Category: Political Gossips

ఫ‌లితాల‌తో విర్ర‌వీగ‌ను! ఆశీర్వ‌దించినంత కాలం నేనే సీఎం!! జ‌నం న‌మ్ముతున్నారు.. నా పనులు ఫ‌లితాల‌నిస్తున్నాయి!!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించాన‌ని, ఈ ఫ‌లితాల‌తో విర్ర‌వీగ‌న‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నా రెండేండ్ల పాల‌న‌లో జ‌నానికి చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని, చేస్తున్న ప‌నులు కూడా ఫ‌లితాల‌నిస్తున్నాయ‌ని చెప్పారు. సంత్ సేవాలాల్ జ‌యంతి…

పార్టీ న‌డ‌ప‌డం అంటే.. యూట్యూబ్ చానెల్ పెట్టుకుని ఎడ్డిచ్చినంత‌ వీజీ కాదు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌త్రికా స్వేచ్ఛ పేరుతో, జ‌ర్న‌లిజం ముసుగులో ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకుని.. పొద్దున్న లేస్తే వాళ్ల‌నీ వీళ్ల‌నీ అమ్మ‌నాబూతులు తిట్ట‌డం, ఏతులు కొట్ట‌డం, ఎడ్డిచ్చి ప‌ల్లికిలించ‌డం.. దీన్ని చూసి అబ్బ ఎంత బాగా చెప్పావ్‌.. అని అనంగానే ఉబ్బిత‌బ్బిబ్బైపోయి……

కంగ్రాట్స్ రేవంత్‌! కాంగ్రెస్ ఘ‌న విజ‌యం… ప్రియాంక హ‌ర్షం!! ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ… మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినంద‌న‌లు

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్: ఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పైన చ‌ర్చ జ‌రిగింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్…

సింహం బోణీ కొట్టింది! మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో క‌విత శుభారంభం!! వ‌డ్డేప‌ల్లి మున్సిపాలిటీ కైవ‌సం..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: క‌విత త‌న రాజ‌కీయ పార్టీని ఇంకా ఏర్పాటు చేయ‌క‌ముందే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బోణీ కొట్టారు. రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసుకునే క్ర‌మంలో ఆమె త‌న‌దారి త‌ను ఎంచుకున్న విష‌యం తెలిసిందే. జూన్‌లో పార్టీ ఏర్పాటుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.…

ఏలినాటి శ‌ని.. ప‌దేళ్ల ఏలిక‌ల క‌ర్మ‌ఫ‌లం! రామ‌న్న మేము కారుకు ఓటేయ‌మ‌న్నా! కేటీఆర్ కోట‌లో గులాబీ కోట చెక్కుచెదురు సిరిసిల్లాలో క‌ల‌క‌లం రేపుతున్న ఓ ఓట‌రు లేఖ‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌ర్మ‌ఫ‌లం అంతే. అనుభ‌వించాల్సిందే. మాకు తిరుగేలేద‌నుకుంటారు. కాలం గిర్రున తిరిగి.. ప‌రిస్థితులు త‌ల‌కిందులు చేసేస్తుంది. క‌నీసం క‌ల‌లో కూడా ఊహించ‌ని ఎన్నో మ‌లుపుల‌ను తిప్పి అహంకారాన్ని తుత్తునియ‌లు చేస్తోంది. అప్ప‌టి దాకా ఉక్కుపిడికిలిలా ఉన్న కోట చెక్కుచెదిరిపోతుంది. క‌ళా…

అభివృద్ధే మంత్రం..! ఇదే పుర‌జ‌నుల అభిమ‌తం!! అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధికి బాట‌లు ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ఓట‌ర్ల ఆలోచ‌న‌లు! బీఆరెస్ గెలిచినా సాధించేదేముంది? ఇప్ప‌టి వ‌ర‌కు చేసిందేముంది?? బీజేపీ మ‌త రాజ‌కీయ మ‌త్తుకు కిక్కెక్క‌లే! జ‌నం అంత‌రంగం ఇదేనా?

(దండుగుల శ్రీ‌నివాస్‌) గ్రామీణ ప్రాంతాల ఓట‌ర్ల‌తో పోలిస్తే.. ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్రాంతాల ఓట‌ర్ల ఆలోచ‌న‌లు విభిన్నంగా ఉంటాయి. గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ ఫ‌లితాలే దీనికి నిద‌ర్శ‌నం. రాష్ట్ర‌మంతా ఫ‌లితాలు ఒక‌లాగ ఉంటే.. హైద‌రాబాద్‌లో మాత్రం అప్ప‌టి వ‌ర‌కు బీఆరెస్ చేసిన…

