Category: State News

TRS Dist President : జిల్లా అధ్య‌క్షుడిగా మేం చేస్తాం.. ఎమ్మెల్యేల అభ్య‌ర్థ‌న‌లు…కేటీఆర్ ముందు క్యూ…

టీఆరెస్ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి నియామ‌కం చేప‌ట్టేందుకు ఎమ్మెల్యేలు ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ట‌. రెండోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెల‌వ‌డంతో ప్ర‌జ‌ల్లో చాలా మంది వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టుకున్నారు. వ‌చ్చేసారి టికెట్ చాలా మందికి డౌటే. వారంతా ఇప్పుడు కొత్త ప‌న్నాగం ప‌న్నుతున్నారు.…

RS Praveen kumar: రాజ‌కీయాలంటే అంతే..! ఈ వేషాలు, నాట‌కాలు త‌ప్ప‌వు సారూ..!!

రాజ‌కీయ నాయ‌కులంటే అంతే మ‌రి. జ‌నం ఎలా ఉండాల‌నుకుంటారో.. వాళ్ల‌లా ఉండాలి. వారేం కోరుకుంటారో మ‌న‌ము అదే చేసి చూపాలి. వాళ్ల‌లో క‌ల‌వాలి. వారితో ఉండాలి. వారిలో ఒక‌రిలా మ‌న‌గ‌ల‌గాలి. మ‌న సిద్దాంతాలు, రాద్దాంతాలు తీసుకుపోయి.. వాళ్ల‌కు రుద్దితే త‌న్ని త‌రిమేస్తారు.…

Mlc Kavitha : పాఠ‌శాల‌ల‌ను పార్టీ ఆఫీసులు చేస్తారా? ఇదో కొత్త వివాదం…

నిన్న మండ‌లిలో ఎమ్మెల్సీ క‌విత తొలిసారిగా మాట్లాడింది. స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టింది. స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నికైంది కాబ‌ట్టి ఆ స‌మ‌స్య‌ల్నే ప్ర‌ధానంగా చ‌ర్చించింది. తొలిసారే స‌మ‌స్య‌ల తోర‌ణం క‌ట్ట‌డం అంద‌రికీ న‌చ్చింది. నిధులెట్లైనా ఇస్త‌లేరు. క‌నీసం ఎంపీటీసీల‌కు గౌర‌వ‌మైనా…

D.Srinivas: పాపం.. డీఎస్‌. పుట్టిన రోజునాడూ త‌ప్ప‌లేదు బాధ‌లు…

డీఎస్‌కు టైం క‌లిసిరావ‌డం లేదు. అదేదో ఖ‌ర్మ కాక‌పోతే .. ఆయ‌న పుట్టిన రోజునా ఆయ‌న‌కు బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇంట్లో కాలుజారి ప‌డ్డాడ‌ని, చేతికి దెబ్బ త‌గిలింద‌ని అర్వింద్ త‌న ఫేస్‌బుక్కు వాల్‌పై బాధ‌ను పంచుకున్నాడు. ఇంకా ప‌రీక్ష‌లు చేయించాల్సి ఉంద‌ని…

Chakali Ilamma: చాకలి ఐలమ్మ సరే ,మరి ఆరుట్ల కమలా దేవి మాటేమిటీ?

రెడ్డి స‌మాజం పేరిట రెండ్రోజులుగా వాట్సాప్ గ్రూపుల‌లో ఓ మెసేజ్ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. చాక‌లి ఐల‌మ్మ‌ను గుర్తిస్తున్నారు బాగానే ఉంది. కానీ సాయుధ పోరులో రెడ్ల చ‌రిత్ర‌ను చెరిపేసే ప్ర‌య‌త్న‌మా ఇది అని కొత్త వివాదాన్ని తెర‌పైకి తెచ్చారు. మ‌రి ఆరుట్ల…

Pawan Kalyan: కెలికి…క‌య్యానికి కాలుదువ్వి… అగాధం చేసి… స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం…

