Tag: bajireddy goverdan

నాన్న సంకల్ప బలం గొప్పది… ఎన్నో ఒడిదుడుకులు,కష్టనష్టాలు.. అయినా వెనుకడుగు వేయని తత్వం…. నక్సలైట్లు మూడు సార్లు అటాక్‌ చేశారు.. కరోనాతో పోరాడారు.. ఇప్పటికీ ప్రజాసేవలో అదే తపన, ఆర్తి… బాజిరెడ్డి గోవర్దన్‌ రాజకీయ జీవితం గురించి జగన్‌ స్పూర్తిదాయక స్పీచ్‌…

బాజిరెడ్డి గోవర్దన్‌…. మాస్‌ లీడర్‌. జనం నాడి తెలిసిన నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఓటమెరుగని విజేత. జనం మెచ్చిన నాయకుడు. కానీ ఇప్పటి తరం వారికి బాజిరెడ్డి జీవితం గురించి లోతుగా తెలియదు. ఆయన తనయుడు జగన్‌ తన తండ్రి…

నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ… బాజిరెడ్డి చొరవతో 44 కోట్ల నిధులు మంజూరు… మంత్రి ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడి కొత్త రోడ్లకు, వంతెన నిర్మాణాలకు మార్గం సుగమం చేసిన గోవర్దన్‌… హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

నాయకులంటే ఇలా ఉండాలి. ప్రజలకు అవసరాలేమిటి..? తక్షణ అవసరాలకు ఏం చేయగలం..? అని ఆలోచించి వాటిని సాధించి పెట్టే నాయకుడే మాస్‌ లీడర్‌గా ఎదుగుతారు. అలాంటి కోవకే చెందిన వారు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్. రూరల్…

నిజామాబాద్ అంటే కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం… అందుకే ఆదర్శ నగరంగా తీర్చి దిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు… ఎనిమిదేళ్లలో 659 కోట్ల అభివృద్ది… నగరాభివృద్ది పై వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష…

నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే,…

స్నేహ‌మంటే ఇదేరా..! బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డి రాజ‌కీయాల్లో ఒక‌రికొక‌రు…. న‌ల‌భై ఏళ్ల దోస్తానా ప్ర‌స్థానం వీరిది. టీఆరెస్ పార్టీ కి ఎంతో సేవ చేసిన సంజీవ్‌రెడ్డి…. దాదాపు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న స‌మ‌యంలో పిలిచి మ‌రీ యాక్టివ్ చేసిన బాజిరెడ్ది… ఒలంపిక్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ను చేసి త‌న మిత్రుడికి చిరు కానుకు అందించిన గోవ‌న్న‌….

స్నేహం అంటే ఇలా ఉంటుంది. ఒక్క‌సారి మ‌న‌సులు ఒక్క‌టై… ఒక‌రికొక‌రు అర్థం చేసుకుని, క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకుని .. అలా జీవిత కాలం కొన‌సాగుతారు. అలాంటి స్నేహ‌మే బాజిరెడ్డి, సంజీవ్‌రెడ్డిల‌ది. వీరిద్ద‌రి స్నేహ‌బంధం న‌ల‌భై ఏళ్ల‌ది. పార్టీలు వేరైనా … వేర్వేరు ప‌ద‌వులు…

బాజిరెడ్డి దెబ్బ‌కు తోక ముడిచిన గ‌డీల రాములు ప్యాన‌ల్…. ఎన్నిక‌కు ముందే పోటీ నుంచి విర‌మించుకుని ముఖం చాటేసిన గ‌డీల వ‌ర్గం… బెడిసి కొట్టిన అలుక కిష‌న్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం……. ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఒలంపిక్ అసోసియేష‌న్ కొత్త కార్య‌వ‌ర్గం….. అధ్య‌క్షులుగా ఈగ సంజీవ్‌రెడ్డి, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా బొబ్బిలి న‌ర్స‌య్య‌….

జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మ‌లుపు తిరిగాయి. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పావులు క‌ద‌ప‌డంతో ….. గ‌డీల రాములు వ‌ర్గం తోక‌ముడిచి ముఖం చాటేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌డీల…

క‌బ్జారాయుడు గ‌డీల‌కు చెక్ … చిత్తుగా ఓడ‌గొట్టేందుకు ధీటుగా బ‌రిలోకి… ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బాజిరెడ్డి… 13న ఎన్నిక‌లు… జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఎన్నిక‌…

అత‌నో క‌బ్జారాయుడు. బ్లాక్‌మెయిల‌ర్‌. సెటిల్‌మెంట్లు చేస్తూ బ‌తికే ఓ లీడ‌ర్‌. పెద్ద‌ల పేరు చెప్పి అక్ర‌మంగా సంపాదించుకునే క్యారెక్ట‌ర్‌. ఇదంతా కోణానికి ఒక‌వైపు. అది తెలియ‌క అత‌నికి జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్‌ను అధ్య‌క్షుడిని చేశారు అప్పుడు. నాలుగేళ్లకోసారి జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు.…

క‌రోనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆగ‌మాగం చేసినా.. కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాలను మాత్రం ఆప‌లేదు… ఆప‌ద‌లో ఆదుకుంటున్న ప‌థ‌కాలే పేద‌ల‌కు శ్రీ‌రామ ర‌క్ష‌…

క‌రోనా వ‌చ్చి ఆర్థికంగా అన్ని రంగాలు కుదేలవుతున్న సంద‌ర్భంలో కూడా సీఎం కేసీఆర్ పేద‌ద‌ల‌కండ‌గా ఉండే.. ఆదుకునే సంక్షేమ ప‌థ‌కాల‌ను మాత్రం ఆప‌లేద‌ని , తెలంగాణ ఆనాటి విప‌త్క‌ర స‌మ‌యంలో కూడా పేద‌ల‌కు అండగా నిలిచి దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌ని జిల్లా…

బీజేపీకి ఇది చెంప‌పెట్టు తీర్పు.. జాతీయ స్థాయిలో బీఆరెస్‌ను అడ్డుకునేందుకు అడ్డ‌మైన దారులు తొక్కిన బీజేపీకి త‌గిన గుణ‌పాఠం చెప్పిన మునుగోడు ప్ర‌జ‌లు…. ఇది కేసీఆర్‌కు వెయ్యేనుగ‌ల బ‌లం… ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ …నిజామాబాద్‌లో సంబురాలు…

మునుగోడులో టీఆరెస్ విజ‌యం సాధించ‌డంతో టీఆరెస్ శ్రేణులు నిజామాబాద్‌లో సంబురాలు చేసుకున్నారు. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ త‌న క్యాంపు కార్యాల‌యం ముందు ప‌టాకులు కాల్చి, మిఠాయిలు పంచి పెట్టారు. టీఆరెస్ గెలుపు ప‌ట్ల హర్షం వ్య‌క్తం…

ఇంటింటికి తిరిగి… యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని… చేతికి చెక్కందించి…ఇది మునుగోడు ప్ర‌చారం కాదండీ బాబు..!

ఇదేందీ.. పైన హెడ్డింగ్ చూసి ఇదేదో మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం అనుకుంటున్నారా..? కాదు… మ‌రి… నేరుగా చేతికి చెక్కులందించ‌డమేమిటి..? ఇంటింటికి తిరుగుతూ ప్ర‌చారం చేస్తున్నారు … ఓకే… యోగ క్షేమాలు కూడా అడుగుతున్నారు ఓకే… మ‌రి ఈ చెక్కులేంది… ఇంటికి…

ఇక దేశ‌మంత‌టా తెలంగాణ మోడ‌ల్ …. బీఆరెస్ తో దేశ‌వ్యాప్తంగా తెలంగాణ ఎజెండా అమ‌లు..ఇదో చారిత్రాత్మ‌క నిర్ణ‌యం.. దేశ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ ఫ‌లాలు ద‌క్కుతాయి…. ఆర్టీసీ చైర్మ‌న్ , రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్……

దేశ వ్యాప్తంగా ఇక‌పై తెలంగాణ మోడ‌ల్ అమ‌లు కానుంద‌ని, దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఇక‌పై తెలంగాణ త‌ర‌హా సంక్షేమ ఫ‌లాలు ద‌క్క‌నున్నాయ‌ని ఆర్టీసీ చైర్మ‌న్‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ అన్నారు. సీఎం కేసీఆర్.. టీఆరెస్‌ను జాతీయ పార్టీగా మార్చి భార‌త్…