త‌ప్పిదారి మేం గెలిస్తే…!? రామ‌న్న మాట‌ల్లో ఆంత‌ర్య‌మేమిటో..!? అంటే గెల‌వ‌డం క‌ష్ట‌మేన‌ని ఒప్పుకోవ‌డ‌మా? ఒక‌వేళ గెలిస్తే మిమ్మ‌ల్ని వ‌ద‌ల‌బోమ‌నే బెదిరింపులా? ఒక‌వేళ మేం గెలిస్తే.. అంటే.. ఆ గెలుపు ఆశ‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయ‌ని ఒప్పుకున్న‌ట్టా? గెల‌వ‌డం క‌ష్ట‌మే కానీ… గెలిస్తే మాత్రం ప‌గ‌లు, ప్ర‌తీకారాల‌కే పరిమిత‌మ‌వుతార‌ని చెప్పుకోవ‌డ‌మా? మీరు ప్ర‌తీకారాలు తీర్చుకునేందుకు మిమ్మ‌ల్ని గెలిపించాలా ప్ర‌జ‌లు.. హుందాత‌నం వీడి.. గ‌ల్లీ లీడ‌ర్‌గా మారిపోయిన కేటీఆర్‌.. కేసీఆర్ ఆన‌వాళ్ల‌ను ఎవ‌రో కాదు.. కొడుకే తుడిచేసేలా ఉన్నాడు.. జ‌నం ఇదే అనుకుంటున్నారు..! జ‌ర వెన‌కాముందు చూస్కోండ్రీ… ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల కోసం పోరాడండి.. బాల‌య్య‌బాబు సినిమా డైలాగులు కాదు మీ నుంచి జ‌నం కోరుకునేది!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌చారంలో ప‌ద‌నిస‌లు కామ‌నే. కానీ కేటీఆర్ మాట్లాడే మాట‌లే ఇప్పుడు చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి. అధికారం పోయింద‌నే ఫ్ర‌ష్టేష‌న్ ఉంటుంది కామ‌నే. కానీ అది జీవితం మీద విర‌క్తి పుట్టి.. కంట్రోల్ త‌ప్పి.. సోయి మ‌రిచి.. హుందాత‌నం విడిచి..…

దెబ్బ‌కు దెబ్బ‌.. ఎత్తుకు పైఎత్తు.. చిత్తుగా ఓడ‌గొడ‌తాం… రండిరా సూస్కుందాం…! మీ తాతలు దిగి వ‌చ్చినా.. ముత్తాత్త‌ల‌ను ముందుకు తెచ్చినా… మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలిచి చూపిస్తాం.. బీఆరెస్‌, బీజేపీల‌కు దిమ్మ దిరిగే ఫ‌లితాలు సాధిస్తాం..! కిష‌న్‌రెడ్డిని న‌ల్లికుట్ల మాట‌లు.. సీబీఐ, ఈడీ మీ జేబు సంస్థ‌లు.. రాహుల్‌, సోనియాను వెంటాడుతున్నారు… వేధిస్తున్నారు.. మ‌రి కేసీఆర్, కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌ను ఎందుకు అరెస్టు చే్య‌డం లేదు? భూపాలప‌ల్లి బ‌హిరంగ స‌భ‌లో సీఎం రేవంత్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీఆరెస్‌, బీజేపీలు వేర్వేరు కావ‌ని, ఈ రెండు పార్టీలు బొమ్మ బొరుసులాంటివ‌ని, వీరిది ఫెవికాల్ బంధ‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి పున‌రుద్ఘాటించారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో జరిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయన మాట్లాడారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం వీరెన్ని వేషాలు…

ఇర‌వై ఏళ్లూ మేమే: ఇది అహంకారం మ‌రో ఐదేళ్లూ మేమే: ఇది ధీమా….! ఎవ‌రిది అహంకారం..!? ఎవ‌రిది ధీమా!? జన‌మెప్పుడూ అహంకారాన్ని స‌హించ‌రు.. ఇది రేవంత్ గుర్తించారా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్ష‌లే లేకుండా చేయాల‌నుకున్నోళ్లు ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడుతున్న‌రు. ఎమ్మెల్యేల‌ను అంగ‌ట్లో ప‌శువుల‌ను కొన్న‌ట్టుగా కొని.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులంటూ చెవి కోసిన మేక‌లెక్క ఒర్లుతున్న‌రు. సుప్రీం కోర్టు మెట్లు ఎక్కే మెట్టు దిగే మెట్టుగా పిటిష‌న్లు వేసి..…

రేష‌న్‌కార్డులు, స‌న్న‌బియ్యం! గెలుపు తార‌క‌మంత్రాలివేనా!? సీఎం స‌భ‌లో పదే ప‌దే వీటి ప్ర‌స్తావ‌నే.. ఫ్రీ బ‌స్సు కూడా ఓట్లు రాల్చేదే… కానీ అభ్య‌ర్థుల హ‌డావుడి ప్ర‌చారంలో వీటి జాడ‌లేదు.. గెలుపోట‌ముల‌ను ప్ర‌భావం చేసే ఈ మూడు ప‌థ‌కాలు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌థ‌కాల‌న్నీ ఓ వైపు.. ప్ర‌ధానంగా ఈ మూడు ప‌థ‌కాలు మ‌రోవైపు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ఇవి ప్ర‌భావితం చేస్తాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. స్వ‌యంగా సీఎం రేవంత్‌రెడ్డే బ‌హిరంగ స‌భ‌ల్లో వీటి ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే తీసుకువ‌స్తున్నారు. ఆయ‌న…