Category: State News

Grama panchayat: చిన్న జీపీలకు నిధుల గండం… ట్రాక్టర్ కిస్తీలకు కూడా పైసలు లేని వైనం..

గ్రామ పంచాయతీలు నిధులు లేక విలవిలలాడుతున్నాయి. ఈ రోజు గ్రామ పంచాయతీ సంబంధించిన నిధుల పై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. వాస్తవ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. 600లోపు జనాభా ఉన్న పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు సరిపోవడం లేదు.…

Print media: రోడ్డున పడ్డ విలేఖరులకు మళ్లీ అద్భుత అవకాశాలు… ఆలసించినా ఆశాభంగం…

కరోనా వేళ నిర్దాక్షిన్యంగా భారం తగ్గించుకునేందుకు, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు అప్పటి వరకు కష్టనష్టాలకోర్చి పని చేస్తున్న ఉద్యోగులను మెడపట్టి గెంటేసి రోడ్డు పాలు చేశాయి ఈ పత్రికలు, మీడియా. కరోనా వేళ బయట వేరే ఉద్యోగాలు లేవు. వేరే పని…

Media: పుట్ట‌గొడుగుల్లా ప‌త్రిక‌లు.. అర్ధాలు మారి విప‌రీతార్థాలు…

సోష‌ల్ మీడియా ప్ర‌భంజ‌నం నేప‌థ్యంలో కూడా ఇంకా చిన్నాచిత‌క ప‌త్రిక‌లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌స్తున్నాయి. ప్ర‌ధాన ప‌త్రిక‌లే వాటి నిర్వాహ‌ణ భారం మోయ‌లేక స‌త‌మ‌త‌మై ఖ‌ర్చులు త‌గ్గించుకుని, పేజీలు కుదించుకుని, ఉద్యోగుల‌ను తీసేస్తుంటే కొన్ని చిన్న ప‌త్రిక‌లు స్థానికంగా పెట్టుకుని వాటిలో…

Teenmaar Mallanna: జ‌ర్న‌లిస్టు ముసుగు తొలిగింది.. ఇక పై బీజేపీ లీడ‌ర్ చింత‌పండు న‌వీన్‌…

జ‌ర్న‌లిస్టుగా తీన్మార్ మ‌ల్ల‌న్న పేరుతో మొన్న‌టి వ‌ర‌కు చెలామ‌ణి అయిన చింత‌పండు న‌వీన్‌.. ఎట్ట‌కేల‌కు త‌న ముసుగు తీశాడు. తీన్మార్ మ‌ల్ల‌న్నపెట్టుడు పేరుతో.. జ‌ర్న‌లిస్టు అనే ముసుగుతో ఇన్నాళ్లూ చ‌లామ‌ణి అయ్యాడు.ఇటు జ‌ర్న‌లిస్టుల స‌పోర్టు లేదు.. అటు లీడ‌ర్ల స‌పోర్టు లేదు.…

Huzurabad: ఎంత చేసినా అక్క‌డ ఈట‌ల‌కే మొగ్గా.. ?.ఏం జ‌రుగుతుందక్కడ ??

హుజురాబాద్ పై కేసీఆర్ ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టాడు. ఈ రోజు హ‌రీశ్‌తో ప్ర‌త్యేకంగా భైటీ అయ్యి అక్క‌డి ప‌రిస్థితుల పై స‌మీక్షించాడు. ఇంట‌లిజెన్స్ రిపోర్టు, స‌ర్వేల ఆధారంగా ఇంకా అక్క‌డ ప‌రిస్థితులు ఈట‌ల‌కు మొగ్గు చూపుతున్నాయ‌న్న విష‌యాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయాడు.…

Sagara haram: ‘సాగ‌ర‌హారం’లో 210వ వ్య‌క్తి బండి సంజ‌య్‌.. 420వ వ్య‌క్తి రేవంత్ రెడ్డి..

2012లో.. స‌రిగ్గా ఇదే రోజు తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో సాగ‌ర‌హార‌మ‌నే ఒక శాంతియుత ఉద్య‌మ‌రూపం కీల‌క ఘ‌ట్టం పోషించింది. మిలియ‌న్ మార్చ్ ఏ విధంగానైతే ఉద్య‌మాన్ని ఢిల్లీ పీఠానికి సెగ‌త‌గిలేలా చేసిందో సాగ‌ర‌హారం శాంతి యుతంగా ఒక నిర‌స‌న జ్వాల‌ను, ఆత్మగౌర‌వ…

Paddy: వ‌రి వ‌ద్దంటున్న‌రు స‌రే.. వేరే పంట‌ల‌కు ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తుందా?

వ‌రి వేయొద్ద‌ని ప్ర‌భుత్వం రైతుల‌కు అవగాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసింది. గ‌త వారం రోజులుగా క్ల‌స్ట‌ర్ల వారీగా రైతు వేదిక‌ల్లో ఈ మీటింగుల‌ను ఏర్పాటు చేశారు. సైంటిస్టులు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు, హార్టిక‌ల్చ‌ర్ అధికారులు .. అంతా క‌లిసి మీటింగులు పెట్టి…

Gulab Cyclone: న‌ల‌భై ఏళ్ల కింద ఇలాంటి బీభ‌త్స‌మైన వాన‌లు.. మ‌ళ్లీ ఇప్పుడు.. వేల ఎక‌రాల్లో న‌ష్టం..

ఎప్పుడో 83లో కురిశాయంట ఇలాంటి వాన‌లు. మ‌ళ్లీ ఇప్పుడు. దాదాపు 24 సెం. మీ పైనే వ‌ర్ష‌పాతం న‌మోదైంది చాలా చోట్ల‌. నిజామాబాద్‌, సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌.. చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి. వేల ఎక‌రాల్లో పంటలు మునిగిపోయాయి. వ‌రి, సోయాబీన్‌, మొక్క‌జొన్న‌,…

Election Code: ఎల‌క్ష‌న్ కోడ్ వ‌స్తే మ‌మ్మ‌ల్నేం చేయ‌మంట‌రు బై… మాకూ చేయాల‌నే ఉంట‌ది..

ఉద్యోగాల నోటిఫికేష‌న్ వేస్తం. అన్ని రెడీ అయిన‌వి. ఇగ ఏస్తం అనే లోపు… గా హుజురాబాద్ నోటిఫికేష‌న్ ఒచ్చింది. దానికి మేమేం చేయాలె. ఇది కూడా మా త‌ప్పేనా? ఎన్నిక ఇంకా రాక‌పాయె. ఇంకా రాక‌పాయె అని మొన్న‌టి దాక మీరే…

New collectorate: కొత్త క‌లెక్ట‌రేట్ల నిర్మాణంలోనే ఉంది అస‌లు లోపం.. చిన్న‌వర్షాల‌కే జ‌ల‌మ‌యం…

కొత్త క‌లెక్ట‌రేట్ల‌ను ఆర్భాటంగా క‌ట్టారు. కోట్లు పెట్టారు. ఒకే న‌మూనా అన్నిచోట్ల‌. చూడ‌గానే అబ్బుర‌ప‌డే అందం ఆ డిజైన్ల‌ది. అన్ని డిపార్టుమెంట్లని ఒకే గొడుగు కింద‌కు తీసుకువ‌చ్చి క‌ట్టారు. అంతా బాగానే ఉంది. కానీ స్థ‌లం ఎంపిక‌, ఆ స్థ‌లాల‌లో క‌ట్టిన…