Category: Political Gossips

బలిదానం…ఢిల్లీలో బేరం! త్వ‌ర‌లో రాజీనామా! క‌డియంకు ర‌క్ష‌ణ క‌వ‌చం!! ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌వి డిమాండ్ చేస్తున్న నాగేంద‌ర్‌..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ మ‌రోసారి బ‌లిపీఠం ఎక్క‌నున్నారు. వైఎస్సార్ జ‌మానాలో 2004లో జ‌రిగిన సీన్ మ‌ళ్లీ రిపీట్ కాబోతున్న‌ది. అత్యాశ‌తో, దుందుడుకుతో, దూకుడుతో ప్ర‌తిప‌క్షం నుంచి అధికార పార్టీలోకి దూకిన దానం…

కేటీఆర్ అరెస్టు రాజ‌కీయంలో మోడీ ఎత్తుకు పైఎత్తు! మేం ఆటంకం కాదు.. బీఆరెస్‌తో మాకేం సంబంధాలు లేవు..! సంకేతాలిచ్చిన బీజేపీ!! అందుకే ఈ-కార్ రేస్‌కేస్‌లో విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి! ఇక బంతి రేవంత్ కోర్టులో.. అరెస్టుకు స‌ర్వం సిద్ధం చేసుకుంటున్న స‌ర్కార్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అవినీతి నిజ‌మే. అరెస్టే త‌రువాయి. కానీ అరెస్టు కానీయ‌కుండా అడ్డుకుంటున్న‌దెవ‌రు? మోడీ కాదా? బీజేపీ స‌పోర్టు లేకుండానే కేటీఆర్ అరెస్టు కాకుండా తిరుగ‌తున్నాడా? అందుకే గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి ఇవ్వ‌కుండా ఇంకా నిర్ణ‌యం పెండింగ్‌లో పెట్ట‌లేదా? ఇవ‌న్నీ నిన్న‌టి వ‌ర‌కు…

అన్నా… త‌ప్పుకో..! కిష‌న్‌రెడ్డికి దండం..!! కిష‌న్‌రెడ్డికి హ‌ఠావో…! బీజేపీకో బ‌చావో!! అగ్ర‌నాయ‌క‌త్వంపై దుమ్మెత్తిపోస్తున్న కార్య‌క‌ర్త‌లు, సోషల్ పోస్టుల‌లో విమ‌ర్శ‌ల వెల్లువ‌.. కేంద్ర నాయ‌క‌త్వానికి త‌గ‌ల‌నున్న సెగ‌..

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బీజేపీ ఘోర ప‌రాజ‌యం ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వానికి స‌వాలుగా మారింది. పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి కి ప్ర‌త్య‌క్షంగా సెగ త‌గిలింది. పార్టీకి పెద్ద దిక్కైన…

పాము ప‌గ‌… తోక చుట్టం! రాజకీయంగా కవిత అయోమయ,గందరగోళ పరిస్థితి!! కేసీఆర్ ను విమర్శించేందుకు వెనుకంజ.. కేటీఆర్, హరీష్ రావు పైనే గురి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆమె అంత‌రంగా ఎవ‌రికీ చిక్క‌డం లేదు. పార్టీ నుంచి వెళ్ల‌గొట్టారు. త‌నూ వెళ్లిపోవాల‌నుకుంది. అన్న‌తో పొస‌గలేదు. తండ్రి అన్నీ అన్నే అన్నాడు. బిడ్డెకు ఎందుకు రాజీక‌యం.. రాజ‌కీయ వార‌స‌త్వం అని తేల్చేశాడు. తండ్రి మీద కోపం.. అన్న మీద…

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..! సారే రావాలంటున్న‌రే.. కేసీయారే రావాలంటున్న‌రే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సారే రావాలంటున్న‌రే తెలంగాణ ప‌ల్లెల‌ల్లా..! కేసీయారే కావాలంటున్న‌రే తెలంగాణ ప‌ల్లెల‌ల్లా!! పాట బాగ‌నే రాయించారు. కానీ ఆ పాటలో అర్థం మీలోని బలుపు చేష్ట‌ల‌నే ప‌ట్టిస్తోంది. క‌నీసం ఆ సోయి కూడా లేదు. త‌ప్పు తెలుసుకునే స్థితిలో మీరుంటే…

