Tag: bc

ఢిల్లీ గ‌ల్లీలో బీసీ లొల్లి…! బీసీ రాజ‌కీయంలో రేవంత్ పై చేయి..!! బీఆరెస్‌, బీజేపీల‌ను ఇర‌కాటంలో నెట్టిన సీఎం..! బీసీ రిజ‌ర్వేష‌న్లు ఇస్తారా ..? చ‌స్తారా..?? ఆల్టిమేటం కాంగ్రెస్‌కు మైలేజీని తెచ్చిపెట్టిన బీసీల ప‌క్షం… చ‌ట్ట స‌భ‌లో మిన‌హా అన్ని ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేసేలా ప్లాన్‌… బీఆరెస్‌, బీజేపీలు దీన్ని చ‌చ్చిన‌ట్టు అనుస‌రించేలా చేసిన రేవంత్‌…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కుల గ‌ణ‌న‌, బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్‌పై స‌ర్కార్ తీసుకున్న చ‌ర్య‌లు జ‌నాల్లో మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఏకంగా ఢిల్లీలో బీసీల రిజ‌ర్వేష‌న్ల పోరాటానికి సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా నాయ‌క‌త్వం వ‌హించ‌డం మ‌రింత మైలేజీని తెచ్చిపెట్టింది. ఈ…

శ‌త్రువే… కానీ ఇప్పుడు శ‌త్రువుకు శ‌త్రువు… అందుకే ఇప్పుడు తాత్కాలిక మిత్రుడు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌న రాజ‌కీయ‌ల కోసం గుర్రం దొరికేదాకా ఏ గాడిద‌నైనా ఎక్కుతాన‌న్నాడు. ఒక గాడిద‌ను వదిలి .. అదే ఒక పార్టీని వ‌దిలి మ‌రో పార్టీ ఎక్కాడు. అదే చేరాడు. ఎక్కుతున్నాడు. దిగుతున్నాడు. ఎక్కేట‌ప్పుడు మెచ్చుకుంటున్నాడు. మెడ‌లేసుకుంటున్నారు. ఆ త‌రువాత…

బీసీలు త‌గ్గారు..! ఓసీలు పెరిగారు..!! ఇదెట్లా సాధ్యం…? కుటుంబ కుల స‌ర్వే అంతా తూచ్‌…! ప‌దిశాతం మంది ఇండ్ల‌కే పోని స‌ర్వే టీమ్‌..! అర‌కొర స‌మాచారంతో స‌ర్కార్ నివేదిక విడుద‌ల‌…! మంచి పేరొస్తుంద‌నుకుంటే.. అప‌వాదు మూట‌గ‌ట్టుకున్న రేవంత్ స‌ర్కార్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కుల గ‌ణ‌న చేసి దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తామ‌ని ప‌లిక‌న కాంగ్రెస్‌.. క్షేత్ర‌స్థాయిలో ఈ స్పిరిట్‌ను కాపాడుకోలేక‌పోయింది. అభాసుపాలైంది. మంచిపేరేమో గానీ అప‌వాదును మూట‌గ‌ట్టుకున్న‌ది. ఏకంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌రే ఈ విష‌యాన్ని ఒప్పుకున్నాడు. ఇంకా నాలుగైదు శాతం స‌ర్వే…

పోటాపోటీ… బీసీ బీసీ..!! బీసీల పై ప్రేమ ఒల‌క‌బోస్తున్న బీఆరెస్‌… ప‌దేళ్ల‌లో ఈ బీసీ జ‌పం చేయ‌లేదెందుక‌న్న అధికార పార్టీ నేత‌లు.. క‌విత ధ‌ర్నాపై విరుచుకుప‌డ్డ పీసీసీ చీఫ్ మ‌హేశ్‌, మంత్రులు పొన్నం, సీత‌క్క‌.. బీసీల‌పై మాకే ప్రేముందంటూ క‌విత‌కు కౌంట‌ర్ ఎటాక్‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని తీసుకుని బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని క‌విత చేప‌ట్టిన ధ‌ర్నా రాజ‌కీయంగా దుమారం రేపింది. క‌విత చేప‌ట్టిన ధ‌ర్నాపై అధికార పార్టీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు…

టికెట్‌ ఇస్తారా.. చస్తారా.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల అల్టిమేటం….. ధర్మపురి సంజయ్‌కు అర్బన్‌ టికెట్‌ కేటాయించాలని పరోక్ష తీర్మానం.. డీఎస్‌ పేరు చెప్పాడని అతని సోదరుడు సరేందర్‌ ప్రెస్‌మీట్‌.. నిజామాబాద్‌లో రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌… పార్టీలకు అతీతంగా గెలిపిస్తామంటూనే.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా.. సంజయ్‌కు ఇవ్వాల్సిందిగా పరోక్ష ఒత్తిడి… ఆకుల లలిత పేరు తెరపైకి రావడంతో ముందస్తుగా సంజయ్‌ టీమ్‌ అప్రమత్తం..

ధర్మపురి సంజయ్‌ తన టీమ్‌ను రంగంలోకి దింపాడు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. పరోక్షంగా తన కులబలాన్ని రంగంలోకి దింపాడు. తన చిననాన, జిల్లా మున్నూరుకాపు ట్రెజరర్‌ ధర్మపురి సురేందర్‌తో ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టించాడు.…

అప్పుడే సీఎం అయిపోయినంత సంతోషం.. బహుజనులు అల్పసంతోషులు కదా అట్లనే ఉంటది మరి.. ఎన్ని సీట్లిస్తే ఏం లాభం.. కాస్ట్లీ ఎన్నికలు, ఓటర్ల నాడి మారనప్పుడు..

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను బీఎస్పీకి సీఎం అభ్యర్థిగా మాయవతి ప్రకటించింది. ఆ పార్టీ నేతలు, అభిమానులు తెగ సంబరపడ్డారు. అప్పుడే ప్రవీణ్‌ కుమార్‌ సీఎం అయిపోయినంత సంతోషం. ఆర్‌ కృష్ణయ్యను చంద్రబాబు సీఎం ప్రకటించినట్టే ఉంది. పార్టీ ఉనికే లేనప్పుడు సీఎం అభ్యర్థి…