Tag: bodan mla

మంత్రి కాకముందే మంత్రాంగాలు.. జిల్లాపై పట్టు కోసం సుదర్శన్‌రెడ్డి జోక్యం.. మంత్రి హోదాలో అధికారులతో మీటింగులు.. ఆర్మూర్‌ అధికారులకు అల్టిమేటం.. ఏం కావాలన్నా తనను సంప్రదించాలని హుకూం.. షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి రోల్‌… ఆర్మూర్‌ ఎమ్మెల్యేను డమ్మీ చేసే యత్నం.. పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఇప్పటికే గురి.. షకీల్‌ విషయంలో తీగలాగిన సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అధికార పార్టీ హవా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. సీనియర్‌ లీడర్‌, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంత్రి కాకముందే మంత్రి అధికారులకు హుకూం జారీ చేసేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో ఆయన మీటింగు పెట్టించాడు.ఈ…

షకీల్‌ వెనుకే శని.. వెంటాడుతున్న సంఘటనలు.. ఓటమి తరువాత వరుసగా ఎదురుదెబ్బలు.. మొన్న రైస్‌మిల్లులపై దాడులు చేయించిన శరత్‌రెడ్డి.. తాజాగా కొడుకు కారు ఆక్సిడెంట్‌తో మళ్లీ చిక్కుల్లో షకీల్‌.. పలు సెక్షన్ల కింద కొడుకుపై కేసులు నమోదు.. దుబాయ్‌కు పారిపోయిన సోహిల్‌..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బోధన్‌ మాజీ ఎమ్మెల్యేకు శని వెంటాడుతోంది. నిను వీడని నీడను నేనే అనే విధంగా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాజకీయంగా అతనికి ఇబ్బందులు, కొత్త తలనొప్పులు, తలవంపులు తెచ్చిపెడుతున్నాయి. ఓటమి తరువాత వరుసగా…

నేనింతే… అంతుచిక్కని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అంతరంగం.. వివాదాలకు కేంద్రంగా మారుతున్న భోదన్‌ నియోజకవర్గం…. ఎంఐఎంతో కటీఫ్‌… కయ్యానికి కాలుదువ్వే మాటలతో మరింత గందరగోళం… తన షార్ట్‌టెంపర్‌ నిర్ణయాలు, మాటలతో అధిష్టానానికి తలనొప్పులు…. సొంతపార్టీలోనే ఎమ్మెల్యే వైఖరిని నిరనిస్తున్న వైనం…

నేనింతే… అంతుచిక్కని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అంతరంగం.. వివాదాలకు కేంద్రంగా మారుతున్న భోదన్‌ నియోజకవర్గం…. ఎంఐఎంతో కటీఫ్‌… కయ్యానికి కాలుదువ్వే మాటలతో మరింత గందరగోళం… తన షార్ట్‌టెంపర్‌ నిర్ణయాలు, మాటలతో అధిష్టానానికి తలనొప్పులు…. సొంతపార్టీలోనే ఎమ్మెల్యే వైఖరిని నిరనిస్తున్న వైనం… బోధన్‌…

మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ కోసం ఎమ్మెల్యే ష‌కీల్ అల‌క‌… ఇస్తారా..? ఇయ్య‌రా..? నేనంటే ప‌ట్టి లేదా..? నా మాట ప‌ట్టించుకోరా..?? న‌ర్సింగ్ రావు కోసం ప‌ట్టు… కుల‌మే అడ్డుగా మారిన వైనం….

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ మ‌ళ్లీ అల‌క‌పాన్పెక్కాడు. అత‌నికి ఇది అల‌వాటుగా కూడా మారింది. త‌న‌ను అధిష్ఠానం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లుమార్లు ఆయ‌న అల‌క‌వ‌హించారు. నియోజ‌క‌వ‌ర్గానికి రాకుండా దూర దూరంగా ఉంటూ వ‌చ్చారు. తాజాగా ఆ య‌న పెట్టిన ప్ర‌పోజ‌ల్‌ను అధిష్టానం తిర‌స్క‌రించింది.…

బోధ‌న్ ఎమ్మెల్యే వైరాగ్యం… ‘టీఆరెస్‌ను న‌మ్ముకుంటే.. న‌ట్టేట మునిగిన‌ట్టే.. ‘

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌.రాష్ట్రంలోనే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే ఆయ‌న‌. కేటీఆర్‌తో మంచి సంబంధాలున్నాయి. క‌విత మెట్టినింటి నియోజ‌క‌వ‌ర్గం. ఆమెతో కూడా స‌త్సంబంధాలే ఉన్నాయి. లౌక్యం తెలిసిన‌వాడు. మంచి వ‌క్త‌. మాజీ మంత్రి సుద‌ర్శ‌న్ రెడ్డిపై రెండు సార్లు గెలిచాడు. మంత్రి అవ్వాల‌నే…

You missed