Category: Political Gossips

క‌విత పొగ‌కు.. క‌లుగులోంచి హామీల ఎలుక‌లు.. ఉద్య‌మ‌కారులకు 250 గ‌జాల స్థ‌లంపై స‌ర్కార్‌లో క‌ద‌లిక‌! స‌బ్‌క‌మిటీ వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన మంత్రి పొన్నం.. ఉద్య‌మ‌కారుల గురించి కేటీఆర్ మాట్లాడ‌టం లేదెందుకో..? ఇంకా త‌ప్పు తెలుసుకోలేదా? వాళ్ల‌కేం చేయ‌లేద‌ని సిగ్గుప‌డుతున్నాడా?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నో హామీలిచ్చింది కాంగ్రెస్‌. అవ‌న్నీ అసాధ్య‌మ‌ని తెలిసీ. కానీ కొన్ని ఇందులో భావోద్వేగాల‌తో ముడిప‌డిన హామీలున్నాయి. పేద‌లు భారీగా పెట్టుకున్న ఆశ‌ల‌కు అవి ప్ర‌తిరూపాలుగా ఉన్నాయి. నిజంగా ఆ హామీల అమలు వారికి చేయాల్సిందేన‌నే విధంగానే ఉన్నాయి. మేమున్నాం..మిమ్మ‌ల్ని…

మీరే అల‌వాటు చేసి.. మీరే బ‌ద్నాం చేసి.. ! ఓట‌రు బిచ్చ‌గాడా!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్ బీఆరెస్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నిన్న ఓ మీటింగు పెట్టిండు.. ఓడిన కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌తో. మ‌నం బాగానే ప్ర‌చారం చేసినం.. కానీ మందు, మ‌నీ ప్ర‌భావం వ‌ల్ల ఓడిపోయినం అన్న‌డు. అంటే ఓట‌రు దానికి అమ్ముడుపోయిండు..అనే…

టిట్ ఫ‌ర్ టాట్‌! మా ఫ‌లితాలు శిఖ‌ర‌మంత ఎత్తులో.. మీరు పాతాళ‌పు లోతుల్లో..! కేటీఆర్‌.. శున‌కం, శిఖ‌రం కామెంట్స్‌కు కాంగ్రెస్ కౌంట‌ర్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే… ఈ నానుడి మ‌నం త‌రుచు వినే ఉంటాం. ఇప్పుడు అంతా సోష‌ల్ మీడియా యుగం న‌డుస్తోంది. ఒక మాటంటే నేను ప‌దిమాట‌లంటా అని దానికి దిమ్మ‌దిరిగే కౌంట‌ర్లు నేత‌లు కాదు.. వారియ‌ర్లు…

ప్ర‌తిప‌క్షం ఎలా ఉండాలి!? అన్నాచెళ్లెళ్ల భిన్న‌దారులు! అహంకారం వీడ‌ని రామ‌న్న మాట‌లు.. తిట్ల దండ‌కాన్నే న‌మ్ముకుని! ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చెల్లె పోరాటం… ఎన్నిక‌ల హామీల‌పై నిల‌దీత‌లు, ఆందోళ‌న‌లు.. జ‌నమేమ‌నుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? వీళ్లేం చేస్తున్నారు??

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షం ఎలా ఉండాలి? జ‌న‌మేమి కోరుకుంటున్నారు? ఈ స‌ర్కార్ నుంచి వాళ్లేం కోరుకుంటున్నారు? ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్ ఏం చేస్తోంది? ఈ విష‌యాలు గురించి మాట్లాడుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు … ఇద్ద‌రి ప్ర‌స్తావ‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు…

కేసీఆర్ శిఖ‌రం.. రేవంత్ శున‌కం! మ‌రి శిఖ‌రాన్ని శున‌కం ఓడించిందా? ప్ర‌జాతీర్పుపై ఈ శున‌కానంద‌మేలా రామ‌న్నా!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) పుట్టిన రోజు నాడు నాలుగు మంచి మాట‌లు మాట్లాడాలె. శుభం కోరుకోవాలె. అంతా బాగుండాల‌నే భావించాలె. కానీ బాపు కేసీఆర్ పుట్టిన రోజునాడూ పాపం రోజు మాద‌రిగా అవే మాట‌లు. అల‌వాటైన దోర‌ణిలో. అది కూడా శున‌కానందం పొందేలా.…

