Breaking News

బాణి మార్చిన కేసీఆర్‌..! అసెంబ్లీలో ఓడగొట్టారు.. బాధలేదు..!! ఓటమిని స్వీకరించిన గులాబీ దళపతి.. ఇందూరు ఉద్యమ గురుతులను యాదికి తెచ్చుకుని సెంటిమెంట్‌ రాజేసిన కేసీఆర్‌.. బతికున్నంత కాలం నిజామాబాద్‌ను మరిచిపోనని ఆత్మీయతను చాటిచెప్పే ప్రయత్నం. అర్వింద్‌ ఓ గలీజ్‌ ఎంపీ.. నోరు తెరిస్తే అంతే..! బీజేపీ ఎంపీని ఓడగొట్టేందుకు ఇదే మంచి మోఖా..!! మోడీని ముప్పుతిప్పలు పెట్టాననే కవితను జైలుకు పంపారు.. అయినా బెదరను.. లొంగను.. మోడీ హవా పాతాళంలోకి పడిపోతోంది.. కేంద్రంలో బీజేపీ రాదు, కాంగ్రెస్‌ రాదు.. ప్రాంతీయ పార్టీలదే హవా.. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీని గెలిపించినట్టే.. నిజామాబాద్‌ రోడ్‌ షోలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు.. ‘చీర’ పై చీప్‌ పాలిటిక్స్‌…! కేటీఆర్‌ను చీరకట్టుకుని బస్సెక్కాలని రేవంత్‌ వెటకారపు పైత్యం.. !! మహిళలకు 2500 ఇవ్వడం లేదు కదా.. మీరు చీర కట్టుకుంటారా అని కేటీఆర్‌ మతితప్పిన మాటలు.. మహిళలపై చీప్‌ కామెంట్లతో దివాళకోరు రాజకీయాలకు దిగజారిన రేవంత్‌, కేటీఆర్‌.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు భయంతో రేవంత్‌ అడ్డగోలు మాటలు.. కౌంటర్‌ ఇచ్చే క్రమంలో బోల్తా కొడుతున్న కేటీఆర్‌ వ్యాఖ్యలు.. vastavam breaking news, ఇద్దరి లోటు..! డీఎస్‌, కవితలు లేకుండానే పార్లమెంటు ఎన్నికలు.. !! ఒకరు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితం.. మరొకరు బెయిల్‌ కోసం యత్నాలు.. www.vastavam.in- ‘గాడిద గుడ్డు’ రాజకీయాలు.. బీజేపీని డిఫెన్స్‌లో పడేయడానికి కాంగ్రెస్‌ వేసిన కొత్త ఎత్తు.. ‘గాడిద గుడ్డు’ రాజకీయాలు.. ! బీజేపీని డిఫెన్స్‌లో పడేయడానికి కాంగ్రెస్‌ వేసిన కొత్త ఎత్తు.. !! బీజేపీ ఎదురుదాడి.. మీ గుర్తు చేతా..? గాడిద గుడ్డా..? అంటూ కిషన్‌రెడ్డి వెటకారాలు.. కాంగ్రెస్‌ గ్యారెంటీలు.. ఆరు గాడిద గుడ్లు అంటూ బీఆరెస్‌ దాడి… పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై మరొకరు కొంగొత్త తిట్లు, వ్యూహాలతో ముందుకు.. జనాలను ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు..

బాణి మార్చిన కేసీఆర్‌..! అసెంబ్లీలో ఓడగొట్టారు.. బాధలేదు..!! ఓటమిని స్వీకరించిన గులాబీ దళపతి.. ఇందూరు ఉద్యమ గురుతులను యాదికి తెచ్చుకుని సెంటిమెంట్‌ రాజేసిన కేసీఆర్‌.. బతికున్నంత కాలం నిజామాబాద్‌ను మరిచిపోనని ఆత్మీయతను చాటిచెప్పే ప్రయత్నం.

‘చీర’ పై చీప్‌ పాలిటిక్స్‌…! కేటీఆర్‌ను చీరకట్టుకుని బస్సెక్కాలని రేవంత్‌ వెటకారపు పైత్యం.. !! మహిళలకు 2500 ఇవ్వడం లేదు కదా.. మీరు చీర కట్టుకుంటారా అని కేటీఆర్‌ మతితప్పిన మాటలు.. మహిళలపై చీప్‌ కామెంట్లతో దివాళకోరు రాజకీయాలకు దిగజారిన రేవంత్‌, కేటీఆర్‌.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు భయంతో రేవంత్‌ అడ్డగోలు మాటలు.. కౌంటర్‌ ఇచ్చే క్రమంలో బోల్తా కొడుతున్న కేటీఆర్‌ వ్యాఖ్యలు..

