుండా హైప్ క్రియేట్…