Breaking News

ప్రైవేటు ‘దగా’ఖానలపై కలెక్టర్‌ సీరియస్‌.. ! మెడికవర్‌ హాస్పిటల్‌ ఇష్యూతో బయటకు వచ్చిన ప్రాణాలతో దోపిడి..!! ఎంక్వైరీకి ఆదేశించిన కలెక్టర్‌.. వెంటనే చర్యలకు సిద్దం..!! నిజాలు నిగ్గుతేల్చి నిర్లక్ష్యం, దోపిడీకి ఆస్పత్రులపై ఇక కొరఢా.. సంతకం ఫోర్జరీ చేసిన ఓ మెడికల్‌ ఉద్యోగి టర్మినేషన్‌కు ఆర్డర్‌.. ఆరోగ్య శ్రీలో వసూళ్లపై నోటీసులు.. ఇక ప్రైవేటు వైద్యరంగంపై కలెక్టర్‌ సీరియస్‌ నజర్.. మొండిగానే పోరాడుతా..! బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా తలవంచ..!! బీజేపీ వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది..!! ఇలాంటి కేసులకు భయపడేదాన్ని కాదు.. తనపై జరిగిన కుట్రను ప్రజాక్షేత్రంలోనే నిగ్గుతేల్చుతా.. న్యాయ స్థానాలపై నాకు నమ్మకం ఉంది.. న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది.. నేను ధైర్యంగా ఉన్నాను.. నా మనోధైర్యాన్ని నిర్వీర్యం చేయడం బీజేపీ తరం కాదు.. జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌… ఆడలేక మద్దెల ఓడు..!! ఓటమిని అంగీకరించిన జీవన్‌రెడ్డి.. బీఆరెస్‌ క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిందని సాకు.. బీజేపీకి బీఆరెస్‌ సపోర్టు చేసిందంటూ బీజేపీ గెలుస్తున్నదని పరోక్షంగా అంగీకారం.. ‘చే’జేతులా గెలుపును జారవిడుచుకుని .. బీఆరెస్‌పై కాంగ్రెస్ ఏడుపు రాజకీయం.. అర్వింద్‌పై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోలేని ఫెయిల్యూర్‌ లీడర్స్‌.. ఫలితాలకు ముందే ఇందూరు లోక్‌సభ గెలుపును డిసైడ్ చేసేస్తున్న కాంగ్రెస్‌.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌…! అన్ని పార్టీల మేకపోతు గాంభీర్యం.. !! పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ… నీకెన్ని..? నాకెన్ని…?? బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. సైలెంట్‌ ఓటు ఎవరి కొంపముంచుతుందో తెలియని ఆందోళన.. బీజేపీ-10, కాంగ్రెస్‌ – 6, ఎంఎఐం-1 ఇవే ఫలితాలు వస్తాయంటున్న మెజార్టీ జనం.. తగ్గేదేలే అంటున్న అన్ని పార్టీలు.. చివరకు బీఆరెస్‌ కూడా పెద్ద లెక్కలే చెబుతున్న వైనం. గతంలో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఎన్నడూ లేవు.. ఈసారే ఇలా… జీవన్‌మాల్‌ కాదు.. ఇకపై అది ఆర్మూర్‌ ఆర్టీసీ మాల్‌…!! జప్తు చేసుకున్న ఆర్టీసీ.. బకాయిలు కట్టకుండా ఎగవేత వేసినందుకు జీవన్‌రెడ్డికి షాక్‌.. ఆపై 50 కోట్ల ఎస్ఎఫ్‌సీ బకాయిలపై నజర్.. పట్టువదలని విక్రమార్కుడిలా జీవన్‌ వెంట పడుతన్న ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి.. ఆర్టీసీ మాల్‌ చేపించి.. ఆ ఆదాయంతో ఆర్మూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌, సకల సౌకర్యాల ఏర్పాటే లక్ష్యమంటున్న ఎమ్మెల్యే..

