అప్పుడు వీడియో.. ఇప్పుడు ఆడియో… రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కట్టెలు..
రేవంత్‌రెడ్డి ఎంత ఎదుగుదామన్నా… స్వయంకృతాపరాధం అతన్ని వెంటాడుతున్నది. ఓవర్ కాన్ఫిడెన్సు కాళ్లు పట్టుకుని కిందికి లాగుతున్నది. అతని దారి మొదటి నుంచి ముళ్లదారే. కానీ కాలం కలిసివచ్చి.. చంద్రబాబు తదితరుల సపోర్టుతో పీసీసీ చీఫ్‌గా అవకాశం వచ్చింది. ఇక తిరుగులేదనుకున్నాడు. తన…
రిపోర్టర్ రాజారెడ్డి’ రేపటి నుంచి ధారవాహికంగా…
కరోనా మొదటి వేవ్‌లో దొరికిన ఖాళీ సమయంలో నేను రాసిన తొలి నవల ‘రిపోర్టర్ రాజారెడ్డి’. కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు పత్రిక రంగం కుడా అతలాకుతలమైంది. ఉద్యోగాలు పీకేసారు. చాలా మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యాన్ని…
విమోచన అంటే చరిత్ర నవ్వదా…
సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే…
ఇది కార్పొరేట్ ర్యాంకుల కనికట్టు… ‘నారాయణ’ దిగజారుడు సవరణ
ర్యాంకుల మోతతో మాదంటే మాది.. మాకంటే మాకు.. అని ఊదరగొట్టి తల్లిదండ్రులను బుట్టలో వేసుకొని పిల్లల చదువులే వ్యాపారంగా మలుచుకుని కోట్లకు ఎదిగాయి నారాయణ, చైతన్యల లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు. రోజులు మారుతున్నాయి. నమ్మకం పోతోంది. కానీ కనికట్టు చేయాలి. ఎలా…
ఎన్‌కౌంటర్లుంటాయి.. కానీ తుపాకులుండవు….
ఎదురుకాల్పులు.. ఒక్కప్పడు అన్నల జమానాలో ఇది తరుచుగా వినిపించే పదం. రోజు పొద్దున లేస్తే ఏదో ఒక చోట.. ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసుల కాల్పులు.. మావోయిస్టుల హత్యలు కామన్‌గా వస్తూండేవి. ఆ తర్వాత నక్సలైట్ల ఉనికి మసకబారిపోయింది. పెరుగుతున్న టెక్నాలజీ ఆ…
నాగార్జున కుటుంబం కారాదు ఎవరికీ ఆదర్శం..
ఎన్టీఆర్ .. ఏఎన్నార్ … తెలుగు లెజెండ్స్ . ఎన్టీఆర్ ప్రజల మనిషి . ఏఎన్నార్ ఫ్యామిలీ మాన్. నటుడుగా వున్నప్పుడే తన బిజీ షెడ్యూల్స్ కారణంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఎన్టీఆర్ కు ఉండేది కాదు .…
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం… మనవాళ్లు పనిమంతులే…
ఇవ్వాళ్ళ న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రికలో వచ్చిన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వార్త: తెలంగాణ భారత దేశ జీడీపీ కి అతి ఎక్కువగా దోహదం చేసే రాష్ట్రాల్లో నాలుగోదని. చానా సంతోషం అనిపించింది… గర్వమనిపించింది కూడా. అయితే రిజర్వు బ్యాంకు…
టీవీ9 కోసం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్ టైమింగ్స్… అల్టిమేట్ సెటైర్..
చిన్నారి రేప్, హత్య కేసు నిందితుడి ఆత్మహత్యతో ఈ కథ ముగియలేదు. పోలీసులే చంపి, రైల్వే ట్రాక్ పై పడేశారని అనుకుంటున్నారంతా. ఇది ఆత్మహత్యగా చిత్రీకరించి తుపాకికీ మట్టి అంటకుండా పని చక్కబెట్టారనేది అందరి అభిప్రాయంగా ఉంటుంది. ఇంతటితో ఈ చర్చ…
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు… మానవ హక్కుల సంఘానికి పనిలేకుండా చేసిన సర్కార్…
సైదాబాద్ చిన్నారి రేప్, హత్య నిందితుడు రాజు ఆత్మహత్య.. చర్చ ఇప్పట్లో ఒడిసే ముచ్చటలా కనిపించడం లేదు. తెలంగాణ సర్కార్ మెడకు ఈ దారుణ కేసు చుట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది రాజకీయ రంగు పులుముకున్నది. దిశ కేసులా ఇది కూడా…
బీసీ నేతకు బహుకాలం తర్వాత ఓ పదవి.. బాజిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్…
సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న బీసీ నేత బాజిరెడ్డి గోవర్దన్‌కు ఊరించి.. ఊరించి ఎట్టకేలకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. రెండు సంవత్సరాల కాల పరిమితి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి టీఆరెస్ టికెట్ పై రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.…
