Tag: #assemblysessions

అసెంబ్లీ అద్బుతం.. ఆనాడు ఏక‌ప‌క్షం.. నేడు అఖిల‌ప‌క్షం… చాలా రోజులైంది ఇలాంటి అసెంబ్లీ చూసి..! బ‌డ్జెట్ సెష‌న్‌లో ఆల్‌సైడ్ వార్‌…

మ్యాడం మ‌ధుసూద‌న్ సీనియ‌ర్ పాత్రికేయులు చాలా రోజుల త‌రువాత ఇలాంటి అసెంబ్లీ స‌మావేశాలు చూశాం. కాంగ్రెస్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత ట్రెండ్ మారింది. మార్పు క‌నిపించింది. గ‌తంలో అంతా ఏక‌ప‌క్షం. కేసీఆర్ ఒక్క‌డే చెప్పాలె. అంద‌రూ వినాలె. ఆయ‌న పిట్ట‌క‌థ‌లు, ప్ర‌సంగం…

అప్పుల అరిగిపోయిన రికార్డు… అధిగ‌మించ‌లేం… ఆశ‌లు తీర్చ‌లేం…! ఆగ‌మాగ‌మే… అంతిమ ప‌రామ‌ర్ధ‌మ‌దే…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చెవుల‌కు ప‌ట్టిన తుప్పు వ‌దిలింది. ఇక ర‌క్త క‌న్నీరే మిగిలుంది. అదే అరిగిపోయిన రికార్డు విని. అదే అప్పుల లెక్క‌లు వినీ వినీ. పోయినోడు మంచిగున్న‌డు. వ‌చ్చినోడూ మంచిగ‌నే ఉన్న‌డు అధికారం అనుభ‌విస్తూ. మ‌ధ్య‌లో వ‌చ్చింది జ‌నాల‌కే. చ‌చ్చింది…

రేవంత్ టెంప‌ర్‌…! సీఎం పెంచిన పొలిటిక‌ల్ టెంప‌రేచ‌ర్‌..!! స‌ర్కార్ ఉద్యోగాల‌పై ప్రొఫెస‌ర్ మండ‌లిలో ఖుల్లంఖుల్లా..! క‌ర్మ రిట‌ర్న్స్‌…! ఆ జ‌ర్న‌లిస్టుల‌ను బ‌జారులో బ‌రిబాత‌ల బ‌జాయిస్తాం..! తిక్క‌లోడు తీన్మార్‌మ‌ల్లి…! ఇది ప్ర‌జాపాల‌న కాదు… ప్ర‌జ‌ల‌ను వేధించే పాల‌న‌.. నా ఫోటోలూ మార్ఫింగ్ చేసి ఆవేద‌న‌కు గురిచేశారు..!

16Vastavam.in (3)

సాధింపు రాజ‌కీయాల స‌మ‌రంలో… జ‌నాలే ఎర్రిపుష్పాలు.. ప‌ర‌స్ప‌ర‌నింద‌లే కావాలి.. ఇద్ద‌రికీ..! జ‌నంగోడు గాలికి.. రాజ‌కీయ పై చేయి కోసం ఎవ‌రూ త‌గ్గ‌డం లే…!

సాధింపు రాజ‌కీయాల స‌మ‌రంలో… జ‌నాలే ఎర్రిపుష్పాలు.. ప‌ర‌స్ప‌ర‌నింద‌లే కావాలి.. ఇద్ద‌రికీ..! జ‌నంగోడు గాలికి.. రాజ‌కీయ పై చేయి కోసం ఎవ‌రూ త‌గ్గ‌డం లే…! స్పీక‌ర్‌కు ద‌ళిత‌కార్డెందుకు…? స‌భ‌కు స‌మాన హ‌క్కులు కావాల‌న్నాడు.. త‌ప్పేముంది…! మీ సొంతం కాద‌న్నాడు… కాంగ్రెస్‌నుద్దేశించి నేర‌మేముంది..?? ప‌స‌లేని…

