Tag: brs

కేసీఆర్ మెప్పు కోసం… కాళ్లు మొక్కుడు…! క‌ళ్లెర్ర‌జేసుడు..!! మ‌న ఐఏఎస్ ల తీరే వేర‌యా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌లెక్ల‌ర్ల‌మ‌ని మ‌రుస్తారు. సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తారు. ఐఏఎస్‌ల‌నే సోయుండ‌దు. స‌ర్కార్ చేసిన చ‌ర్య‌లు బాగాలేవ‌ని బాహాటంగానే క‌రుస్తారు. ఈ రెండూ చేసేది వీళ్లే. తెలంగాణ ఐఏఎస్‌ల తీరే వేర‌యా అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. ఈ ట్రెండ్ తెలంగాణ వ‌చ్చినంక‌నే ఎక్కువ‌య్యింద‌ని…

ఓ కేటీఆర్ మీ ఈ అహంకార‌మే… రేవంత్‌కు శ్రీ‌రామ ర‌క్ష‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అదే పైశాచికానందం. మార‌నితీరు. పెరుగుతున్న‌దే త‌ప్ప తగ్గ‌ని అహంకారం. ఇవి చాల‌వా రేవంత్‌ను , కాంగ్రెస్‌ను ప‌దికాలాల పాటు ప‌చ్చ‌గా నిల‌బెట్ట‌డానికి. రేవంత్ సర్కార్ విఫ‌ల‌మైంది నిజ‌మే. జ‌నం వ‌ద్ద తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటున్న‌దీ వాస్త‌వ‌మే. ఇదే నిల‌క‌డ‌గా…

అధికారం మాదేరోయ్‌…! తెలంగాణ మా జాగీర్రా అయ్యా..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మీ అధికారంలోకి రాంగ‌నే. ఒక్కొక్క‌డ్ని వెతికి వెతికి వెంటాడుతం. ఎవ‌డినీ వ‌ద‌లిపెట్టం. జ‌నాల‌కు బుద్దొచ్చింది. త‌ప్పులు తెలుసుకుని చంప‌లేసుకున్న‌రు. బుక్కుల‌ల్ల మీ పేర్లుంట‌య్ బిడ్డ‌. ఎవ‌డ్నీ వ‌దిలేది ల్యే. నీయ‌వ్వ ఇది మా అయ్య జాగీర్రా అయ్యా. మ‌ల్లా…

క‌విత బీసీ నినాదం…! కుక్క‌తోక ప‌ట్టుకుని బీసీలు గోదారి ఈదిన వైనం..!! వీ6 ఇంట‌ర్వ్యూ సారాంశ‌మిదే…! ఆమె పార్టీలో ఒంట‌రి అని చెప్పే ప్ర‌య‌త్నం….! క‌విత‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదనే వాద‌న‌…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత మాట అక్క‌డ చెల్లుబాటు కాదు. ఆమె ఉనికి చాటుకునే ఆరాట‌మే త‌ప్ప .. అది బీసీల పోరాట‌మే. ఒక‌వేళ ఆమెను బీసీలు న‌మ్మి వెనుక న‌డిస్తే మాత్రం కుక్క‌తోక ప‌ట్టుకుని గోదారి ఈదిన‌ట్టేన‌న్న విధంగా వీ6 ఇంట‌ర్వ్యూ…

పైశాచికానందం..! కుల దుర‌హంకారం..!! బ‌రితెగింపుత‌నం..!! ఇది మీ నైజం.. మీ త‌త్వం..!! నిరుద్యోగులు… ఉద్య‌మ‌కారులు..! అమ‌ర‌వీరులు….!! వీరిపై ప‌ట్టింపులేనిత‌నం.. నిర్ల‌క్ష్యం..! లోపాలెత్తి చూపి… పాపాల లెక్క‌లు చెప్పి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంలా లేద‌ది. కేసీఆర్‌పై తీన్మార్ వాయింపు ద‌రువులా ఉంది. ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న పాపాల చిట్టా విప్పిన‌ట్టుంది. వారి త‌త్వాన్ని విడ‌మ‌ర్చి చెప్పిన‌ట్గుగా ఉంది. ప‌రిపాల‌న లోపాల శాపాల‌ను ఎత్తిచూపినట్టుగా ఉంది. ఆనాటి పట్టింపులేనిత‌నాన్ని…

