Tag: #hcu

నేను ఎక్క‌డికో తీసుకుపోదామ‌నుకుంటా…! కానీ మీరు తీసుపోనివ్వ‌రు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోవ‌డానికి, హెచ్‌సీయూ భూముల‌కు లింకు పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పోలీస్ స్టేష‌న్ ప్రారంభించిన త‌రువాత ఆయ‌న మాట్లాడిన మాట‌లు మ‌ళ్లీ వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. హైడ్రా వ‌ల్ల రియ‌ల్ ఎస్టేట్ మొత్తం ప‌డిపోయింద‌ని బీఆరెస్ ఆరోప‌ణ‌ల…

పీచేమూడ్‌…! గ‌చ్చిబౌలి భూముల‌పై ఆశ‌లొదులుకున్న స‌ర్కార్‌ పుప్పాల‌గూడ పై న‌జ‌ర్‌…! ఐఏఎస్‌, ఐపీఎస్‌ల భూములు వాప‌స్‌… డీమ్డ్ ఫారెస్టుగా గ‌చ్చిబౌలి భూములు…!

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. అత్యంత వివాదం సృష్టించిన కంచె గ‌చ్చిబౌలి భూముల వేలంపై స‌ర్కార్ ఆశ‌లు వ‌దులుకున్న‌ది. ఆ భూమి వేలం పాట‌ను శాశ్వ‌తంగా వాయిదా వేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికి బ‌దులుగా రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి…

క‌నిక‌ట్టు ఫోటోల‌ను మోడీ కూడా క‌నిపెట్ట‌లేక‌పోయాడు..! గ్రాఫిక్స్ ఫోటోల ఆధారంగా గ‌చ్చిబౌలి వివాదంపై స్పందించిన పీఎం..! ప్ర‌భుత్వం ప్ర‌కృతిని ధ్వంసం చేసింది…! వన్య‌ప్రాణుల‌ను చంపింది…!! మోడీ నోట గ‌చ్చిబౌలి భూముల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు… ఖండించిన స‌ర్కార్‌…!

గచ్చీబౌలి భూముల్లో చెట్లను నరలేదు జంతువులను కూడా చంపలేదు తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి మోడీ వ్యాఖ్యలపై మండిపడ్డ భట్టి, శ్రీధర్‌ బాబు తదితరులు Dandugula Srinivas : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ…

వ‌దిలేదే లే…! త‌గ్గేదే లే..!! ఫేక్ కంటెంట్‌పై సీఎం సీరియ‌స్‌…! వివాదానికి తెర‌వేసేందుకు రంగంలోకి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌..!! ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్న స‌ర్కార్‌…! ఆ భూముల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌నేలా స‌ర్కార్ ముంద‌డుగు… ఇదంతా బీఆరెస్ రాజ‌కీయ క్రీడ‌గా భావిస్తున్న రేవంత్… వెన‌క్కి త‌గ్గొద్దు… మొండిగా ముందుకెళ్లేందుకే డిసైడ్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల‌ను స‌ర్కార్ వ‌దిలేలా లేదు. వ‌దులుకునేలా లేదు. ఆ 400 ఎక‌రాలు స‌ర్కార్ భూములే. డౌట్‌లేదు. వేలం వేసేందుకు స‌ర్కార్ వ‌డివ‌డిగా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే వివాదంగా మారింది. ఎందుకు..? గ‌తంలో బీఆరెస్ స‌ర్కార్ వంద‌లెక‌రాలు…

అధికారం మాదేరోయ్‌…! తెలంగాణ మా జాగీర్రా అయ్యా..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మీ అధికారంలోకి రాంగ‌నే. ఒక్కొక్క‌డ్ని వెతికి వెతికి వెంటాడుతం. ఎవ‌డినీ వ‌ద‌లిపెట్టం. జ‌నాల‌కు బుద్దొచ్చింది. త‌ప్పులు తెలుసుకుని చంప‌లేసుకున్న‌రు. బుక్కుల‌ల్ల మీ పేర్లుంట‌య్ బిడ్డ‌. ఎవ‌డ్నీ వ‌దిలేది ల్యే. నీయ‌వ్వ ఇది మా అయ్య జాగీర్రా అయ్యా. మ‌ల్లా…