మొండిగానే పోరాడుతా..! బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా తలవంచ..!! బీజేపీ వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతుంది..!! ఇలాంటి కేసులకు భయపడేదాన్ని కాదు.. తనపై జరిగిన కుట్రను ప్రజాక్షేత్రంలోనే నిగ్గుతేల్చుతా.. న్యాయ స్థానాలపై నాకు నమ్మకం ఉంది.. న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది.. నేను ధైర్యంగా ఉన్నాను.. నా మనోధైర్యాన్ని నిర్వీర్యం చేయడం బీజేపీ తరం కాదు.. జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌…

సస్పెన్స్‌ థ్రిల్లర్‌…! అన్ని పార్టీల మేకపోతు గాంభీర్యం.. !! పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ… నీకెన్ని..? నాకెన్ని…?? బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. సైలెంట్‌ ఓటు ఎవరి కొంపముంచుతుందో తెలియని ఆందోళన.. బీజేపీ-10, కాంగ్రెస్‌ – 6, ఎంఎఐం-1 ఇవే ఫలితాలు వస్తాయంటున్న మెజార్టీ జనం.. తగ్గేదేలే అంటున్న అన్ని పార్టీలు.. చివరకు బీఆరెస్‌ కూడా పెద్ద లెక్కలే చెబుతున్న వైనం. గతంలో ఇలాంటి ఉత్కంఠ పరిస్థితులు ఎన్నడూ లేవు.. ఈసారే ఇలా…

హరీశ్‌ ఓవర్‌టేక్‌..! రాజీనామా అస్త్రంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఊపు.. !! వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ కన్నా హరీశే బెటర్‌.. పార్టీ ‘ఆవిర్భావం’ వేళ .. క్యాడర్‌, లీడర్‌లో కొత్త డిస్కషన్‌.. బస్సుయాత్ర, కేటీఆర్‌ పాత్రలు ఓ వైపు.. హరీశ్‌ ‘రాజీనామా’ మరోవైపు.. రేవంత్‌ను ఇరకాటంలో పెట్టడంలో హరీశ్‌ సక్సెసయ్యాడనుకుంటున్న బీఆరెస్‌ క్యాడర్‌.. పార్టీని బలోపేతం చేయాలంటే హరీశ్‌కు పగ్గాలియ్యాలంటున్న గులాబీ శ్రేణులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: హరీశ్‌రావు ఎప్పుడు అంతే..! ఏదో ఒకటి చేసి రాజకీయాలను తనవైపు తిప్పుకుంటాడు. బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌.. పూర్తి అధికారాలు ఇవ్వకగానీ… లేకపోతే పార్టీని ఈ రేంజ్‌లో ఊపుకు తెచ్చేవాడే… ఇవీ ఇప్పుడు బీఆరెస్‌…

‘మీసాలు’ దువ్వి.. తిరస్కరణకు గురై..! బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచానన్న మీసాల శ్రీనివాసరావు.. స్క్రూటినీలో నామినేషన్‌ తిరస్కరణ.. అర్వింద్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ అసమ్మతి నేత మీసాల శ్రీనివాస్‌రావు.. పోటీ నుంచి నిష్ర్కమణ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అర్వింద్‌పై ఒంటికాలుపై లేచాడు. నీ మీద పోటీ చేస్తా.. నిన్ను ఓడగొడుతానని ‘మీసాలు’ దువ్వాడు. ఢిల్లీ దాకా వెళ్లి ప్రెస్‌మీట్‌ పెట్టాడు. అర్వింద్‌ ఇప్పటి దాకా ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదన్నాడు. అధిష్టానం…

vastavam breaking news, రాముడి చుట్టూ రాజకీయాలు.. ! బీజేపీ ఉచ్చులో కాంగ్రెస్, బీఆరెస్..!! www.vastavam.in- నాన్‌ లోకల్ మంత్రం..! బీజేపీ వ్యూహం..!! ఈ అస్త్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అర్వింద్‌ యత్నం..

