Tag: ACB

కేటీఆర్‌ను క్లైమాక్స్‌లో అరెస్టు చేస్తే.. రేవంత్ సినిమా అట్ట‌ర్ ఫ్లాపే..! విచార‌ణ‌ల పేరుతో కాలయాప‌న‌పై విసిగిపోయిన జ‌నం.. ఇదే పంథాను అనుస‌రిస్తే సీఎం మాట‌ల‌పై న‌మ్మ‌కం ఉండ‌దు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) విచార‌ణ‌ల పేరుతో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ సీరియ‌ల్ క‌న్నా ఘోరంగా సాగ‌దీస్తూ వ‌స్తోంది. ఇగో రేపు ఇగో మాపు.. అరెస్టు ఖాయం.. అనేలా ప్ర‌వ‌ర్తిస్తున్న స‌ర్కార్, ఆ త‌రువాత కొద్ది రోజులు ఈ కేసుల‌ను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టేస్తుంది. చూసీ…

అరెస్టు కావాలంటారు…! హైకోర్టులో ఊర‌టంటారు..!! కేటీఆర్ అరెస్టుపై బీఆరెస్ శ్రేణుల్లో గంద‌ర‌గోళం… జైలుకు వెళ్తే మంచిదా..? మైలేజీ వ‌స్తుందా..? రాదా..! మొన్న‌టికి ఇప్ప‌టికి మారిన స‌మీక‌ర‌ణ‌లు.. కేటీఆర్ వైఖ‌రిలో కూడా మార్పు…! త‌న‌దాకా వ‌స్తే…. అరెస్టుకు రంగం సిద్దం కాగానే బీఆరెస్‌లో మారిన సీన్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేటీఆర్ అరెస్టుపై మాట మార్చింది బీఆరెస్‌. కేటీఆర్ స‌హా అంతా క‌మాన్ అరెస్ట్‌.. క‌మాన్ అరెస్ట్ అని రెచ్చ‌గొట్టి కాలుదువ్వి ఇప్పుడు ఎఫ్ఐఆర్ న‌మోదుకాగానే నాలుక మ‌డ‌తెట్టేశారు. యూట‌ర్న్ తీసుకున్నారు. హైకోర్టును ఆశ్ర‌యించారు. అసెంబ్లీలో చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డం దాకా…

అరెస్టు ప్రిప‌రేష‌న్‌..! సోష‌ల్ మీడియా శాంపిల్ పోస్టింగుల‌తో రెడీ…!! కేటీఆర్ పై సానుభూతి కోసం ఇక పోస్టింగుల వెల్లువ‌… ఇదే ప‌నిలో యమ‌బిజీగా ఉన్న బీఆరెస్ సోష‌ల్ మీడియా టీం..!

(దండుగుల శ్రీ‌నివాస్) కార్ రేసింగ్ స్కీం స్కాంలో కేటీఆర్ ఇరికిపోయాడు. అధికారం ఉంది క‌దా అని ఇష్టమొచ్చిన‌ట్టు అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి అడ్డంగా ఇప్పుడిలా బుక్ అయ్యాడు. అధికారుల‌నూ బ‌లిపెట్ట‌బోతున్నాడు. ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ అరెస్టు చేయ‌నుంద‌నే ప్ర‌చారం ఊపందుకున్న నేప‌థ్యంలో……

తెయూ వీసీగా వాకాటి కరుణ.. ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం… సీనియర్‌ ఐఏఎస్ నియామకంతో సర్వత్రా హర్షం.. అక్రమార్కుల గుండెల్లో గుబులు… ప్రభుత్వం తెయూను గాడిలో పెట్టేందుకు సీరియస్‌ నజర్‌… వీసీ రవీందర్‌గుప్తకు షరతులతో కూడిన బెయిల్‌… రవీందర్ టీమ్‌కు త్వరలో ప్రభుత్వం బహుమానం..?

