కరోనా లేదు.. గిరోనా లేదు.. కొత్త వేరియంటూ లేదు.. లాక్‌డౌనూ లేదు… అంతా మెడికల్ మాఫియా మాయ.. జనాలను భయపెట్టించే మరో విఫలయత్నం….
తొండి గేమ్ … వాడొప్పుకోడు ! డిసెంబర్ 20 … ఒక్కసారిగా కరోనా భయానక వార్తలు గుప్పుమన్నాయి .. గుర్తుంది కదా ! చైనా లో కరోనా పడితే, ఇక్కడ ముక్కు పుల్ల పెట్టేసారు ! శూన్యంనుంచి బ్రహ్మాండాన్ని ఒక్కరోజులో సృష్టించేసారు…