Category: State News

ఫీజులతో పీల్చిపిప్పి చేసే క‌ఠిన మ‌న‌స్థ‌త్వాల వెనుక‌.. హృద‌య‌విదార‌క ప‌రిస్థితులు..

కార్పొరేట్‌, ప్రైవేటు స్కూళ్లు అన‌గానే ఫీజులు దండుకునేవి.. ఫీజుల పేరుతో ర‌క్తం పీల్చేవిగా క‌నిపిస్తాయి. అక్క‌డ మేనేజ్‌మెంట్లు పేద , మ‌ధ్య త‌ర‌గ‌తి త‌ల్లిదండ్రుల‌కు య‌మ‌కింక‌రుల్లా క‌నిపిస్తారు. త‌మ తాహ‌తుకు మించి ఫీజులున్నాయ‌ని తెలిసినా.. పిల్ల‌లు బాగా చ‌ద‌వాలి.. ప్ర‌యోజ‌కులు కావాలి……

స‌న్నాసీ.. ఓరేయ్‌.. తురేయ్‌.. నీయ‌య్య జాగీరా…రేవంత్ నోటా మైనంప‌ల్లి మాట‌లే..

ఇప్పుడు రాజ‌కీయాల్లో అర్జున్‌రెడ్డి ట్రెండ్ న‌డుస్తున్న‌ది. మాస్ మాట‌లు.. తిట్ల దండ‌కం వాడితేనే క్లిక్ అవుతామ‌నే అభిప్రాయం క్ర‌మంగా నేత‌ల్లో బ‌ల‌ప‌డుతూ వస్తున్న‌ది. హుందా రాజ‌కీయాల‌కు చెక్ ప‌డ్డ‌ది. ఇప్పుడంతా బూతుల భాష‌ణ్‌లు… అవే కోర‌కుంటున్నారు జ‌నాలు కూడా. బండి సంజ‌య్‌,…

పాలాభిషేకాల‌కు మ‌రిగిన పాల‌కుడు.. లోపాలు తెలుసుకునేదెప్పుడు?

కేసీఆర్ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని, మూడ్ ఆఫ్ ది నేష‌న్ ఇండియ టుడే స‌ర్వేలో వెల్ల‌డైన అంశం ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న‌ది. పాల‌న పై 84శాతం వ్య‌తిరేక‌త ఉంద‌ని ఆ స‌ర్వే వెల్ల‌డించింది. తెలంగాణ ప‌రిపాల‌న ఈ స‌ర్వే వెల్ల‌డించిన గ‌ణాంకాల్లో ఆఖ‌రి…

బీజేపీ ఉచ్చులో కేటీఆర్ కూడా ఇరుక్కుంటున్నాడా?

కేటీఆర్‌కు ఎవ‌రు స‌ల‌హాలిస్తారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిప‌క్షాల‌ను కౌంట‌ర్ చేయ‌బోయి చాలా సంద‌ర్భాల్లో త‌న‌కు తానే ఎన్ కౌంట‌ర్ అవుతూ ఉంటాడు. టీఆరెస్ హామీల అమ‌లు పై బీజేపీ చేప‌ట్టిన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం పై కేటీఆర్ తాజాగా చేసిన ఓ…

పీసీసీ చీఫ్‌కు కోమ‌టిరెడ్డి ధిక్కారం…. రేపు ద‌ళిత దండోరా స‌భ మార్పు…

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎదురులేద‌ని అంతా అనుకున్నారు. కానీ, ఆదిలోనే హంస‌పాదులా ఆయ‌న‌కు ఆటంకాలు త‌ప్ప‌లేదు. చీఫ్‌గా ఆయ‌న నియామ‌కం త‌ర్వాత పార్టీలో నూత‌నోత్తేజం వ‌చ్చింది. ఇంద్రవెళ్లిలో ద‌ళిత తండోరా కూడా విజ‌య‌వంత‌మైంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల‌కు జీవ‌మొచ్చిన‌ట్లైంది. అదే ఊపులో…

‘నమస్తే’ ఉద్యోగులంటే నీకెంత చిన్నచూపు కృ.తి.

పత్రిక విజయంలో ఉద్యోగుల శ్రమ దాగుంటుంది. సమైక్యంగా చేసిన పని అంతిమంగా ఆ పత్రిక ఎడిటర్ కు, మేనేజ్మెంట్ కు మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఉద్యోగులను ఓ జీతగాళ్లుగా, తమ బానిసలుగా చూసేవారున్న చోట ఉద్యోగుల కు గుర్తింపు ఉండదు.శ్రమ దోపిడీ తప్ప.…

‘మంద‌కృష్ణ” నెగ్గాడు… కేసీఆర్ త‌లొగ్గాడు…

దళిత బంధు ప‌థ‌కం ప్ర‌క‌టించిన మరు క్ష‌ణం నుంచి కేసీఆర్‌ను ఆత్మ సంర‌క్ష‌ణ‌లో ప‌డేస్తూ, ఈ ప‌థకం అమ‌లు తీరుపై అనుమానాలతో కూడిన అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ వ‌చ్చాడు మంద‌కృష్ణ మాదిగ‌. ప‌లు ప్ర‌శ్న‌ల‌ను స్పందిస్తూ మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలు చ‌ర్చ‌కు…

ఈ ద‌ళిత బంధు ‘ప్ర‌యోగం’… ‘హుజురాబాద్’ వ‌ర‌కే విజ‌య‌వంతం..

కేసీఆర్ ప్ర‌క‌టించిన ద‌ళిత బంధు ప‌థ‌కం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌డం తో ఆ సామాజిక వ‌ర్గం నుంచి హ‌ర్షాతిరేఖాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అర్హులెవ‌రో తేల్చే ప‌నిలో కొత్త పంచాయ‌తీకి తెర లేచిన నేప‌థ్యంలో అస‌లు ఉద్దేశ్యానికి గండి ప‌డుతుంద‌ని కేసీఆర్…

‘రావు’గారి గడీల బడుగు జీవుల గోస ఇది….

నమ్మకానికి అక్కడ బతుకు లేదా….. విలువలు వలువలెనా….. బాన్ చన్ దొర కాల్మొక్కుతా…. అంతేనా నౌకిరీ పదిలమా…. కుక్క చాకిరీ చేసినా…. చివరికి మిగిలింది అవమానమే….. ఆకు ముళ్ళు మీద పడ్డా ముళ్ళు ఆకు మీద పడ్డా… చిరిగేది చిన్న బతుకులే….…

బూతులు తిట్టే ‘మైనంప‌ల్లే’ ఎంతో బెట‌ర్‌… ‘వ‌ర్కింగ్ ప్రెసిడెంట్’ చేయండి సారు..!

బండి సంజ‌య్ పై మైనంప‌ల్లి హ‌న్ముంతురావు బూతుల‌తో విరుచుకుప‌డ‌డం మ‌న‌వాళ్ల‌కు ఎంతో న‌చ్చింది. చెవుల‌కు ప‌ట్టిన తుప్పు వ‌దిలి పోయింది. వీనుల విందుగా, ఆనంద ప‌రవశంలో తేలియాడారు. ఇన్ని రోజులు ఈ విధంగా బూతులు తిట్టే నాయ‌కుడు, ఇంత ధైర్యంగా తిట్ల…