Category: Political Gossips

Huzurabad: దండ‌లెవ‌రికో..? దండ‌నెవ‌రికో…??

హుజురాబాద్ పోలింగ్ మొద‌లైంది. ఎన్ని రోజుల పాటు సాగిన ఈ ఉప ఎన్నిక పోరు ఫ‌లితాలు ఈవీఎంల‌ల్ నిక్షిప్తం అవుతున్నాయి. వ‌చ్చే నెల 2న కౌంటింగ్ ఉంది. మ‌రో రెండు రోజులు ఉత్కంఠ కొన‌సాగ‌నుంది. మూడో రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ట్రెండ్స్…

Huzurabad: కొంప‌దీసి దుబ్బాక రిజల్ట్స్ అయితే రిపీట్ కావు క‌దా..! దేవుడా అలా మాత్రం జ‌ర‌గొద్దు…ప్లీజ్‌..!

హుజురాబాద్… ఈ రోజు, రేపు ఓపిక ప‌డితే ఓ తంతు ముగుస్తుంది. ఈ రెండ్రోజులు జ‌ర ఊపిరిబిగ‌ప‌ట్టండి. ఓట్లు ప‌డంగానే ఓ ప‌నైపోతుంది. మ‌ళ్లీ ఫ‌లితాల కోసం మ‌రో ఉత్కంఠ. స‌రే రెండు తారీఖు దాక ఓపిక ప‌ట్టండి. ఎవ‌రి భ‌విష్యత్తు…

Minister NIranjan reddy: మాట‌ల‌న‌నేలా..? కుక్కల‌ని మాట‌లు ప‌డ‌నేలా..? మంత్రులూ.. జ‌ర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

క‌లెక్ట‌ర్లు, మంత్రులు.. ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. ఎవ‌రి ప‌రిధిలో వారు రెచ్చిపోతున్నారు. నోటికెంతొస్తే అంత‌. ఏమ‌నాల‌నిపిస్తే అది.. అలా నోరు జారి పెంట పెంట చేసుకుంటున్నారు. పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసుకుంటున్నారు. ఆఖ‌రికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి కూడా…

Huzurabad: ఓట్ల‌కు పైస‌ల కోసం రోడ్డెక్కినం అంటే మాది మామూలు చైత‌న్యం కాదు..

ఇదీ చైత‌న్యం అంటే. ఇదీ పోరాట ప‌టిమ అంటే. ఇదీ ప్ర‌శ్నించ‌డ‌మంటే. అవును ఇన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. మాకిస్తందుకే పైస‌లు లేవా? ఇన్ని రోజులు తాగినంత తాగిపిచ్చిర్రు. తిన్నంత తినిపిచ్చిర్రు. మ‌జా చూపించి మురిపించిర్రు. మ‌రి ఇగ ఒక్క రోజే…

Huzurabad: తిట్టుకునుడైపోయింది.. ఫేక్ వార్త‌లైపోయిన‌య్‌.. ఇప్పుడు పైస‌లిచ్చి తిట్టించుకునుడే ఉంది..

హుజురాబాద్ రాజ‌కీయాలు ఆది నుంచి అంతం వ‌ర‌కు ఆస‌క్తిగా మారాయి. రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎన్న‌డూ లేని.. ఏ ఎన్నిక‌లో జ‌రిగని చిత్ర విచిత్రాలు ఇక్క‌డే జ‌రుగుతున్నాయి. వింత‌లు, విశేషాలు ఇక్క‌డే చోటు చేసుకుంటున్నాయి. ఫేక్ వార్త‌ల సృష్టికి ఇదే మూల‌మైంది.…

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Huzurabad: మంత్రుల గెస్ట్ హౌజ్‌లో ఉత్తుత్తి త‌నిఖీలు.. ఇప్పుడు కాసేపు న‌వ్వుకుందాం..

పొద్దున్నే ఓ వీడియో క‌నిపించింది సోష‌ల్ మీడియాలో. అది చూడ‌గానే న‌వ్వొచ్చింది. ఎస్వీ కృష్టారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వినోదం సినిమా గుర్తొచ్చింది. అందులో కోట శ్రీ‌నివాస‌రావును న‌మ్మించేందుకు హీరో, అత‌ని స్నేహ బృందం ఉత్తుత్తి బ్యాంకు ఏర్పాటు చేసి బురిడీ కొట్టిస్తారు.…

Huzurabad: పంప‌కాల గొడ‌వ ప‌నిగ‌ట్టుకు ప్ర‌చారం… ఎవ‌రికి లాభం..? ఎవ‌రికి నష్టం..??

హుజూరాబాద్‌లో పంప‌కాలు మొద‌ల‌య్యాయి. ఓటుకింత‌.. అని రేట్ ఫిక్స్ అయిపోయింది. ఎవ‌రికి ఎక్క‌డ ముట్ట‌జెప్పాలో అట్ల అందుతున్నాయి. 30న ఎన్నిక‌లుంటే.. ఇ ట్ల ప్ర‌చారం బంద్ అయిందో లేదో.. అప్పుడే డ‌బ్బులు పంచుడు షురూ అయ్యింద‌ట‌. ఇలా మొద‌లు పెట్టిండ్రో లేదో..…

Huzurabad: ఆ 20 శాతం త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి…? వారి తీర్పే గెలుపుకు దారులు..?

హుజురాబాద్‌లో ఉన్న 20 శాతం మేర త‌ట‌స్థ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వారే విజేత‌లు. ఈ ఓట్లే అభ్య‌ర్థి గెలుపుకు, మెజార్టీకి కీల‌కంగా మార‌నున్నాయి. పోల్ మేనేజ్‌మెంట్ ప్ర‌భావం కూడా ఈ ఓట్ల పై ఉండ‌నుంది. దాదాపుగా టీఆరెస్ఈ ఓట్ల‌ను లాక్కుంటుందా..?…

పేరుకే కేసీఆర్ ప్రెసిడెంట్‌.. ఇక‌పై అంతా కేటీఆర్‌దే పెత్త‌నం… పార్టీ ప‌ద‌వుల్లో కేటీఆర్ మార్క్‌…

ప్లీన‌రీలో కేసీఆర్‌ను మ‌ళ్లీ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. ఇది పేరుకే. తెర‌వెనుక అంతా కేటీఆర్‌కు అధికారాలు చ‌క్క‌బెట్టే కార్య‌క్ర‌మం ఈ వేదిక‌గా పూర్త‌య్యింది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు ప్రెసిడెంట్‌కు ఉండే అధికారాల‌న్నీ అప్ప‌చెప్తూ బైలాస్‌లో మార్పులు చేశారు. దీన్ని ప్లీన‌రీలో తీర్మానించారు.…