సోషల్ మీడియా…! సోషల్ మీడియా…!! మండలిలో కవితమ్మ నోటి వెంట పదేపదే ఇదే ముచ్చట..!
(దండుగుల శ్రీనివాస్) సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్లో .. రాజకీయాల్లో దాని ప్రాభవం, ప్రభావం ఎంతో చెప్పకనే చెబుతున్నారు లీడర్లు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కకు పోయింది. ఇప్పుడు సోషల్ మీడియా శకం నడుస్తోంది. అంతా దీనిపైనే దృష్టి పెట్టారు. ఏ…
