రాజకీయమంటే కేసీఆర్‌దే.. రాజకీయ నాయకుడంటే కేసీఆరే…
కేసీఆర్ ఓ రాజకీయ నాయకుడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం అప్పటి వరకు లేదు. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలోనే తెలంగాణ అస్థిత్వ పోరాటం పై అధ్యయనం చేసినవాడు. తెలంగాణ ఆత్మగౌరవ అవసరాన్ని కాలక్రమేనా గుర్తించిన వాడు. చాలా మంది కేసీఆర్‌ను ఉద్యమనేతగా చూస్తారు.…
