Category: State News

నిన్న‌టి వ‌ర‌కు నీవూ బానిస‌వే ఈట‌ల‌..!

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో నేతలు చెల‌రేగిపోతున్నారు. నిందారోప‌ణాల ప‌ర్వాల‌తో హుజురాబాద్ అట్టుడుకి పోతున్నది. తాజాగా ఈట‌ల రాజేంద‌ర్ ..గెల్లు శ్రీ‌నివాస్ పై మంత్రి హ‌రీశ్‌రావు పై చేసిన మాట‌ల దాడి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ‘కేసీఆర్…

‘న‌మ‌స్తే’కు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్‌బై… ఎడిట‌ర్ వైఖ‌రి.. ప‌త్రిక దుస్థితిపై అసంతృప్తి

న‌మ‌స్తే తెలంగాణ‌కు ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్ బై చెప్పాడు. వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌లో ప‌నిచేసి తెలంగాణ మీద ప్రేమ‌తో న‌మ‌స్తేలో చేరిన ఆ జ‌ర్న‌లిస్టుకు ప‌త్రిక అవ‌లంభిస్తున్న విధానాలు, రోజు రోజుకు దిగ‌జారుతున్న ప‌రిస్థితి చూసి తీవ్ర అసంతృప్తికి లోన‌య్యాడు.…

ఈట‌ల చ‌లవ.. కేసీఆర్ ద‌య మా ప్రాప్తం..

మ‌ర‌క మంచిదే. ఓ వ్యాపార ప్ర‌క‌ట‌న‌లో ఫేమ‌స్ అయిన డైలాగ్ ఇది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కూడా అంత ఫేమ‌స్‌గా మారింది. రాష్ట్రమే కాదు..దేశం చూపు కూడా దీనివైపే ఉంది. ఈట‌ల రాజేంద‌ర్ ప‌డ్డ మ‌ర‌క ఉప ఎన్నిక‌కు దారితీసింది.…

ద‌ళితుల చుట్టూ పార్టీల పొర్లు దండాలు… కార‌ణ‌మేందో?

కేసీఆర్ మ‌దిలో ఓ ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. దాని వెనుక అనేక స‌మీక‌ర‌ణ‌లు ముడిప‌డి ఉంటాయి. ఏదీ ఉత్త‌గ‌నే ఆయ‌న నిర్ణ‌యం తీసుకోడు. ప్ర‌తి దానికీ ఓ అర్థం, ప‌ర‌మార్థం ఉంటాయి. ద‌ళిత బంధు కూడా అలాంటిదే. హుజురాబాద్ ఎన్నిక‌ల కోసం దాన్ని…

మ‌న‌ నేత‌లే క‌రోనా సూప‌ర్ స్ప్రెడ‌ర్లు…

రాజ‌కీయం వేడెక్కింది. క‌రోనా థ‌ర్డ్‌వేవ్ పొంచివుంద‌న్న ముప్పు కూడా వెంటాడుతుంది. ఇంకా పూర్తిగా భ‌యం వీడ‌లేదు. ఓ ప‌క్కా క‌రోనా ఎప్పుడొస్తుందో తెలియ‌క‌.. బిక్కు బిక్కుమంటూ బ‌తుకుతున్న జ‌నానికి.. బ‌హిరంగ స‌భ‌ల ఆహ్వానాలు రా ర‌మ్మ‌ని పిలుస్తున్నాయి. క‌రోనా ఎక్క‌డ‌నో ఆమ‌డ…

స‌మైక్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధం, అవ‌మానాలు చూడ‌లేదు.

అత‌ని పేరు క‌రుణాక‌ర్ దేశాయ్ కేతిరెడ్డి. తెలంగాణ ఉద్య‌మాల‌ను ద‌గ్గ‌ర చూసిన‌వాడు. పాల్గొన్న‌వాడు. స్వ‌రాష్ట్రం కోసం ప్రాణాల‌కు తెగించి కొట్లాడిన‌వాడు. ఏ పార్టీకి కొమ్ముకాసేదుండ‌దు. తెలంగాణ క్షేమ‌మే ముఖ్యం. ఆత్మాభిమాన‌మే ప్రాణం. ముక్కుసూటిగా మాట్లాడ‌తాడు. త‌న‌కు న‌చ్చింది చెబుతాడు. ఎవ‌రేమ‌నుకున్నా ప‌ట్టించుకోడు.…

ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌ …!నీక‌న్నా కానిస్టేబుల్ శ్రీ‌నివాస్ గౌడ్ న‌యం…!!

Dear RSP, మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడకపోవటమే బెటర్.. సర్వీసులో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి మీరు చేసిన సాయం ఏంటి? వస్తుందో రాదో తెలంగాణ అనుకున్నప్పుడు మీ జాబ్ మీకు ముఖ్యం అయ్యింది. వచ్చిన తెలంగాణలో బహుజనుల జనాభా ఎక్కువ…

కేటీఆర్ గారు..! మీ ప‌త్రిక‌లోనే వంద‌ల మంది రోడ్డున ప‌డ్డారు…

రోజూ పొద్దున లేస్తే న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌లో కేటీఆర్ ఉద్యోగాల క‌ల్ప‌న గురించి మాట్లాడే ఏదో ఒక వార్త‌, స్పాట్, స్టోరీ క‌నిపిస్తుంది పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో. ఆ కంపెనీ వ‌చ్చింది… ఈ సంస్థ వేల కోట్లు పెట్ట‌నుంది.. దీని ద్వారా…

నిన్నటి దాకా ఒకలెక్క‌… ఇయాల్టి నుంచి ఒక‌లెక్క‌…

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత తొలిసారిగా పెట్టిన ఇంద్ర‌వెల్లి ద‌ళిత దండోరా వేదికగా చేసిన గ‌ర్జ‌న ఆ పార్టీ క్యాడ‌ర్‌లో కొత్త ఊపును తెచ్చింది. కేసీఆర్ ద‌ళిత‌బంధు ద్వారా ద‌ళితుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న త‌రుణంలో రేవంత్ సైతం…

“గోముఖ వ్యాఘ్రం” ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ పేరు చాల మంది వినే ఉంటారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రభుత్వ పదవిలో ఉంటూ, సర్కారు జీతం తీసుకుంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వేరోస్ పేరుతో ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకుంటూ పనిచేస్తున్న వ్యవస్థ…