ఆంధ్ర‌లో సినీ ప‌రిశ్ర‌మ మొత్తం సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంది. ఎందుకొచ్చిన గొడ‌వ‌ని అంతా జ‌గ‌న్‌ను బ‌తిమాలుకుంటున్నారు. చిరంజీవి నుంచి మొద‌లుకొని నాని దాకా. ఆన్‌లైన్ టికెట్ల విక్ర‌యాలు ప్ర‌భుత్వ‌మే చూసుకోవ‌డం, బెనిఫిట్ షోలు లేకుండా చేయ‌డం.. రేట్ల‌ను త‌గ్గించి…

Pawan Kalyan: ఈ రాంబాబు మ‌ళ్లీ మీడియాపై విరుచుకుప‌డ్డాడు….

ఈ రాంబాబు మ‌ళ్లీ మీడియాపై పంచులేశాడు. విరుచుప‌డ్డాడు. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు అనే ఓ చెత్త సినిమా తీశాడు గుర్తింది క‌దా. క‌థా తోకా లేకుండా.. పిచ్చోడి చేతిలో రాయిలా.. ఏదో చెప్పేందుకు నీతుల‌న్నీ మూట‌గట్టి డైలాగుల‌తో చిర్రెత్తించాడు. ఇందులో మీడియాతో…

unemployment: క‌రోనా నేర్పిన బ‌తుకు పాఠం.. పొట్ట‌కూటి కోసం వీధి వ్యాపారం..

ఎంత చ‌దువుకుంటే ఏం లాభం. క‌డుపు నింపేందుకు అది ప‌నికిరాన‌ప్పుడు. ఇప్పుడు కావాల్సింది క్వాలిఫికేష‌న్ కాదు.. కాలే క‌డుపుకు ప‌ట్టెడ‌న్నం. మ‌న బ‌తుకులు ఎలా ఉండాలో తేల్చది డిగ్రీ స‌ర్టిఫికేట్లు కాదు.. ఆ రోజు గాసానికి కావాల్సిన పైకం. అందుకే చ‌దువుతో…

Sarpanch: వాళ్లు స‌ర్పంచులు కాదు కాంట్రాక్ట‌ర్లు.. బిల్లులు రాక కాంట్రాక్ట‌ర్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం…

పైస‌లు గుమ్మ‌రించి స‌ర్పంచుల‌య్యారు. సంపాదించాల‌నుకున్నారు. కాంట్రాక్ట‌ర్ల అవ‌తార‌మెత్తారు. ఎడాపెడా దొరికిన ప‌నుల‌న్నీ తామే ఆబ‌గా చేసేశారు. పైస‌లు ఇయ్యాళ కాక‌పోతే రేపొస్తాయిలే.. ఎటుపోతాయి.. అనుకున్నారు. ఏళ్లు గ‌డుస్తున్నాయి. ల‌క్ష‌లు పెట్టి కూర్చున్నారు. పైగా ఆశ‌తో అప్పుకు తెచ్చారు. ఏవీ బిల్లులు? ఇగ‌రావు.…

ప్ర‌తీనెల వ‌చ్చే ఆస‌రా ద‌ర‌ఖాస్తుల్లో 80శాతం వితంతు పింఛ‌న్ల కోస‌మే….ఇందులో ముస్లిం మ‌హిళ‌ల‌వే ఎక్కువ‌..

ప్ర‌భుత్వం కొత్త పింఛ‌న్ల‌కు మంజూరి ఇవ్వ‌డం మానేసి రెండున్న‌రేండ్లు అవుతున్న‌ది. అవి అలాగే స‌ర్కారు ద‌గ్గ‌ర మూలుగుతూ ఉన్నాయి. దాదాపు రెండు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇవ్వాల్సి ఉంది. దీని ఊసు లేదు. దీని గురించి ప్ర‌భుత్వం ఇప్ప‌ట్లో ప‌ట్టించుకునే…