అవును.. ఇది రైతులకు శుభవార్తే! ఆగి ఆగి.. ఎదురు చూసీ చూసీ.. విసిగి వేసారినందుకు!
(దండుగుల శ్రీనివాస్) సీఎంవో నుంచి ఓ ప్రకటన విడుదలైంది. రైతులకు శుభవార్త అంటు. ఏమై ఉంటుందబ్బా… అనుకున్నారు. ఈ సమయంలో సర్కార్ నుంచి రైతులకు శుభవార్తా? ఆశ్చర్యంతో కూడిన అపనమ్మకం తోడై ఏందని ఆరా తీస్తే.. రైతు భరోసా వేస్తున్నారట. ఇది…
నేలకూల్చి.. బూడిద చేసేందుకు ఇంకా చాలా మందే ఫైలట్‌లున్నారు. చెత్తను నెత్తికెత్తుకుంటే ఇట్లనే ఉంటది మరి! వద్దంటే వినలే.. వీళ్లతో మీకింకా మిగిలుందిలే!
(దండుగుల శ్రీనివాస్) ఇచ్చినోళ్లకే మళ్లీ మళ్లీ సీట్లు. సిట్టింగులకే అందలం. మీరే హీరోలు. మీరేం చేసినా ఓకే. మాకు, జనాలకు మీరే సుప్రీంలు.. అబ్బబ్బా ఏం పంపుకొట్టాడు కేసీఆర్. ఎంతైనా ఆయన సెలెక్టు చేసిన బ్యాచ్ ఆయే! జనాలకు ఆయన ఏది…
మూసీని మించిన సర్కార్ డిజిటల్ దుర్వాసన! సీఎంకు కవిత 8 సూటి ప్రశ్నలు..
(దండుగుల శ్రీనివాస్) ఆంధ్రలో అమరావతి గ్రాఫిక్స్‌ను మించిన బొమ్మలు మూసీ సుందరీకరణ పేరిట కనిపిస్తున్నాయి. జనాలకు ఈ సర్కార్ గ్రాఫిక్స్ అందాలను కనుల విందుగా చూపుతున్నాయి. అబ్బా ఇంతందంగా చేస్తారా? మరెందుకు ఇవన్నీ అడ్డంకులు.. ? అని కామన్ పీపుల్ కూడా…
జిమ్ చేస్తూ స్లిమ్ అవుతున్న అన్న…! నిరాహార దీక్షతో జనం కోసం పోరాటం చేస్తున్న చెల్లె!
(దండుగుల శ్రీనివాస్) ఏందో ఏమో రామన్న ఏం చేసినా వార్తల్లోకెక్కుతున్నాడు. సోషల్ మీడియాలో మీమర్స్‌కు మంచి సరకు అందిస్తున్నాడు. కాంగ్రెస్ సోషల్ మీడియా మామూలుగా ఆడుకోవడం లేదు రామన్నను. మరి రామన్నమో నెలకు కోట్లు కోట్లు గుమ్మరించి సోషల్ మీడియాను, యూట్యూబర్లను…
కనుమరుగు చేసే కుట్రల నడుమ.. ఆశాకిరణమై నిలిచి గెలిచి! ఆమే ఒక సైన్యం! కుట్రలను చేధించి కడిగిన ముత్యమై నిలిచిన వేళ.. కొత్త పార్టీ..తనదైన శైలి.. కవిత సెకండ్ ఇన్నింగ్స్ శుభారాంభం.. జాగృతి అధ్యక్షురాలు కవితకు జన్మదిన శుభాకాంక్షలు
(దండుగుల శ్రీనివాస్) ఆమెను ఒంటరి చేద్దామనుకున్నారు. ఆ క్రమంలో ఆడబిడ్డ అని కూడా చూడకుండా వేసిన అపనిందలు, చేసిన అవమనాలు, కుట్రల పన్నాగాలు అన్నీ చేధించారామె. ఒక్కొక్కటిగా ఎదుర్కొని నిలిచారు. కాలం కలిసిరాగా, ధర్మం తోడు నిలవగా కడిగిన ముత్యమే అయి…
మొక్కవోని దీక్ష.. మెడలు వంచిన దీక్ష!