వ్య‌వ‌సోయి లేని మంత్రి…! తుమ్మ‌ల ఏది మాట్లాడిన తుమ్మ‌బంకే..! స‌మ‌స్య‌ను జ‌ఠిలం చేయ‌డ‌మే ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ర‌మార్ధం.. మ‌రింత గంద‌ర‌గోళ ప‌ర్చ‌డ‌మే ఈ మంత్రి మాటల ప‌రామ‌ర్ధం.. రైతుభ‌రోసాపై మ‌ళ్లీ అదే అవివేకం.. అయోమ‌యం..! ప్ర‌తిప‌క్షాలు ఇంకా ఏం చెప్ప‌లేద‌న్న వ్య‌వ‌సాయశాఖ మంత్రి..! అందుకే క్లారిటీకి రాలేక‌పోయామంటూ అసెంబ్లీలో కామెంట్స్‌… సంక్రాంతి త‌రువాతైనా ఇస్తారా… ఇంకా సాగ‌దీస్తారా..? మ‌ళ్లీ రైతుల్లో అనుమానాలు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సోయిత‌ప్పి మాట్లాడుతుంటాడు. ఆ ఇష్యూ ఎంత‌టి సెన్సిటీవో తెలుసు. కానీ ఆయ‌న మాట‌ల క‌రుకుద‌నం, కాఠిన్యం.. అవ‌గాహ‌న‌లేమి ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వంటూ కొత్త స‌మ‌స్య‌లు తెచ్చిపెడ‌తాయి. పేరుకు పెద్ద సీనియ‌ర్.. కానీ అనుచ‌ర‌ణ‌లో అనుభ‌వం అణుమాత్రం కూడా క‌నిపించదు.…

కిష్కింధ‌కాండ‌…! అది అసెంబ్లీనా…! పుష్ప‌-2 సినిమా ధియేట‌రా..!! బీఆరెస్ స‌భ్యుల చ‌ర్య‌లు విస్మ‌యం.. హ‌రీశ్ తీరు, వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు.. పేప‌ర్ల‌తో ఒక‌రిపై మ‌రొక‌రి దాడుల‌తో అభాసుపాలు..!! కాంగ్రెస్ స‌భ్యుడు చెప్పు చూప‌డం వివాద‌స్ప‌దం.. !

(దండుగుల శ్రీ‌నివాస్‌) అసెంబ్లీని మ‌రీ ర‌చ్చ రంబోలా చేసేశార‌బ్బా. అధికారం కోసం, ఈగో, ఫ్ర‌స్ట్రేష‌న్ కోసం అసెంబ్లీని పుష్ప -2 థియేట‌ర్ చేసేశారు. తోపులాట‌లు, పేప‌ర్లు విసురుకోవ‌డాలు, టికెట్ల కోసం తోపులాట‌ల మాద‌రిగా స్పీక‌ర్ చాంబ‌ర్ వ‌ద్ద‌కు తోసుకుపోవ‌డం.. యూజ్‌లెస్ ఫెలోస్…

రేవంత్ తాగ‌డు…! కేసీఆర్ తాగుతాడు…!! తాగుబోతెవ్వ‌డు…! తాగ‌నోడెవ్వ‌డు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అసెంబ్లీ స‌మావేశాలు మ‌రీ గబ్బు ప‌ట్టిపోయాయాబ్బ‌. మ‌న నాయ‌కులకు అధికారం లేక‌పోయే స‌రికి ఏం మాట్లాడుతున్నారో..! ఏం చేస్తున్నారో..!! వారికే అర్థం కావ‌డం లేదు. నిజం చెప్పొద్దూ…. ఈ ఏడాది స‌మ‌యంలో నాలుక్క‌ర్చుకోవ‌డాలు మ‌రీ ఎక్కువ‌యిపోయాయ‌నుకో. హ‌రీశ్ రావు…

వాస్త‌వాలు మాట్లాడితే మీ త‌ల‌లు వెయ్యివ్ర‌క్క‌ల‌వు గాకా…!! నువ్వంటే నువ్వు… ! అప్పుల చిప్ప‌లు… స‌మ‌ర్థింపు లెక్క‌లు… ముప్పు తిప్ప‌లు…!! ఉచితానుచితాలు..! ఓటు బ్యాంకు రాజ‌కీయాలు..!! హామీల పేరుతో జ‌నాల‌కు బురిడీలు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈ సందేహానికి స‌మాధానం తెలిసీ చెప్ప‌లేక‌పోయావో.. నీ త‌ల వేయి వ్ర‌క్క‌ల‌వుతుంది…! అని బేతాళుడు విక్ర‌మార్కుడిని అన్న‌ట్టుగా.. అసెంబ్లీలో స‌భ్యులు వాస్త‌వాలు మాట్లాడితే కూడా వారి త‌ల‌లు వేయి వ్ర‌క్క‌ల‌వుతాయి.. అనే శాపం ఉంది కాబోలు. ఈ మాట‌న్న‌ది…

You missed