రాముడి చుట్టూ రాజకీయాలు.. ! బీజేపీ ఉచ్చులో చిక్కుకుంటున్న కాంగ్రెస్‌, బీఆరెస్‌.. !! భక్తి గుండెలో ఉండాలన్న రేవంత్‌.. బ్యాలెట్ బాక్సులో ఉండొద్దని హితవు.. రాముడు కడుపునింపుతాడా..? అని కేసీఆర్‌ కామెంట్స్‌.. బీజేపీని నిలువరించే ప్రయత్నంలో రెండు పార్టీలు బోల్తా.. హిందుత్వ…

నాన్‌ లోకల్ మంత్రం..! బీజేపీ వ్యూహం..!! ఈ అస్త్రాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అర్వింద్‌ యత్నం.. బహిరంగ సభలో జీవన్‌రెడ్డి టార్గెటెడ్‌గా స్పీచ్‌..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: బీజేపీ తమకు ప్రధాన పోటీదారైన కాంగ్రెస్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నది. నామినేషన్ల ఘట్టం ముగిసి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కొత్త కొత్త అస్త్రాలను రాజకీయ నాయకులు తెరపైకి తెస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థిని కట్టడి చేసేందుకు కొంగొత్త వ్యూహాలను…

రాముడి చుట్టూ రాజకీయాలు.. ! బీజేపీ ఉచ్చులో చిక్కుకుంటున్న కాంగ్రెస్‌, బీఆరెస్‌.. !! భక్తి గుండెలో ఉండాలన్న రేవంత్‌.. బ్యాలెట్ బాక్సులో ఉండొద్దని హితవు.. రాముడు కడుపునింపుతాడా..? అని కేసీఆర్‌ కామెంట్స్‌.. బీజేపీని నిలువరించే ప్రయత్నంలో రెండు పార్టీలు బోల్తా.. హిందుత్వ అంశాన్ని టచ్‌ చేసే క్రమంలో సీఎం, మాజీ సీఎంల తత్తరపాటు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇప్పుడంతా రామమయం నడుస్తోంది. బీజేపీ ఒకటే రామజపం చేయడం లేదు.. మిగిలిన రెండు పార్టీలు అన్యపదేశంగా, అనివార్యంగా రామజపం చేయాల్సి వస్తోంది. బీజేపీ రాముడిని ఓన్‌ చేసుకుంటుందనే సంకేతాలున్న కాంగ్రెస్‌, బీఆరెస్‌.. దీన్ని…

చెబితే వినాలంతే..! ప్రశ్నిస్తే తట్టుకోడు.. నిలదీస్తే సహించడు..!! ఎదురు మాట్లాడితే భరించడు.. తనే అంతా.. అంతా తనే.. అంతే..!! మొదటి నుంచి ఇదే దోరణి.. సీఎం అయిన తరువాత మరింత చెలరేగిన ఈ తరహా మనస్తత్వం.. కేసీఆర్ మెంటాలిటీపై ‘వాస్తవం’ విశ్లేషణ..!!

(దండుగుల శ్రీనివాస్‌) అది బహిరంగ సభైనా, అసెంబ్లీ హాలైనా..! ప్రెస్‌మీటైనా.. టీవీ స్టూడియో అయినా..! బస్సు యాత్రైనా.. మరికేందైనా..! అక్కడ పిన్‌డ్రాప్‌ సైలెంట్‌ ఉండాలె. చేతులు కట్టుకుని అంతా వింటూ ఉండాలె. ఎవరూ నోరు తెరవొద్దు. ఏదో బాలయ్య బాబు సినిమాలో…

