Huzurabad: కేసీఆర్ పులి మీద స్వారీ.. సెల్ఫ్ గోల్‌కు ఇదే ముహూర్తమా..?
హుజురాబాద్ ఉప ఎన్నిక. ఇప్పుడు రాష్ట్రమే కాదు..దేశమే దీని వైపు ఆసక్తిగా చూస్తున్నదంటే అతిశయోక్తి కాదేమో. అంతలా దీనికి హైప్ క్రియేట్ చేశారు. ఎవరంటారా? ఇంకెవరు. మన కేసీఆర్. ఆయన ఆది నుంచి ఈ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈటలపై…
