Tag: kamareddy meeting

టైగర్‌ కా హుకూం..!! కామారెడ్డికి గులాబీ బాస్‌… ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క.. భారీ బహిరంగ సభతో మారనున్న ఉమ్మడి జిల్లా బీఆరెస్‌ సీన్‌.. నామినేషన్‌ దాఖలు అనంతరం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు.. కేసీఆర్‌ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి.. బీఆరెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం..

ఉమ్మడి జిల్లాలోని అన్ని బీఆరెస్‌ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేసుకోవడం తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కేసీఆర్‌ ప్రభావం ఉండాలనే ఉద్దేశ్యంతో కామారెడ్డి నుంచి బరిలోకి దిగారాయన. మొన్నటి దాకా కామారెడ్డి ఓ వివాదాల కేంద్రం. నాయకుల ఆధిపత్యపోరుకు కేరాఫ్‌ అడ్రస్‌.…

‘వర్కింగ్’ కేటియార్.. కామారెడ్డి, మాచారెడ్డి లో కార్యకర్తలా శ్రమించిన కార్యనిర్వాహక అధ్యక్షుడు.. ఏకబిగిన 10 గంటల పాటు కార్యకర్తలతో మమేకం… మళ్లీ నేడు దోమకొండ, భిక్కనూరులో….

కార్యనిర్వాహక అధ్యక్షుడే కార్యకర్త లాగా కష్టపడుతుంటే కార్యకర్తలు ఎంతటి ఉత్సాహంతో కథనరంగంలోకి దూకుతారో కదా.. అదే సమరోత్సాహం మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లోని టిఆర్ఎస్ శ్రేణుల్లో కనిపించింది. కారణం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయారే ఏకంగా 10…

కవిత కామారెడ్డి సభ వాయిదా…. త్వరలో తేదీ ప్రకటన… కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బహిరంగ పెట్టాలని నిర్ణయం… గంప గోవర్దన్‌ తనయుడి వివాహం తర్వాతే ఉండే అవకాశం…

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో తొలిసారి స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ నేతృత్వంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బీబీపేటలో 28 (సోమవారం) సభ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ దీన్ని వాయిదా వేసినట్టు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌…

You missed