మునుగోడు రాజ‘కయ్యం’ ఎవ్వరిది…? ఇది కేసీఆర్ వ్యూహం…?? రాష్ట్ర రాజకీయ పార్టీల గుట్టు మొత్తం ‘పెద్దాయన’కు పక్కగా చేరుతుందన్నమాట.
యావత్తు తెలంగాణ దృష్టి మరల్చే కార్యక్రమానికి మరోసారి తెరతీశారు పాలకులు. దానిపేరే మునుగోడు ఉప ఎన్నిక. ఏమాత్రం అవసరం లేని సందర్భంలో కావాలని ‘గోక్కున్న’ ఎన్నికే ఇది. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్లో మీరు గోకినా… గోకకున్నా… నేను మాత్రం గోకుతూనే…