చెబితే వినాలంతే..! ప్రశ్నిస్తే తట్టుకోడు.. నిలదీస్తే సహించడు..!! ఎదురు మాట్లాడితే భరించడు.. తనే అంతా.. అంతా తనే.. అంతే..!! మొదటి నుంచి ఇదే దోరణి.. సీఎం అయిన తరువాత మరింత చెలరేగిన ఈ తరహా మనస్తత్వం.. కేసీఆర్ మెంటాలిటీపై ‘వాస్తవం’ విశ్లేషణ..!!

(దండుగుల శ్రీనివాస్‌) అది బహిరంగ సభైనా, అసెంబ్లీ హాలైనా..! ప్రెస్‌మీటైనా.. టీవీ స్టూడియో అయినా..! బస్సు యాత్రైనా.. మరికేందైనా..! అక్కడ పిన్‌డ్రాప్‌ సైలెంట్‌ ఉండాలె. చేతులు కట్టుకుని అంతా వింటూ ఉండాలె. ఎవరూ నోరు తెరవొద్దు. ఏదో బాలయ్య బాబు సినిమాలో…

దొందూ దొందే..! హామీలు ఇవ్వడంలో, అబద్దాలు చెప్పడంలో..! సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ ఇద్దరే..!! పార్లమెంటు ఎన్నికల వేళ పసలేని ఇద్దరి ప్రసంగాలు.. 14 సీట్ల గెలుపుకు, ఆరు గ్యారెంటీలకు సీఎం రేవంత్‌ లంకె… మంత్రి పదవి ఇస్తానంటూ ముదిరాజ్‌లకు బంపర్‌ ఆఫర్‌ లోఫర్‌ రాజకీయాలు.. తాజాగా కేసీఆర్‌ కూడా బీఆరెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే 420 హామీలను మెడలు వంచి అమలు చేయిస్తానంటూ ప్రసంగం.. రుణమాఫీపై ‘రాజీనామా’ రాజకీయాలు..! రైతులు, ప్రజల విశ్వాసాలతో ఈ రెండు పార్టీలు చెలగాటాలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే.. హామీలివ్వడంలో, అబద్దాలు చెప్పడంలో ..! ఔను… ఒకరేమో మాజీ సీఎం కేసీఆర్, ఇంకొకరు తాజా సీఎం రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ తెలంగాణ తొలి ముఖ్యమంత్రయ్యేందుకు చాలానే హామీలిచ్చాడు. అవన్నీ అమలు కాలేదు.…

నేనింతే..! పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి..!! అవే మాటలు.. అవే చేష్టలు.. అది ఇంటర్వ్యూలా లేదు… తను చెప్పాలనుకున్న మాటలు చెప్పినట్లే ఉంది.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం బోగస్‌ అన్న కేసీఆర్‌.. కవితను ఎందుకు మోడీ టార్గెట్‌ చేయాలి..? కేటీఆర్‌ను చేయొచ్చు కదా..! ఫోన్‌ ట్యాపింగ్‌పై మాటదాటవేసి తప్పించుకుని.. తను చేపించానని పరోక్షంగా ఒప్పుకున్న కేసీఆర్‌.. ఉద్యమకాలం మాటలు చెప్పినా వినేవాడు లేడు.. సెంటిమెంట్ ప్లే చేసినా అట్టర్‌ ఫ్లాప్‌ షో..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అదో టీవీ లైవ్‌ షో..! ఏదో చెప్తాడనుకున్నారు. ఊదరగొట్టారు. అందులో విషయమమీలేదు. విశేషమంతకన్నా లేదు. ఓడిన తరువాత మాట్లాడిన అవే మాటలు ఇక్కడ గంటల తరబడి మాట్లాడాడు. ప్రశ్న వేసే వాడు ముందే…

ఓడిచెడినంక మీడియా గుర్తొచ్చింది..! టీవీ9 లో లైవ్‌ ప్రోగ్రాం అంటూ గులాబీల ఊదరగొట్టు ప్రచారం.. !! అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు మీడియా కల్లులో ఈగ.. ఇప్పుడు అవసరం.. కేటీఆర్‌కు కూడా తత్వం తెలిసొచ్చింది..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ అంటే అంతే. అవసరముంటే నెత్తికెత్తుకుంటాడు. అవసరం తీరాక బండకేసి కొడతాడు. కనీసం వాడి ముఖం కూడా చడడు. ఆయనంతే. ఇప్పుడు మీడియా గురించి చర్చ. ఉద్యమ సమయంలో మీడియా సపోర్టు కేసీఆర్‌కు…

ఓట్ల కోసం రేవంత్‌ ‘ఒట్ల రాజకీయం’! దేవుళ్ల సెంటిమెంట్ వద్దంటాడు..! దేవుళ్ల మీదే ఒట్టేసి రుణమాఫీ చేస్తానంటాడు..!! రేవంత్‌ మాటలు ప్రజలు నమ్మడం లేదా..? అందుకే ఈ ప్రమాణాల పన్నాగమా..??

