రచ్చకెక్కుతున్న బీజేపీ నేతల వ్యవహారం.. అర్వింద్‌కు తలవంపులు…
ఇందూరులో పాగా వేసేందుకు అర్వింద్ ఓ వైపు గట్టి ప్రయత్నం చేస్తుండగా.. కొంత మంది బీజేపీ నేతల వ్యవహరం ఆయనకు తలవంపులు తెచ్చిపెడుతున్నది. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత జిల్లాలో బీజేపీ పుంజుకున్నది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మెజార్టీ సీట్లను దక్కించుకున్నది.…
దళిత బంధు కోసం 1.70 లక్షల కోట్లు ఎక్కడికెళ్లి తెస్తావ్? కాంగ్రెస్ ప్రచార అస్త్రం…
రాష్ట్ర రాజకీయాల్లో నేతలంతా దళిత జపం చేస్తున్నారు. కేసీఆర్ దళితబంధు పథకం పేరెత్తుకోగానే కాంగ్రెస్ దీనికి కౌంటర్‌గా దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తూ.. ఆ మైలేజీ పూర్తిగా టీఆరెస్‌కు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే ఇంద్రవెల్లి, రావిర్యాలలో జరిగిన…
ఆడపిల్ల ఇప్పటికీ గుండెల మీద కుంపటే.. పెండ్లి చేసి భారం దించుకుని…
ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు వారిని ఇప్పటికీ గుండెల మీద కుంపటిలాగే భావిస్తున్నారు. చాలా మంది ఆడపిల్లల పెంపకంలో ఇంకా వివక్ష చూపుతున్నారు. మగపిల్లలతో సమానంగా వారిని తీర్చిదిద్దాలనే ఆలోచన అందరిలో లేదు. చదవు విషయంలో కూడా అంతే. ఏదో కొద్దిపాటి చదువులు.…
ఫీజులతో పీల్చిపిప్పి చేసే కఠిన మనస్థత్వాల వెనుక.. హృదయవిదారక పరిస్థితులు..
కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు అనగానే ఫీజులు దండుకునేవి.. ఫీజుల పేరుతో రక్తం పీల్చేవిగా కనిపిస్తాయి. అక్కడ మేనేజ్‌మెంట్లు పేద , మధ్య తరగతి తల్లిదండ్రులకు యమకింకరుల్లా కనిపిస్తారు. తమ తాహతుకు మించి ఫీజులున్నాయని తెలిసినా.. పిల్లలు బాగా చదవాలి.. ప్రయోజకులు కావాలి……
‘నమస్తే’ కూడా ‘షాకింగ్’ నే నమ్ముకుంది..! ఫాపం…
ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా.. వెబ్ సైట్ చూసినా.. ‘షాక్..’, ‘షాకింగ్’ అనే మాటలతో మొదలుపెట్టి.. మెల్లగా ముగ్గులోకి దింపి.. వ్యూయర్‌షిప్ పెంచుకోవాలని చూస్తాయి. పాపం. వాళ్ల కష్టాలు వాళ్లవి. ఏదో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నారని, ఇందులో ఏదో షాక్‌కు గురయ్యే…
ఒకడు పాస్టర్ ముసుగులో.. ఇంకొకడు ప్రేమపేరుతో లోబర్చుకుని…మైనర్ బాలికను చెరబట్టి
ఆ బాలిక కడుపేదది. మైనార్టీ తీరలేదు. ఇంకా పసితనం వీడని వయసు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. కులవృత్తే ఆ బాలిక తల్లిదండ్రులకు జీవనాధారం. బతకడానికి వచ్చి అక్కడే స్థిరపడ్డారు చాలా ఏళ్లుగా. క్రిష్టియన్ మతంలోకి మారారు. ప్రతీ ఆదివారం చర్చికి…
సన్నాసీ.. ఓరేయ్.. తురేయ్.. నీయయ్య జాగీరా…రేవంత్ నోటా మైనంపల్లి మాటలే..
ఇప్పుడు రాజకీయాల్లో అర్జున్‌రెడ్డి ట్రెండ్ నడుస్తున్నది. మాస్ మాటలు.. తిట్ల దండకం వాడితేనే క్లిక్ అవుతామనే అభిప్రాయం క్రమంగా నేతల్లో బలపడుతూ వస్తున్నది. హుందా రాజకీయాలకు చెక్ పడ్డది. ఇప్పుడంతా బూతుల భాషణ్‌లు… అవే కోరకుంటున్నారు జనాలు కూడా. బండి సంజయ్,…
‘బల్లెట్టు బండి’తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన సాయి శ్రియ… vastavam exclusive
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని.. అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కని…’ పాటకు నూతన వధువు బరాత్‌లో వరుడితో కలిసి చేసిన డ్యాన్సు చిన్నాపెద్దా తేడాలేకుండా అందరినీ ఉర్రూతలూగించింది.…
మత రాజ్యం ఎంత ప్రమాదకరమో.. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలే సాక్ష్యం..
ఒకసారి పతనం అనేది మొదలయ్యాక, అది వ్యక్తిగత జీవితమైనా, దేశ భవిష్యత్ అయినా సర్వనాశనం కావాల్సిందే. సోవియెట్ రష్యా అండతో ఆఫ్ఘానిస్తాన్ లో 1978లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది . దాని పేరే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘానిస్తాన్ (DRA )…
ఆర్యోగ శాఖకు ఆది నుంచీ అనారోగ్యం…
కీలకమైన ఆరోగ్యశాఖ తెలంగాణలో ఆది నుంచీ అనారోగ్యం పాలై ఉంది. విద్య, వైద్యం ఎంత ముఖ్యమో ఈ రెండు శాఖలు తెలంగాణలో అప్రాధాన్యంగా మిలిగిపోయాయి. ఇప్పుడు విద్యశాఖ గురించి కాదు ఈ కథనం. వైద్యం గురించి. తెలంగాణ వచ్చిన తర్వాత వైద్యశాఖ…
