Tag: Media

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… డ్యాన్సు చేసినా.. త‌న్నినా..త‌న్నులు తిన్నా.. వైర‌లే.. మ‌న మీడియా మార‌ద‌యా..!

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా… అని ఓ యాడ్ కంటెంట్‌ను తీసుకుని డ్యాన్సుచేశాడు ఓ కుర్రాడు. పేరు శ‌ర‌త్. బ్యాండ్ కొట్టుకుంటూ బ‌తుకుతాడు. అనుకోకుండా చేసిన ఈ డ్యాన్సు వైర‌ల్ అయ్యింది. అంద‌రూ దీనికే ఎగ‌బ‌డ్డారు. మ‌న మీడియా వేలం వెర్రి క‌దా.. అదీ…

Media: ‘రైతుల హ‌త్య‌లు’ కాదు.. ‘బాలీవుడ్ హీరో కొడుకు డ్ర‌గ్స్’ ముఖ్యం.. అంత‌టా అదే సిగ్గుమాలిన మీడియా ..

మీడియా.. ఇక్క‌డా అక్క‌డా అని కాదు. అంత‌టా అట్ల‌నే ఉన్న‌ది. చెప్పాల్సింది చెప్పదు. ఏది ముఖ్య‌మో దానికి తెలియ‌దు. ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో దానికి తెలిసిన‌ట్టు ఎవ‌రికీ తెలియ‌దు. అందుకే అటువైపే అది ప‌రుగులు తీస్తుంది. మ‌న ద‌గ్గ‌రే ఇంత సిగ్గుమాలిన…

Media: పుట్ట‌గొడుగుల్లా ప‌త్రిక‌లు.. అర్ధాలు మారి విప‌రీతార్థాలు…

సోష‌ల్ మీడియా ప్ర‌భంజ‌నం నేప‌థ్యంలో కూడా ఇంకా చిన్నాచిత‌క ప‌త్రిక‌లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌స్తున్నాయి. ప్ర‌ధాన ప‌త్రిక‌లే వాటి నిర్వాహ‌ణ భారం మోయ‌లేక స‌త‌మ‌త‌మై ఖ‌ర్చులు త‌గ్గించుకుని, పేజీలు కుదించుకుని, ఉద్యోగుల‌ను తీసేస్తుంటే కొన్ని చిన్న ప‌త్రిక‌లు స్థానికంగా పెట్టుకుని వాటిలో…

Eatala Rajender: ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌హిష్క‌రించిన మీడియా .. సోష‌ల్ మీడియాలోనే ఈట‌ల ప్ర‌చారం..

హుజురాబాద్‌లో మీడియా అంతా ఒక్క‌దిక్కైంది. టీఆరెస్ మీడియాను కొనేసింది. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఏ మీడియా అండ‌గా లేదు. ఉన్న‌దున్న‌ట్టు చెప్పేందుకు కూడా ఏ మీడియా ముందుకు రావ‌డం లేదు. అంతా టీఆరెస్ పాటే పాడుతున్నాయి. ల‌క్ష‌లు గుమ్మ‌రిస్తున్నాడు హ‌రీశ్‌రావు మీడియాకు. ఎంత…

Pawan Kalyan: ఈ రాంబాబు మ‌ళ్లీ మీడియాపై విరుచుకుప‌డ్డాడు….

ఈ రాంబాబు మ‌ళ్లీ మీడియాపై పంచులేశాడు. విరుచుప‌డ్డాడు. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు అనే ఓ చెత్త సినిమా తీశాడు గుర్తింది క‌దా. క‌థా తోకా లేకుండా.. పిచ్చోడి చేతిలో రాయిలా.. ఏదో చెప్పేందుకు నీతుల‌న్నీ మూట‌గట్టి డైలాగుల‌తో చిర్రెత్తించాడు. ఇందులో మీడియాతో…

చిన్నోడివైనా మీడియాకు భలే గడ్డి పెట్టావ్ మనోజ్..!

మీడియా మొత్తం సెలబ్రిటీల చుట్టూ చక్కర్లు కొడుతూ తరిస్తున్న ప్రస్తుత తరుణంలో చైత్ర ఘటన ఓ చెంపపెట్టులా మారింది. మీడియా అసలు రంగు ఈ ఘటన బయట పెట్టింది. చాలా మంది ఆరేళ్ల చిన్నారి దారుణంగా రేప్‌కు గురై హత్య గావింపబడ్డా…

సోషల్ మీడియా దెబ్బకు సాయిధరమ్ తేజ్ కనిపించకుండా పోయాడు…

ఒకేసారి జరిగిన రెండు సంఘటనలు.. మీడియా ముసుగు విప్పాయి. అసలు రూపం బయట పెట్టాయి. పూర్తిగా వ్యాపారాత్మకంగా మారిన మీడియా వైఖరి రోజు రోజుకూ ఎలా దిగజారి పోతుందో తెలియజెప్పాయి. ఒకటి సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్. మరొకటి చైత్ర అనే చిన్నారి…

అపోలో ఆస్పిట‌ల్ సాక్షిగా.. మీడియాను బొంద‌పెట్టిన వైనం…

మీడియాకు ఎలాంటి దుస్థితి ప‌ట్టింది. ఒక‌ప్పుడు మీడియా అంటే ప్ర‌జ‌ల‌కు మ‌ర్యాద‌, గౌర‌వం. ఇప్పుడు జుగుప్సా, ఏవ‌గింపు. నానాటికీ దిగ‌జారుతున్న వాటి పోక‌డలు చూసి జ‌నం విసిగెత్తిపోయారు. ఛీ కొడుతున్నారు. శాప‌నార్ధాలు పెడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌జ‌ల చేతుల్లోకి…

మన మీడియా అంతే… రేటింగే కావాలి.. రేప్ చేసి చంపితే మాకేంటీ??

#ఇసుక … చాలా మంది రోడ్డు మీద ఉన్న పిడికెడు ఇసుక గురించే మాట్లాడుతున్నారు. కానీ ఈ ఇసుక మాటున మంట కలిసిన మానవ సంబంధాల గురించో.. దిగజారి పోయిన పాత్రికేయ విలువల గురించో ఏ ఒక్కరు మాట్లాడ లేక పోతున్నారు.…

You missed