వాస్తవం ప్రధాన ప్రతినిధి- నిజామాబాద్‌: ఒట్టేసి చెబుతున్నా అని రేవంత్‌ ఓట్ల కోసం ఒట్ల రాజకీయానికి తెరలేపాడు. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయం చేయొద్దని సుద్దులు చెబుతాడు. అందరికీ దేవుడుంటాడు. రాజకీయాల్లో దేవుడి ప్రస్తావన ఎందుకంటాడు..? నీతులు, సుద్దులు చెప్పిన మన…

కానిపోని ముచ్చట… కేంద్ర మంత్రి పదవి..!! అర్వింద్‌ ఇప్పటికే ప్రచారం… తాజాగా రేవంత్‌ కూడా ఇదే పాట.. జీవన్‌రెడ్డికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పదవి ఇప్పిస్తానంటూ బీరాలు.. చెప్పేదేం లేక.. చేసిందేమీ లేక… కేంద్రమంత్రి పదవి అంటూ ఆశల పల్లకి.. నమ్మేదెవరు..? ఒరిగెదవరికి..? ‘మంత్రి’ మంత్రం ఓట్లు రాల్చునా….??

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అర్వింద్‌ ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందట! ఈ ముచ్చట గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నారు. మళ్లీ ఈ ఎన్నికల వేళ ఇదే రాగం అందుకుంటున్నారు. లోలోన మస్తు ప్రచారం చేసుకుంటున్నారు.…

కవితలాగే అర్వింద్‌కు రాజకీయ సమాధి! దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. !! దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి… బ్యాలెట్ బాక్సులో కాదు… హిందువులు, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయలబ్ది కోసం మోడీ పాకులాట… ఇందూరు జనజాతర సభలో సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇందూరు వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. సంచలన కామెంట్లు చేశాడు. ఇందూరులో బీజేపీ హవా కొనసాగుతుందని తెలుసుకున్న రేవంత్‌.. తనదైన శైలిలో ప్రజలను ఆ మార్గం నుంచి తప్పించే ప్రయత్నం…

బాజిరెడ్డి ముఖం చూసి… ! బోధన్‌లో దాడి విరమించుకున్న కాంగ్రెస్‌.. !! బీఆరెస్‌ కాన్వాయ్‌పై మెరుపుదాడికి కాంగ్రెస్‌ వ్యూహం.. బాజిరెడ్డి పై అభిమానంతో చివరి నిమిషంలో మానుకున్న బోధన్‌ కాంగ్రెస్‌ యూత్‌.. సుదర్శన్‌రెడ్డిని ఇష్టమొచ్చినట్టు తిట్టిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి.. జీవన్‌రెడ్డిని అడ్డుకుని నిరసన తెలపాలని పక్కా ప్లానింగ్‌.. చివరి నిమిషంలో విరమించుకున్న కాంగ్రెస్‌ నేతలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి: రాజకీయమంటే రాజకీయమే. ఎవరి పార్టీ మైలేజీ వారు పెంచుకునేందుకు ఎలాంటి సందర్బం దొరికినా వదలరు. అదీ ఎన్నికల సమయంలో అయితే మరీ. కానీ ఇక్కడ ఓ వింత జరిగింది. ఇతర పార్టీ నేతపై ఉన్న…

vastavam breaking news, జైలు గోడల వ్యూహం.. అర్వింద్‌ ఓటమే ధ్యేయం..! కవిత చాలెంజ్‌ను నిజం చేసే ప్రయత్నం.. !! www.vastavam.in-

ఖమ్మం బరి నుంచి మండవ…. ! దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం..!! నిజామాబాద్‌కు మైనస్‌.. మండవను సాగనంపడమే కోరకుంటున్న రూరల్‌ ఎమ్మెల్యే.. జైలు నుంచే రివేంజ్….పాలి’ట్రిక్స్’ ! అరవింద్ ను చిత్తుగా ఓడగొట్టడమే ధ్యేయం!! … రంగం లోకి కవిత టీం……

ఖమ్మం బరి నుంచి మండవ…. ! దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం..!! నిజామాబాద్‌కు మైనస్‌.. మండవను సాగనంపడమే కోరకుంటున్న రూరల్‌ ఎమ్మెల్యే..

వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్‌: ఖమ్మం లోక్‌సభ బరి నుంచి సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును దాదాపుగా అధిష్టానం ఫైనల్‌ చేసింది. ఇక సామాజిక కోణంలో లోతైన అధ్యయనం చేసిన రేవంత్‌.. మండవ అయితేనే గెలిచే అవకాశం ఉందని డిసైడ్ చేశాడు.…

You missed