తెయూ వీసీగా వాకాటి కరుణ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం… సీనియర్‌ ఐఏఎస్ నియామకంతో సర్వత్రా హర్షం.. అక్రమార్కుల గుండెల్లో గుబులు… ప్రభుత్వం తెయూను గాడిలో పెట్టేందుకు సీరియస్‌ నజర్‌… వీసీ రవీందర్‌గుప్తకు షరతులతో కూడిన బెయిల్‌… రవీందర్ టీమ్‌కు త్వరలో…

తిక్క కుదిరిందా..? కాళ్ల బేరానికి వచ్చిన వీసీ… ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ రవీందర్ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ… ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో వీసీ మెడకు బిగుసుకున్న ఉచ్చు…. తప్పించుకునే వ్యూహంలో ఈసీని దారిలోకి తెచ్చుకునే యత్నం… పరువు తీసి.. కాళ్లుపట్టుకుంటే ఏం ప్రయోజనం..? వీసీపై సీరియస్‌గానే సర్కార్‌…

తిక్క కుదిరిందా..? కాళ్ల బేరానికి వచ్చిన వీసీ… ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన వీసీ రవీందర్ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ… ఏసీబీ, విజిలెన్స్‌ దాడులతో వీసీ మెడకు బిగుసుకున్న ఉచ్చు…. తప్పించుకునే వ్యూహంలో ఈసీని…

వీసీకి రోజులు దగ్గర పడ్డాయ్‌… ఉచ్చు బిగిస్తున్న ఏసీబీ… ప్రత్యేక అనుమతితో వీసీ మెడకు ఉచ్చు… వీసీపై ఏబీవీపీ, బీజేపీ కూడా ఫిర్యాదులు… గవర్నర్ రాక సందర్భంగా ప్రొటోకాల్ పాటించని వీసీ.. వీసీపై గవర్నర్‌కు సదాభిప్రాయం జీరో… ఉచ్చు బిగించి… వీసీ కబంధ హస్తాల నుంచి వర్సిటీని కాపాడటమే మిగిలి వుంది..

తెలంగాణ యూనివర్సిటీ రగడ, రచ్చ రాజకీయం, పరువు ప్రతిష్టల ఇష్యూకు త్వరలోనే తెరపడనుంది. ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగిన తర్వాత… ఈ ఇష్యూ పై ఆమె సమగ్ర నివేదిక తెప్పించుకున్న పిమ్మట .. ఈసీ సభ్యుల సూచన, తీర్మాల మేరకు యాక్షన్‌లోకి…

టీయూ వీసీ పరార్‌… వర్సిటీ పరువు బజారుకీడ్చిన వీసీపై సర్కార్‌ సీరియస్‌ నజర్‌.. కవిత ప్రత్యేక దృష్టితో దిద్దుబాటు చర్యలు.. రంగంలోకి దిగిన ఏసీబీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు.. ఏకకాలంలో దాడులు.. పరారైన వీసి… చేజ్‌ చేసి మరీ పట్టుకున్న అధికారులు.. హార్డ్‌ డిస్కులు, కీలకమైన ఫైళ్లు స్వాధీనం….ఇక వీసీ పీడ విరగడైనట్టే…..

తెలంగాణ యూనివర్సిటీ పరువును బజారుకీడ్చి రచ్చ రచ్చ చేసిన వైస్‌ ఛాన్స్‌లర్‌ పై సర్కార్‌ కొరఢా ఝుళిపించింది. మొన్న ఎమ్మెల్సీ కవిత ఈ విషయంపై ప్రత్యేకంగా కొంత మంది ఈసీ మెంబర్లతో, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. పరిస్థితులు…

ఈ ఏసీబి కేసులకు దొరికేది.. కింది స్థాయి సామాజిక వర్గాల వారే.. ఎస్సై, సిఐ స్థాయి అధికారులే.. పోలీస్​ శాఖలో ఈ మంత్లీ సిస్టంను తీసివేస్తే..చాలా జీవితాలు గిట్ల నాశనం కాకుండా ఉంటాయ్‌…

జీవితంపై ఎన్నో ఆశలు.. పేద కుటుంబాల్లో పుట్టి.. పడరానిపాట్లు పడి..కష్టపడి చదివి.. ఈ పోటీప్రపంచంలో నిద్రలేని రాత్రులు గడిపి.. ర్యాంకులు కొట్టి.. లక్ష మందిలో ఒక్కరికి దక్కే ఆదృష్టం సర్కార్​ నౌకరి కొట్టి.. తనను కని, కష్టపడి చదివించిన తల్లిదండ్రుల రుణం…