రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-18
భార్య నుంచి ఇంకను ఎలాంటి స్పందనరాకపోవడంతో అతని అహం దెబ్బతిన్నది. మెదడు మొద్దుబారింది. ఆలోచన శక్తి క్షీణించుకుపోతున్న భావన కలుగుతున్నది. “నోరు పడిపోయిందానే దొంగముండా… మాట్లాడవేం.?” అప్పటిదాక ఓపిక పట్టిన వనజకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్నది. “పిచ్చేమైనా పట్టిందా?” హూంకరించింది.…
Mla Rajaiah: ఇదేందయ్యా.. ఇది..! రాజయ్య రాసలీలలట..! ఆ ఎమ్మెల్యేను బతకనీయరా..!!
అసలే రోజులు బాగాలేవు ఆయనకు. ఓవర్ యాక్షన్ చేసి ఉన్న ఉప ముఖ్యమంత్రి పదవి ఊడింది. మళ్లా లేచి అంతా సెట్ చేసుకుని, నిలదొక్కుకుని, కేసీఆర్‌తో సానుభూతి సంపాదించి, మళ్లా ఏదైనా మంత్రి పదవి రాకపోతుందా అని ఎదురుచూసి.. భజన చేసే…
Ktr: కేటీఆర్‌కూ చలాన్.. మంత్రైతే మాకేంటీ..? ట్రాఫిక్ ఎస్సైకు అభినందనలు..
ఆయన మంత్రి. సీఎం తనయుడు. కానీ రాంగ్ రూట్‌లో వచ్చాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై ఐలయ్య ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. మంత్రి గింత్రీ జాన్తా నై అన్నాడు. సీఎం కొడుకైతే రూల్స్ పట్టవా? అని అనుకున్నాడు. చలాన్ గుంజిండు. కేటీఆర్‌కు…
నిన్నే పెళ్లాడతా… పాతికేళ్ల తర్వాతా.. అదే పరిమళం..
ప్రేమ, కామెడీ, పాటలు, కుటుంబ బంధాలు, సంబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు.. ఇవన్నీ కలగలిపి తీసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. నాగార్జున సినీ కెరీర్‌లో ఇదో మైలు రాయి. గీతాంజలి తరహా ఓ మెమరబుల్ సినిమా ఆయన జీవితంలో. అన్ని వర్గాలకు ఆకట్టుకున్నది.…
Bathukamma Song: రహమాన్ సంగీతం.. మీనన్ దర్శకత్వం.. అంతర్జాతీయ స్థాయికి బతుకమ్మ పాట..
ఈసారి బతుకమ్మ పండుగ పాట అంబరాన్నంటనుంది. అంతర్జాతీయ స్థాయికి ఎదగనుంది. ప్రతీసారి పండుగ పాట అద్భుతంగా మలిచి అందరినీ ఆకట్టుకునేలా చేస్తున్నది తెలంగణ జాగృతి. ఈసారి ఓ కొంగొత్త ఆలోచనలకు నాంది పలికింది. ప్రముఖ సీనీ దిగ్గజాలతో ఈ బతుకమ్మ పాటకు…
Govt Schools: ప్రైవేటు నుంచి సర్కారుకు. గవర్నమెంటు బడులు కిటకిట… కరోనా తర్వాత మారిన పరిస్థితులు
ప్రభుత్వ పాఠశాలలు కిటకిటలాడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వచ్చిపోయిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చేసేందుకు పనులు లేవు. కట్టేందుకు ఫీజులు లేవు. ఆన్‌లైన్ అరొకర క్లాసుల నడుమ కూడా ఫీజులు గుంజుతూనే ఉన్నారు. ఇక ఈ ఫీజులు కట్టలేమని సర్కారు…
Self-Driven WOMEN: డ్రైవింగ్‌పై పెరిగిన మక్కువ.. ఆత్మవిశ్వాసంతో ముందుకు…
అక్కలూ.. చెల్లెండ్లూ గో హెడ్ బెస్ట్‌ఆఫ్ లక్ మార్కెట్‌కు వెళ్లాలంటే లేదంటే షాపింగ్‌కు వెళ్లాలంటే భర్తనో, తమ్ముడినో, అన్ననో, నాన్ననో, పిల్లలనో ఎవరినో బతిమిలాడాలి. కారులోనో.. బైక్‌పైన్నో దింపమని మొత్తుకోవాలి. పిల్లలను స్కూలుకు పంపాలంటే ఆటో వచ్చే వరకు వెయిట్ చేయాలి.…
Haryana CM: రైతులపై ఎంత ప్రేమ మీకు ..? రైతులను లాఠీలతో కొట్టండి.. జైలుకు వెళ్తే మేం చూస్కుంటాం..
ఆయన హర్యానాకు సీఎం. బీజేపీ తెచ్చిన రైతు చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమంపై ఆయన స్పందించిన తీరు సిగ్గుమాలిన చర్యగా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మరింత అగాథాన్ని పెంచే విధంగా ఉంది. అవును .. కొందరు నేతలు అత్యుత్సాహంతో,…
Uttar Pradesh: కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకుంటే చంపేస్తారా..? మంత్రి కాన్వాయ్ చక్రాల కింద నలిగిన రైతుల ప్రాణాలు..
అవును అదే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. దేశానికి అన్నంపెట్టే రైతన్న నెత్తురు కండ్ల చూశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కర్షకుల ప్రాణాలు కేంద్రమంత్రి కాన్వాయ్ చక్రాల కింద వేసి నలిపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన…
Reporter Rajareddy: రిపోర్టర్ రాజారెడ్డి… ధారావాహికం-17
కుక్కల అరుపులతో ఒక్కసారిగా మెలకువొచ్చింది రాజారెడ్డికి. లేచి చూశాడు. టైం ఎంతవుతుందో తెలియడం లేదు. మూలకు విసిరేసిన సెల్ ఫోన్ తన దిండు పక్కనే ఉంది. దాని డిస్ ప్లే సరిగ్గా కనిపించడం లేదు. టైం ఎంతైందో తెలియడం లేదు. లేచి…