జాతిపిత కాదు.. బాపు కేసీఆర్‌! రేవంతు తిట్ల‌కు ద‌డిచిన గులాబీ సేన‌!! ఆయ‌న పుట్టిన రోజున అంతా బాపు బాపు అనే పిలుచుకున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజం చొప్పాలంటే.. ఈ జాతిపిత వివాదం, తిట్ల పురాణం కేసీఆర్‌ను కూడా బాగా చికాకు తెప్పించి ఉంటుంది. ఆయ‌న జాతిపిత అని త‌న‌నంతా సంబోధించాల‌ని కోరుకున్న‌వాడే. ఎందుకంటే కీర్తి కండూతి ఉన్న‌వాడు కాబ‌ట్టి. ప‌లు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో కూడా…

బాల్క సుమ‌న్ బ‌లుపు చేష్ట‌లు! గుంపుగా వ‌చ్చి రౌడీ వేషాలు!! మంత్రి వివేక్ కారుపై దాడి… బాల్క గుండాగిరీకి ఒక కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌కు గాయాలు.. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బాల్క సుమ‌న్‌: మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి

వాస్త‌వం ప్ర‌తినిధి – మంచిర్యాల‌: బాల్క సుమ‌న్ బ‌రితెగించాడు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌దేళ్లు చూపిన బ‌లుపు చేష్ట‌లే ఇప్పుడూ చూపాడు. ఓడిన ఫ్ర‌ష్టేష‌న్ కూడా దీనికి తోడ‌య్యింది. దీంతో రామ‌న్న మెచ్చుకోలు కోసం గుంపుగా వ‌చ్చి గుండాగిరీ చేశాడు. అచ్చం వీధిరౌడీలా…

పార్టీ లేదు.. నిర్మాణ‌మూ లేదు.. కేసీఆరే కేంద్ర బిందువు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ముందుగా కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి, పార్టీ గురించి, పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల గురించి చెప్పాల‌నిపించింది. అంద‌రికీ తెలిసిన‌వే అయినా. ముందుగా.. తాజాగా వ‌చ్చిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలను ప‌రిశీలిస్తే .. నిజానికి ఆ…

కుర్చేసుకుని ప‌నిచేపిస్తా… అంటే ఇదీ! చెప్పిన మాట‌లు మ‌రుస‌టి రోజు నుంచే చేత‌ల్లోకి!! ఇది క‌దా క‌మిట్‌మెంట్ అంటే…

(దండుగుల శ్రీ‌నివాస్‌) 76610 66999 నేను ద‌గ్గ‌రుండి అక్క‌డ కుర్చీ వేసుకుని మ‌రీ ప‌నులు చేపిస్తా..! ఈ మాట‌లు త‌రుచూ కేసీఆర్ నోటి వెంట విన్నాం. ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో బ‌హిరంగ వేదిక‌ల మీద ఈ మాట‌ల‌న్నారు. ఈ మాట‌ల‌క‌ర్థం.. ఆయ‌నే…

ప్ర‌శ్నించేవాళ్లే లేకుండా చేద్దామ‌నుకున్నారు! ఇప్పుడు ప‌త్తా లేకుండా పోయారు!!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: బీఆరెస్ స‌ర్కార్ నాడు ప‌దేళ్ల‌లో త‌న‌ను ప్ర‌శ్నించేవాళ్లే లేకుండా చేయాల‌నుకున్న‌ది. అందుకే ప్ర‌తిప‌క్షం లేకుండా చేసే ప‌నిని నిర్విగ్నంగా పూర్తి చేసింది. గెలిచిన వారిని గెలిచిన‌ట్టు అంద‌రినీ బీఆరెస్‌లో చేర్చుకున్న‌ది. అందుకే ఇప్పుడు ప‌త్తా లేకుండా…