సెంటిమెంట్ జాన్తా నై.. సానుభూతీ జాన్తా నై… కేటీఆర్ అహంకారానికి గుడ్ బై! కేసీఆర్ దొర‌త‌నానికీ బై బై!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒక్క జూబ్లీహిల్స్ రాజ‌కీయంగా ఎన్నో మ‌లుపులు తిప్పుతుంద‌నుకున్నారు. అంతా అనుకున్న‌ట్టే మ‌లుపులు తిప్పింది. మెరుపులూ మెరిపించింది. క‌ళ్లు బైర్లు క‌మ్మేలా కూడా చేసింది. అనుమానం, అపోహ పొర‌లు తొల‌గించేసింది. ఈ ఎన్నిక స‌ర్కార్‌కు రెఫ‌రెండ‌మ‌న్నారు. మేమే గెలుస్తున్నాం చూడు…

నవీన్ యాదవ్‌కు 10 వేల మెజార్టీ ఖాయమంటున్న ర‌వి ప్ర‌కాశ్ స‌ర్వే!

వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: RTV ఎడిటర్ రవి ప్రకాశ్ వెల్లడించిన సర్వే ప్రకారం, జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు కనీసం 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయమ‌ని చెబుతున్నాడు. రవి ప్రకాశ్ చేసిన సర్వేలు…

పోలింగుకు ముందే ఓట‌మిని ఒప్పుకున్న బీఆరెస్‌! దొంగ‌వోట్లు వేసేందుకు ఓట‌ర్ ఐడీల‌ను సిద్దం చేసుకుందంటూ కాంగ్రెస్ పై దుష్ప్ర‌చారం! హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశాడంటూ ఫేక్ వార్త ..! ఓట‌మి త‌ప్ప‌ద‌ని డిసైడ్ అయిన బీఆరెస్‌.. ఎన్నిక వాయిదా వేయాల‌నా..? ఈ స్టంట్‌..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై మొద‌టి నుంచి బీఆరెస్ పిల్లి మొగ్గ‌లు వేస్తూ వ‌స్తోంది. గెలుపు ధీమాను పైకి వ్య‌క్తం చేస్తూనే మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. ఎన్ని చేయాలో అన్ని చేసింది. త‌ప్పుడు క‌థ‌నాలు వండి…

ఇదేం భావ‌దారిద్య్రంరా బానిస కుక్క‌ల బాడ్కావుల్లారా! అందెశ్రీ మ‌ర‌ణంపైనా బ‌లుపెక్కిన మాట‌లు.. కామెంట్లు..!! బీఆరెస్ ఇదే నేర్పిందా!? నేత‌ల బాట‌లో మూతులు నాకే వారియ‌ర్స్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎద్దు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా! లీడ‌ర్ వెంట‌నే మూతుల నాకే బానిస కుక్క‌లు. అంతే. అదే నిరూపించుకున్నారివాళ‌. అందె శ్రీ అకాల మ‌ర‌ణాన్ని వారి బ‌లుపు, బ‌రితెగింపు మాట‌లు, కామెంట్ల‌తో ఆలోచ‌న‌లు పాతాళంలో ప‌డి కుళ్లిపోతున్నాయ‌ని…

ఓ ల‌క్ష్మీపార్వ‌తీ… ఓ మాగంటి సునీత‌! డిపాజిట్ ద‌క్క‌ని చ‌రిత్ర‌.. పున‌రావృతం కానుందా!?

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ల‌క్ష్మీ పార్వ‌తికి, మాగంటి సునీత‌కు కొన్ని విష‌యాల్లో ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయి. రాజ‌కీయంగా ఆమెకున్న చ‌రిత్రే ఇప్పుడు రిపీట్ అయ్యేలా ఉంది. భార్య దూర‌మైన త‌రువాత ల‌క్ష్మీపార్వ‌తి స‌తీమ‌ణిగా మారింది. కానీ ఇక్క‌డ అలా కాదు..…