Category: Political Gossips

మ‌ళ్లీ ఎమ్మెల్యేల‌కు రాజీనామాల సెగ‌… గువ్వ‌ల బాల‌రాజు రాజీనామాకు పెరిగిన ఒత్తిడి..

ఉప ఎన్నిక వ‌స్తే.. ఎన్నో వ‌స్తాయి. ఎక్క‌డా జ‌ర‌గ‌ని అభివృద్ధి అక్క‌డ జ‌రుగుతుంది. కొత్త ప‌థ‌కాల‌న్నీ అక్క‌డే పైల‌ట్ ప్రాజెక్టుల‌వుతాయి. ఏళ్ల త‌ర‌బ‌డి న‌ర‌కం చూపించే గుంత‌ల రోడ్లు డాంబ‌ర్ రోడ్ల‌వుతాయి. డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు వేల‌కు వేలు సాంక్ష‌న్…

Gellu: ‘గెల్లు’పై ఉద్య‌మ‌కారుల సానుభూతి… భ‌విష్య‌త్తులో అత‌నికి మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని వెల్ల‌డి..

గెల్లు శ్రీ‌నివాస్ ఓడిపోయినందుకు..అత‌ను ఓడ‌గొట్ట‌డంతో ప‌నిచేసినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరారు తెలంగాణ ఉద్య‌మ‌కారులు. అవును.. ఇది నిజం..! ఈట‌ల రాజేంద‌ర్‌, గెల్లు శ్రీ‌నివాస్‌లు ఇద్ద‌రూ ఉద్య‌మ‌కారులే. ఈట‌ల‌కు గెల్లు శిష్యుడు. అత‌ని అడుగు జాడ‌ల్లో న‌డిచిన‌వాడు. విద్యార్థి నాయ‌కుడిగా క్ర‌మంగా ఎదుగుతూ అంద‌రి…

BJP: నిజామాబాద్ ‘యెండ‌ల’ విజ‌యం….. హుజురాబాద్‌లో ‘ఈట‌ల’ విజ‌యం.. కానీ ఇవి ‘బీజేపీ విజ‌యాలు’ కావు….

తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్న త‌రుణం. అంద‌రూ రాజీనామాలు చేశారు. నిజామాబాద్ అర్బ‌న్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే యెండ‌ల ల‌క్ష్మీ నారాయ‌ణ ఉన్నాడు. ఉన్న‌దే ఆ పార్టీకి రెండు సీట్లు. అంబ‌ర్‌పేట నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి యెండ‌ల‌.టీఆరెస్…

Ktr Tweet: ముగ్గురు మంత్రులు…ఎమ్మెల్యేలు.. క్యాడ‌ర్ ఇంత మంది ఉన్నా గెలిపించుకోలేక‌పోయాం.. అయినా మీకు ధ‌న్య‌వాదాలు.. చ‌ప్ప‌ట్లు…

ముగ్గురు మంత్రులున్నారు. ఎమ్మెల్యేలు, క్యాడ‌ర్ కూడా తోడుంది. అయినా మ‌న అభ్య‌ర్థిని గెలిపించుకోలేక‌పోయాం. అయినా.. స‌రే.. మీకు ధ‌న్య‌వాదాలు. బాగా ప‌నిచేశారు. అవిరామంగా శ్ర‌మించారు. శ‌భాష్‌. ధ‌న్య‌వాదాలు, మీకు చ‌ప్ప‌ట్లు….. కేటీఆర్ హుజురాబాద్ రిజ‌ల్ట్ పై స్పందించాడు. ముగ్గురు మంత్రులు.. హ‌రీశ్‌రావు,…

T news: ఎవ‌రు గెలిచారో తెలియాలంటే.. టీ న్యూస్ మాత్రం చూడ‌కండి.. ఫ‌లితాలు చెప్ప‌డం వారికిష్టం లేదు…

పొద్దున్నుంచి టీ న్యూస్ ఫాలో అయ్యారు టీఆరెస్ అభిమానులు. ఎందుకంటే వాళ్లిచ్చే వార్త‌ల్లో ఓ నమ్మ‌కం ఉంది. ఎలాగైనా గెలుస్తాం.. కొద్ది సేపు ఓపిక ప‌ట్టండ‌నే విధానం బాగా న‌చ్చింది. వేరే ఏవో ఛాన‌ళ్లు చూసి మ‌న‌సు పాడుచేసుకుని బాధ‌ప‌డే బ‌దులు..…

Gellu Srinivas Yadav: ఏడ‌వ‌డ‌మెందుకు బ్ర‌ద‌ర్‌… ఎమ్మెల్సీ ఇచ్చేదాకా కొట్లాడు….

