Tag: #hydraa

నేను ఎక్క‌డికో తీసుకుపోదామ‌నుకుంటా…! కానీ మీరు తీసుపోనివ్వ‌రు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డానికి, హెచ్‌సీయూ భూముల‌కు లింకు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభించిన త‌రువాత ఆయ‌న మాట్లాడిన మాట‌లు మ‌ళ్లీ వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. హైడ్రా వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం ప‌డిపోయింద‌ని బీఆరెస్ ఆరోప‌ణ‌ల…

రంగ‌నాథా…! పేద‌ల్నొదులు.. పెద్ద‌లు చాలున్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైడ్రా విష‌యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ సూచ‌న చేశాడు. పేద‌ల జోలికి పోవ‌ద్ద‌న్నాడు. పెద్ద‌ల‌ను కొట్టాల‌ని పిలుపునిచ్చాడు. ఈ హైడ్రా తీసుకొచ్చిన త‌రువాత ప్ర‌భ‌త్వం బ‌ద్నామే అయ్యింది త‌ప్ప న‌యాపైసా ఉప‌యోగం లేదు జ‌నాల‌కు. హైడ్రా పోలీస్ స్టేష‌న్…

హైడ్రా….. వావ్‌…! మూసీ …. గ్రేట్‌….!! స్కిల్ వ‌ర్సిటీ… వండ‌ర్‌…!!! సీఎం రేవంత్‌కు కితాబిచ్చిన విద్యాసాగ‌ర్ రావు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) మాజీ గ‌వ‌ర్న‌ర్‌, బీజేపీ సీనియ‌ర్ నేత చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర్ రావు సీఎం రేవంత్‌ను ఆమాంతం ఆకాశంలోకెత్తేశాడు. ఆయ‌న రాసిన ఉనిక పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌కు ముఖ్య అతిథిగా రేవంత్ హాజ‌ర‌య్యాడు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన విద్యాసాగ‌ర్ రావు.. రేవంత్ రెడ్డి…

ద‌టీజ్ కింగ్ నాగార్జున్‌…! హైడ్రా పేరుతో మొద‌ట రేవంత్ బ‌లిప‌శువును చేసింది నాగ్‌నే…!! మంత్రి కొండా సురేఖ వ‌ల్గ‌ర్ మాట‌ల‌తో అక్కినేని ప‌ర‌ప‌తిని బ‌య‌ట‌కు గుంజిన కాంగ్రెస్‌..! అయినా ఆమె పై చ‌ర్య‌ల్లేవు…! నాగ్ న్యాయ పోరాటం చేసినా… ఇండ‌స్ట్రీ కోసం అన్నీ మ‌రిచీ…! అదీ కింగ్ హుందాత‌నం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వ‌చ్చీ రాగానే టాలీవుడ్‌పై ప‌డ్డాడు రేవంత్‌రెడ్డి. మొద‌ట‌గా బ‌లిపెట్టింది నాగార్జున‌ను. వివాద‌ర‌హితుడిగా త‌న ప‌ని తాను చేసుకుపోయే త‌త్వం. లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తూ తండ్రి చూపిన బాట‌లో సినిమానే ప్ర‌పంచంగా బ‌తికిన‌వాడు. బ‌తుకుతున్న‌వాడు. రాష్ట్రంలో ఎవ‌రు ముఖ్య‌మంత్రిగా…

న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జికి హైడ్రా నోటీసులు… ! పార్కు స్థ‌లాన్ని క‌బ్జా చేసి.. కోట్ల విలువజేసే ఇల్లు క‌ట్టి…! హైడ్రాకు ఫిర్యాదు చేసిన కాల‌నీ వాసులు…! నోటీసులిచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్‌… ! త్వ‌ర‌లో క‌బ్జా స్థ‌లంలో క‌ట్టిన ఇల్లు కూల్చివేత…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గుండాల క్రిష్ణ‌. న‌మ‌స్తే తెలంగాణ సిటీబ్యూరో ఇన్చార్జి. ఆ ప‌త్రిక‌కు షాడో ఎడిట‌ర్‌. ఎడిట‌ర్ కృష్ణ‌మూర్తికి రైట్ హ్యాండ్‌. ఆ ప‌త్రిక‌లో ఇత‌డు చెప్పిందే వేదం. క్రిష్ణ ఎట్ల చెబితే అట్ల తోకాడిస్తాడు ఎడిట‌ర్‌. హైడ్రా ఏర్పాటు త‌రువాత…