డబుల్ ట్ర‌బుల్‌..! స‌ర్కార్‌కు దెబ్బ‌మీద దెబ్బ‌…!! ఒక‌డుగు ముందుకు రెండ‌డుగులు వెన‌క్కి… పార్టీ ఫిరాయింపుల మీద , హెచ్‌సీయూ భూముల‌పై స‌ర్కార్‌కు సుప్రీం షాక్‌..! హెచ్‌సీయూ భూముల ప‌నుల‌కు బ్రేక్‌…కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు..

మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు ముందు పోతే నుయ్యి వెనుక పోతే గొయ్యిలా మారింది స‌ర్కార్ ప‌రిస్థితి. గ‌త పాల‌కుల ఒప్పులు ఈ పాల‌కుల త‌ప్పుల‌యిపోయాయి. ల‌గ‌చ‌ర్ల నుంచి మొద‌లుకొని హెచ్‌సీయూ భూముల వ‌ర‌కు ఒక్క‌దాని వెంట ఒక‌టి వివాదాలు మెడ‌కు…

గ‌చ్చిబౌలి త‌గ‌ల‌బ‌డుతుంటే.. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో మీటింగు పెట్టుకున్నాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే.. నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించాడ‌ట‌. అట్ల‌నే ఉన్నది కేసీర్ తీరు. ఆయ‌నంతే. ఆ స్టైల్ డిఫ‌రెంట్. ఎవ‌రికీ అర్థం కాడు. ఫామ్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తావా..? రావా..? అని అరిచి అరిచి రేవంతు రెడ్డి గొంతుపోయింది…

స‌న్న‌బియ్యం… ప్రాణం పోసింది..! హెచ్‌సీయూ… ప‌రువు తీసింది..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒకేరోజు రెండు విభిన్న సంఘ‌ట‌న‌లు. ఒక‌టి కొత్త ఊపిరినిస్తే.. ఇంకోటి ప్రాణాలు తోడేసి ప‌రువును బ‌జారుపాలు చేసేలా చేసింది. స‌ర్కార్‌కు ఒకేరోజు రెండు అనుభ‌వాలు. స‌న్న‌బియ్యం ప‌థ‌కంతో జ‌నాలు హ‌ర్షించారు. సీఎం రేవంత్‌రెడ్డిని మెచ్చుకున్నారు. గ‌తంలో కేసీఆర్ చేయ‌ని…

నాడు ల‌గ‌చ‌ర్ల నేడు గ‌చ్చిబౌలి…! సంక‌టంలో స‌ర్కార్‌..!! తీవ్ర‌మ‌వుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌… ఉద్య‌మానికి రాజ‌కీయ రంగు.. స‌ర్కార్ బీకేర్‌ఫుల్‌…

మ్యాడం మ‌దుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భూసేక‌ర‌ణ‌, భూముల వేలం రేవంత్ స‌ర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న ల‌గ‌చ‌ర్ల‌, నేడు కంచె గ‌చ్చిబౌలి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్న‌ది. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భూముల…

నాడు ల‌గ‌చ‌ర్ల నేడు గ‌చ్చిబౌలి…! సంక‌టంలో స‌ర్కార్‌..!! తీవ్ర‌మ‌వుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌… ఉద్య‌మానికి రాజ‌కీయ రంగు.. స‌ర్కార్ బీకేర్‌ఫుల్‌…

మ్యాడం మ‌దుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు.. భూసేక‌ర‌ణ‌, భూముల వేలం రేవంత్ స‌ర్కార్‌కు ఉచ్చులా మారుతోంది. మొన్న ల‌గ‌చ‌ర్ల‌, నేడు కంచె గ‌చ్చిబౌలి. హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల వేలం తీవ్ర వివాదాస్ప‌దంగా మారుతున్న‌ది. గ‌తంలో కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భూముల…

You missed