జపం జపం జపం.. బీసీ జపం! అన్ని పార్టీల బీసీ రాగం బీసీ జనం ఎవరిని నమ్ముతున్నారు? ఎవరి వెనుక నిలుస్తున్నారు??
(దండుగుల శ్రీనివాస్) పార్టీలకు బీసీ రాగం అందుకోవడం కొత్తేమీ కాదు. అవసరమొచ్చినప్పుడు, ఎన్నికలప్పుడు, రాజకీయ లబ్ది కోసం.. దశాబ్దాలుగా వస్తున్న పదమే ఇదీ. నినాదమే ఇదీ. ఇప్పుడు ఇది పీక్‌కు చేరింది. తాడోపేడో తేల్చుకునేందుకు బరి గీసి నిలిచింది. దీనికి కాంగ్రెస్…