(దండుగుల శ్రీనివాస్) ప్రజాపాలన అంటు ప్రజాకంఠక చర్యలు చేపడితే..!తమను అడిగేవారు లేరనే అహంకారాన్ని ప్రదర్శిస్తే.. !ఇప్పటిదాకా సాగింది.. ఇకపైనా సాగుతుందని వెర్రిమొర్రి మూర్ఖపు చేష్టలు చేస్తే…! కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ప్రశ్నించేవారొస్తారు. బాధిత వర్గం తిరగబడుతుంది. అధికారం ఎప్పుడు ఎవరికీ…
పార్టీ పెట్టకముందే.. ప్రధాన ప్రతిపక్ష పాత్ర!
(దండుగుల శ్రీనివాస్) తెలంగాణ జాగృతి ఇప్పుడు రాష్ట్ర రాజకీయల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్ ప్రజా సమస్యల పై పోరాడటంలో విఫలమైందా? ఇప్పుడు జనం కవిత వైపు ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారు..? కేటీఆర్‌ను, కవితను పోల్చి…
సర్కార్ దిగొచ్చేదాకా… న్యాయం జరిగేదాకా.. కవిత ఖమ్మం పోరాటం! ప్రాణాలు పణంగా పెట్టి.. పట్టు విడవకుండా… అదే దీక్షతో మూడో రోజు కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్ష.. వెల్లువెత్తిన మద్దతు సర్కార్ దమనకాండపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యమకారులు దేశ వ్యాప్తంగా చర్చకు తెరతీసిన ఖమ్మం వెలుగుమట్ల బాధితుల గోస
(దండుగుల శ్రీనివాస్) ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని ప్రకటించిన కవిత.. నిరవధికంగా నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. బుధవారంతో ఆమె దీక్ష మూడో రోజు చేరుకున్నది. ఖమ్మం నుంచి నేరుగా ఆమెను పోలీసులు హైదరాబాద్‌కు తీసుకురావడంతో జాగృతి…
సొంతింటి నిర్మాణం ..పేదోడి జీవితకాలం! పాలకులెవరైనా హౌసింగ్ స్కీములు అట్టర్ ఫ్లాప్..!!
(దండుగుల శ్రీనివాస్) నేనెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు.. ఈ ప్రసిద్ధ వాక్యం ఆరుద్ర రాసిన కావ్యం లోనిది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో రాశారు. కాలం, సమాజం, మనిషి పడే వేదనను ఆయన రైలు…
ఖమ్మంలో కవిత నిరవధిక నిరాహార దీక్ష… అరెస్టు అయినా దీక్ష కొనసాగిస్తానని స్పష్టీకరణ .. బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానన్న కవిత సర్కార్ ఉక్కిరిబిక్కిరి… వెలుగుమట్ల బాధితులకు అండగా జాగృతి..! ఖమ్మం పోరాటం.. తెలంగాణ భవిష్యత్ ప్రజా ఉద్యమాలకు స్పూర్తి… ఆడబిడ్డలను ఏడిపించిన ఆ ఇల్లు.. ఈ సర్కార్ బాగుపడదు: కవిత
(దండుగుల శ్రీనివాస్) సర్కార్‌కు ఇది ఊహించని పరిణామం. మొన్నటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్కగా మారింది అక్కడ పరిస్థితి. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లను కూల్చేసి.. పేద కుటుంబాల జీవితాలను ధ్వంసం చేసిన సర్కార్‌పై అంతా తిరగబడ్డారు. ప్రతిపక్షాలూ అండగా నిలబడ్డాయి. పరామర్శించాయి.…
