Category: State News

ద‌ళితుల‌కు మూడెక‌రాలు… ఓ ఫెయిల్యూర్ స్కీమ్‌.. కార‌ణాలేంటీ..? ప్ర‌భుత్వం చేసిన పొర‌పాటేందీ..?

ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి ఇవ్వాల‌ని టీఆరెస్ త‌న మ్యానిఫెస్టోలో పెట్టుకుంది. దీన్ని ప‌లుమార్లు సీఎం చెప్పాడు. క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు కూడా వెళ్లాయి. భూములు ఇచ్చేంందుకు కొనుగోలు చేయాల‌ని. కానీ అసెంబ్లీ సాక్షిగా మేమేనాడూ చెప్ప‌లేద‌ని సీఎం చెప్ప‌డంతో ఇది మ‌ళ్లీ వార్త‌ల్లోకి…

‘బ‌తుక‌మ్మ” కు డీజే పాట‌లు.. సినిమా పాట‌లా…? ప‌ద్ద‌తి మార్చుకోండ్రి జ‌ర‌..

బ‌తుక‌మ్మ కు గౌరవనీయులైన తెలంగాణ హిందూ మహిళలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళకు విన్నపము: బతుకమ్మ పండుగ వచ్చింది.ఇగ మీరు DJ పాటలు పెట్టి సినిమా డ్యాన్స్ చేయకండి. దయచేసి పండుగ సంస్కృతి, సంప్రదాయం & కాపాడండి.మీకు తెలియకపోతే, పెద్దల నుండి బతుకమ్మ…

Ktr: కేటీఆర్‌కూ చ‌లాన్‌.. మంత్రైతే మాకేంటీ..? ట్రాఫిక్ ఎస్సైకు అభినంద‌న‌లు..

ఆయ‌న మంత్రి. సీఎం త‌న‌యుడు. కానీ రాంగ్ రూట్‌లో వ‌చ్చాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై ఐలయ్య ఇవ‌న్నీ ఏం ప‌ట్టించుకోలేదు. మంత్రి గింత్రీ జాన్తా నై అన్నాడు. సీఎం కొడుకైతే రూల్స్ ప‌ట్ట‌వా? అని అనుకున్నాడు. చ‌లాన్ గుంజిండు. కేటీఆర్‌కు…

Self-Driven WOMEN: డ్రైవింగ్‌పై పెరిగిన మ‌క్కువ‌.. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు…

అక్కలూ.. చెల్లెండ్లూ గో హెడ్‌ బెస్ట్‌ఆఫ్‌ లక్‌ మార్కెట్‌కు వెళ్లాలంటే లేదంటే షాపింగ్‌కు వెళ్లాలంటే భర్తనో, తమ్ముడినో, అన్ననో, నాన్ననో, పిల్లలనో ఎవరినో బతిమిలాడాలి. కారులోనో.. బైక్‌పైన్నో దింపమని మొత్తుకోవాలి. పిల్లలను స్కూలుకు పంపాలంటే ఆటో వచ్చే వరకు వెయిట్‌ చేయాలి.…

జ‌ర్న‌లిస్టుల పై టార్గెట్ల పేరుతో టార్చర్ ఆపండి…

యాడ్స్ టార్గెట్ల పేరుతో జర్నలిస్టులను మీడియా సంస్థల నిర్వాహకులు టార్చర్ పెడుతుండడంతో మానసిక వత్తిళ్లకు గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది… జర్నలిస్టులు వార్తల సేకరణకు నియామకం అవుతున్నారే తప్పా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పనులు చేయడానికి కాదని తెలంగాణ…

పొగడ్తల పన్నీరు మత్తులో చిత్తై.. చిల్లరై.. నవ్వుల పాలై..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పాలకుల పొగడ్తలకు కొదవ లేకుండా పోయింది. పదవుల కోసమో, ఉనికి కోసమో పాలకులను పొగిడి బుట్టలో వేసుకోవడం సహజంగా లీడర్ల లక్షణం. అది తెలంగాణలో గత కొన్నేండ్లుగా మరీ ఎక్కువై మితిమీరి పోయి…

Unemployment: ఎంత చదువుకున్న ఉద్యోగాలు రావు .. అందుకే బర్లు కాస్తున్నా…

నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతూ వస్తున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భేషుగ్గా ఉంటాయని, మరింత మెరుగు పడ్తాయని భావించారు. కానీ పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా తయారయ్యాయి. ఉద్యోగావకాశాలు అంతగా మెరుగుపడలేదు. నోటిఫికేషన్ల జాడలేదు. నిరుద్యోగుల ఎదురుచూపులు…

Double bedrooms: జ‌ర్న‌లిస్టుల‌కు డ‌బుల్‌ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాల‌ని మాత్రం అడ‌గ‌కండి.. ప్లీజ్‌…!

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న దినం.. బాగుంది. ప‌ది డిమాండ్లు. అన్నీ పాత‌వే. ఎప్పుడూ చెప్పుకునేవే. అర‌ణ్య రోధ‌న‌గా మిగిలిపోయిన‌వే. మ‌రోమారు ఈ రోజు వేదిక‌గా ఓసారి మ‌ళ్లా గుర్తు చేశార‌న్న‌మాట‌. అవును.. అప్పుడ‌ప్పుడ‌న్నా ప్ర‌భుత్వానికి మేమున్నామ‌నే విష‌యం గుర్తు…

KTR: భేష్‌.. కేటీఆర్‌.. నీ నుంచి ఇదే కోరుకున్న‌ది.

త‌ప్పు తెలుసుకోవ‌డం ఉత్త‌ముడి ల‌క్ష‌ణం. ఆ త‌ప్పు జ‌రిగింద‌ని ఒప్పుకోవ‌డం ప‌రిప‌క్వ‌త వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌నం. చేసిన త‌ప్పుకు చెంప‌లేసుకుని, మ‌ళ్లీ ఆ త‌ప్పు జ‌ర‌కుండా చూస్తాన‌ని చెప్ప‌డం జ‌వాబుదారీత‌నం, ఓ బాధ్య‌త‌, ఓ లీడ‌ర్ ల‌క్ష‌ణం. అవును. ఇప్పుడు కేటీఆర్‌లో ఓ…

Congress support bjp: హుజురాబాద్‌లో కాడెత్తేసిన కాంగ్రెస్.. లోపాయికారిగా ఈటల గెలుపుకు మద్దతు..

హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్యే అన్నట్లుగా ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. అందుకే మొదటి నుంచి కాంగ్రెస్ దీనిపై పెద్దగా గురి పెట్టడం లేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్…