ఇద్ద‌రూ ఉద్య‌మ‌కారులే. ఈట‌ల రాజేంద‌ర్‌.. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు గురువు. గురువు మీదే పోటీకి దింపాడు కేసీఆర్‌. మంచి వ‌క్త కాక‌పోయినా.. ఉద్య‌మ నేప‌థ్యం క‌లిసిసొస్తుంద‌ని అనుకున్నారు గెల్లు విష‌యంలో. వెనుక కొండంత అండ‌గా హ‌రీశ్ ఉండ‌నే ఉన్నాడు. అస‌లు ఎక్క‌డైనా…

www.vastavam.in: ‘వాస్త‌వం’ చెప్పిందే నిజ‌మైంది… ఇక్క‌డా నిజామాబాద్ ఈక్వేష‌నే.. అదే జ‌రిగింది.అప్పుడు క‌విత‌ను ఓడ‌గొట్టారు.. ఇప్పుడు ఈట‌ల‌ను గెలిపించారు.

‘వాస్త‌వం’ ముందే చెప్పింది. నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రించింది. ఇక్క‌డ క‌విత‌ను ఓడ‌గొట్ట‌డ‌మే కాంగ్రెస్ ధ్యేయం. ఎలాగూ త‌ను గెల‌వ‌దు. కానీ క‌విత‌ను గెల‌నివ్వొద్దు. బీజేపీకి స‌పోర్టు చేయాలె. అందుకే మ‌ధుయాష్కీ అక్క‌డ పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌లేదు.…

T news: కింద‌ప‌డ్డా మాదే పై చేయి.. ఫాఫం టీ న్యూస్ ప‌రిస్థితి మింగ‌లేక క‌క్క‌లేక‌… ఆ యాంక‌ర్ ముఖం చూడాలె…

మీడియా మీడియాలాగే ఉండాలె. కానీ ఉండ‌దు. ఆ పార్టీ జెండా కింద ప‌నిచేసే మీడియా దాని బాగు కోరుకుంట‌ది. అంతే అది గెల‌వాల‌ని కోరుకుంట‌ది. అందుకే అది మీడియా కాదు. ఆ యాంక‌ర్ జ‌ర్న‌లిస్టూ కాదు.టీ న్యూస్ ప‌రిస్థితి ఇదే. మూడు…

Harish rao: పాపం.. నిన్న‌టి వ‌ర‌కు సిద్దిపేట చిన్న‌బోయింది.. ఇప్పుడు హుజురాబాద్ ఉసూరుమంటోంది…

హ‌రీశ్‌రావు ఏడుంటే ఆడ అదో హంగామా. అదో ఉత్సాహం. ఆయ‌న మాట‌లు సేమ్ కేసీఆర్ లెక్క‌నే ఎంత విన్నా వినాల‌పిస్తుంది. హుజురాబాద్ ప్ర‌జ‌లు కూడా హ‌రీశ్ ఏం చెప్పినా కేసీఆర్ చెప్పిన‌ట్టే భావించారు. శ్ర‌ద్ద‌గా విన్నారు.హామీల వ‌ర‌ద‌లో మునిగిపోయారు. అక్క‌డ అంతా…

Huzurabad: ఈట‌ల చెప్పిందే నిజం కానుందా.. ఈ ఫ‌లితం స‌ర్వేల‌కంద‌దు.. ప‌త్రిక‌ల‌కు చిక్క‌దా..?

హుజురాబాద్ మ‌హా సంగ్రామం ముగ‌సింది. అంద‌రి దృష్టీ ఇప్పుడు దీని మీదే. ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయి. గెలుపు ఎవ‌రిని వ‌రించ‌నుంద‌ని. పోలింగ్ భారీ పెరిగింది. ఇది ఎవ‌రి కొంప ముంచ‌నుంది..? ఎవ‌రిని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌నుంది..? అనేది కూడా చ‌ర్చ‌లో భాగ‌మైంది. స‌హ‌జంగా…