సోషల్ మీడియా…! సోష‌ల్ మీడియా…!! మండ‌లిలో క‌విత‌మ్మ నోటి వెంట ప‌దేప‌దే ఇదే ముచ్చ‌ట‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోష‌ల్ మీడియా ఎంత ప‌వ‌ర్‌ఫుల్లో .. రాజ‌కీయాల్లో దాని ప్రాభ‌వం, ప్ర‌భావం ఎంతో చెప్ప‌క‌నే చెబుతున్నారు లీడ‌ర్లు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ప‌క్క‌కు పోయింది. ఇప్పుడు సోష‌ల్ మీడియా శ‌కం న‌డుస్తోంది. అంతా దీనిపైనే దృష్టి పెట్టారు. ఏ…

స్పీక‌ర్‌కు ద‌ళిత‌కార్డెందుకు…? స‌భ‌కు స‌మాన హ‌క్కులు కావాల‌న్నాడు.. త‌ప్పేముంది…! మీ సొంతం కాద‌న్నాడు… కాంగ్రెస్‌నుద్దేశించి నేర‌మేముంది..?? ప‌స‌లేని కాంగ్రెస్ ర‌చ్చ రాజ‌కీయం

(దండుగుల శ్రీ‌నివాస్‌) Dandugula Srinivas 8096677451 స్పీక‌ర్‌ను ద‌ళితుడ‌నే చిన్న చూపు చూస్తే ఏదోదో మాట్లాడాడ‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిని టార్గెట్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఏతావాతా అక్కడ జ‌రిగింది.. జ‌గ‌దీశ్‌రెడ్డి అన్న‌ది చూస్తే పెద్ద త‌ప్పేం లేదు. అస‌లు త‌ప్పేకాదు.…

అప్పుడు కేసీఆర్‌… ఇప్పుడు రేవంత్‌…! బీజేపీ నెత్తిన పాలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షాన్ని నిలువునా పాత‌రేద్దాం అనే ఆలోచ‌న‌… ఆ పార్టీనే స‌మాధి చేసే స్థితిని చూశాం. అడిగేవాడుండొద్దు. నిల‌దీసే శ‌క్తి కాన‌రావొద్దు. ప్ర‌శ్నించే గొంతును నులిమేయాలి. నిలువునా పాత‌రేయాలి. ఆ త‌రువాత మ‌న‌మేం అవుతాం.. మ‌న‌కేం పాఠం చెబుతారు..? అనేది…

మీరు స‌ల్లంగుండాలె సారు…. హాయిగుండాలె…! మ‌మ్మ‌ల్నిట్టా ఆదుకోవాలె…!!

(Dandugula Srinivas) అప్పుడు ప‌ట్టించుకోలె. సారు కోసం తండ్లాడినం. కొట్లాడినం. పాణాల‌మీద‌కు తెచ్చుకున్నం. తెలంగాణొచ్చింది. మ‌న బ‌తుకులు బాగుప‌డ‌త‌యి అనుకున్నం. ప‌దేండ్లు గ‌డిచినా బ‌తుకులు మారాలె. మ‌రింత రోడ్డుపాలైన‌య్‌. అప్పులు గుండెల మీద కుంప‌ట్ల‌యిన‌య్‌. అయినా .. మీరు స‌ల్లంగుండాలె.. హాయిగుండాలె…!…

మ‌రో నాలుగు ట‌ర్ములు నేనే సీఎం…! బీఆరెస్‌, బీజేపీ నేత‌ల బ‌తుకులు బ‌స్టాండ్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌రో మూడు నాలుగు ట‌ర్ములు.. అంటే ప‌దిహేను, ఇర‌వై ఏండ్ల పాటు త‌నే సీఎంగా ఉంటే బీఆరెస్‌, బీజేపీ బ‌తుకులు బ‌స్టాండ్ కాక‌త‌ప్ప‌ద‌ని ఆ పార్టీల నేత‌లు భ‌య‌పడుతున్నార‌ని అన్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. ఏడాది పాల‌న‌లోనే త‌న‌ను త‌ట్టుకోలేక‌పోతున్నకేసీఆర్‌,…