దొందూ దొందే..! హామీలు ఇవ్వడంలో, అబద్దాలు చెప్పడంలో..! సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ ఇద్దరే..!! పార్లమెంటు ఎన్నికల వేళ పసలేని ఇద్దరి ప్రసంగాలు.. 14 సీట్ల గెలుపుకు, ఆరు గ్యారెంటీలకు సీఎం రేవంత్‌ లంకె… మంత్రి పదవి ఇస్తానంటూ ముదిరాజ్‌లకు బంపర్‌ ఆఫర్‌ లోఫర్‌ రాజకీయాలు.. తాజాగా కేసీఆర్‌ కూడా బీఆరెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే 420 హామీలను మెడలు వంచి అమలు చేయిస్తానంటూ ప్రసంగం.. రుణమాఫీపై ‘రాజీనామా’ రాజకీయాలు..! రైతులు, ప్రజల విశ్వాసాలతో ఈ రెండు పార్టీలు చెలగాటాలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే.. హామీలివ్వడంలో, అబద్దాలు చెప్పడంలో ..! ఔను… ఒకరేమో మాజీ సీఎం కేసీఆర్, ఇంకొకరు తాజా సీఎం రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ తెలంగాణ తొలి ముఖ్యమంత్రయ్యేందుకు చాలానే హామీలిచ్చాడు. అవన్నీ అమలు కాలేదు.…

నేనింతే..! పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి..!! అవే మాటలు.. అవే చేష్టలు.. అది ఇంటర్వ్యూలా లేదు… తను చెప్పాలనుకున్న మాటలు చెప్పినట్లే ఉంది.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం బోగస్‌ అన్న కేసీఆర్‌.. కవితను ఎందుకు మోడీ టార్గెట్‌ చేయాలి..? కేటీఆర్‌ను చేయొచ్చు కదా..! ఫోన్‌ ట్యాపింగ్‌పై మాటదాటవేసి తప్పించుకుని.. తను చేపించానని పరోక్షంగా ఒప్పుకున్న కేసీఆర్‌.. ఉద్యమకాలం మాటలు చెప్పినా వినేవాడు లేడు.. సెంటిమెంట్ ప్లే చేసినా అట్టర్‌ ఫ్లాప్‌ షో..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అదో టీవీ లైవ్‌ షో..! ఏదో చెప్తాడనుకున్నారు. ఊదరగొట్టారు. అందులో విషయమమీలేదు. విశేషమంతకన్నా లేదు. ఓడిన తరువాత మాట్లాడిన అవే మాటలు ఇక్కడ గంటల తరబడి మాట్లాడాడు. ప్రశ్న వేసే వాడు ముందే…

ఓడిచెడినంక మీడియా గుర్తొచ్చింది..! టీవీ9 లో లైవ్‌ ప్రోగ్రాం అంటూ గులాబీల ఊదరగొట్టు ప్రచారం.. !! అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు మీడియా కల్లులో ఈగ.. ఇప్పుడు అవసరం.. కేటీఆర్‌కు కూడా తత్వం తెలిసొచ్చింది..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ అంటే అంతే. అవసరముంటే నెత్తికెత్తుకుంటాడు. అవసరం తీరాక బండకేసి కొడతాడు. కనీసం వాడి ముఖం కూడా చడడు. ఆయనంతే. ఇప్పుడు మీడియా గురించి చర్చ. ఉద్యమ సమయంలో మీడియా సపోర్టు కేసీఆర్‌కు…

ఓట్ల కోసం రేవంత్‌ ‘ఒట్ల రాజకీయం’! దేవుళ్ల సెంటిమెంట్ వద్దంటాడు..! దేవుళ్ల మీదే ఒట్టేసి రుణమాఫీ చేస్తానంటాడు..!! రేవంత్‌ మాటలు ప్రజలు నమ్మడం లేదా..? అందుకే ఈ ప్రమాణాల పన్నాగమా..??

వాస్తవం ప్రధాన ప్రతినిధి- నిజామాబాద్‌: ఒట్టేసి చెబుతున్నా అని రేవంత్‌ ఓట్ల కోసం ఒట్ల రాజకీయానికి తెరలేపాడు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయం చేయొద్దని సుద్దులు చెబుతాడు. అందరికీ దేవుడుంటాడు. రాజకీయాల్లో దేవుడి ప్రస్తావన ఎందుకంటాడు..? నీతులు, సుద్దులు చెప్పిన మన…

You missed