Category: State News

సోయిత‌ప్పిన టీఆరెస్ నేత‌లు.. బీజేపీ ఉచ్చులో చిక్కి.. విల‌విల‌కొట్టుకుని…

బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ వేసిన ఉచ్చులో మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు చిక్కాడు. కంట్రోల్ త‌ప్పి.. క‌ట్టుబాట్లు విడిచి ఇష్టారీతిన మీడియా ముందు మాట్లాడాడు. ఈ రోజు మ‌ల్కాజిగిరిలో జ‌రిగిన ప‌ర‌స్ప‌ర దాడిలో మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు అనుచ‌రులు .. బీజేపీ కార్పొరేటర్‌ను చిత‌క‌బాదారు.…

ఉద్యోగం పోతుంద‌నే భ‌య‌మే నాగ‌రాజు ప్రాణం మింగింది. దీనికి కార‌కులెవ‌రు కృ.తి.?

న‌మ‌స్తే తెలంగాణ తుఫ్రాన్ రూర‌ల్ రిపోర్ట‌ర్ చెలిమెల (కుమ్మ‌రి) నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య చేసుకోవడానికి పురిగొల్పిన వారెవ‌రు? ప‌రిస్థితులేమిటి? కొత్త ఎడిట‌ర్ కృష్ణమూర్తి వ‌చ్చిన నాటి నుంచి ఉద్యోగ భ‌ద్ర‌త పూర్తిగా పోయింది. క‌రోనా వేళ‌.. నిర్ధాక్షిణ్యంగా.. కనీసం మాన‌వ‌త్వం కూడా చూప‌కుండా…

న‌మ‌స్తే తెలంగాణ తుఫ్రాన్ రూర‌ల్ రిపోర్ట‌ర్ సీహెచ్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య‌… 

న‌మ‌స్తే తెలంగాణ తుఫ్రాన్ రూర‌ల్ రిపోర్ట‌ర్ సీహెచ్ నాగ‌రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నిన్న రాత్రి చెవురులో దూకి ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. ఈరోజు ఉద‌యం ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌న మెడ‌లో న‌మ‌స్తే తెలంగాణ‌ అక్రిడిటేష‌న్ కార్డును వేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు…

నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ.

ఇప్పుడీ సౌధంలో మనుషులు లేరు. ఒకరిద్దరు తలారీలు సానరాయిపైన వేటు కత్తికి పదునుపెట్టి.. చిన్న చిన్న మేకల గొంతులను తెగ్గోస్తున్నారు. వాళ్లకు ఇప్పుడదో క్రీడ. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇంటి మనుషులను కోల్పోయిన ఓ అనాథ. ఏమీ చేయలేక దుఃఖాన్ని దాచుకుంటున్నాం…

‘న‌మ‌స్తే’.. నేడు శ్మ‌శాన‌వాటిక‌ను త‌ల‌పిస్తోంది.

నవ్వుల పువ్వులతో విరాజిల్లిన ఓ ఉద్యానం.. నేడు బాధలతో, రోదనలతో శ్మశానవాటికను తలపిస్తోంది. కలాలు కత్తులై వీరవిహారం చేసిన చోట, సిరాచుక్కలు కన్నీటిబొట్లుగా నేలరాలుతున్నాయి. మనలో మనల్నే మనచేతే పరాయివాళ్లను చేయిస్తున్న క్రూర వ్యాపారి చేతుల్లో మిగిలిపోయిన ఓ త్రాసుని. ఎటు…

ఇలా మాట్లాడే ఎటూ కాకుండా పోయావ్ ద‌ళిత దొరా కడియం..!

క‌డియం శ్రీ‌హ‌రిని దళిత‌దొర అని పిలుచుకుంటారు ముద్దుగా. ఆయ‌న ముక్కుసూటి మ‌నిషి. ఏది క‌రెక్ట‌నిపిస్తే అది మాట్లాడేస్తాడు.మ‌ర్మం తెలియ‌దు. లౌక్యం అంత‌క‌న్నా తెలియ‌దు. స‌బ్జెక్టు మీద మంచి ప‌ట్టున్నోడు. కానీ రాజ‌కీయాల్లో ఇవి న‌డ‌వ‌వు. టీడీపీలో న‌డిచింది. అదే కంటిన్యూ చేద్దామ‌నుకున్నాడు.…

ఎమ్మెల్యే ష‌కీల్‌.. అజ్ఞాతం వీడాడు.. కానీ అల‌క‌పాన్పు దిగ‌లేదు…

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ నాలుగు నెల‌లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. రెండ్రోజులుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న నివాసానికి వ‌చ్చాడు. కొంద‌రితో మాత్ర‌మే క‌లుస్తున్నాడు. పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. ఆయ‌న అజ్ఞాతం వీడినా.. ఇంకా పార్టీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వీడ‌లేదు. అల‌క‌పాన్పు దిగ‌లేదు. ఎమ్మెల్యే తండ్రి…

‘న‌మ‌స్తే” ఎడిట‌ర్ మెడ‌లో… ‘వాస్త‌వం’ గంట‌…

ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా?…

స‌ర్కారుకు ‘నిరుద్యోగ’ సెగ‌…

స‌ర్కారు పై మెల్ల‌మెల్ల‌గా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావ‌న పెరుగుతూ వ‌స్తున్న‌ది. ఇచ్చిన హామీలు అమ‌లు కాక‌పోవ‌డం, కొత్త హామీలు ఎన్నిక‌ల నేప‌థ్యంలోనే ప్ర‌క‌టించి ఆపై అమ‌లు ప‌ర‌చ‌క‌పోవ‌డం, నిరుద్యోగ స‌మ‌స్య త‌దిత‌ర కార‌ణాలు స‌ర్కారును సంక‌టంలో ప‌డేస్తున్నాయి. నిరుద్యోగ స‌మ‌స్య మ‌రీ…

ఉద్యమకారులారా… ! మీ పాత ఫోటో ఆల్బమ్ దుమ్ము దులపండి

టీఆరెఎస్ ఇక ఫక్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆ త‌ర్వాత నుంచి ఉద్య‌మం, ఉద్య‌మ‌కారుల గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. పార్టీ ఎదుగుద‌ల‌, ప్ర‌భుత్వ సుస్థిర‌త ఇవే ఆయ‌న‌కు రెండు క‌ళ్లు. ఉద్య‌మ‌కారుల‌ను కాద‌ని చాలా మంది ఉద్య‌మ ద్రోహుల‌కు…