(దండుగుల శ్రీనివాస్)
ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! లీడర్ వెంటనే మూతుల నాకే బానిస కుక్కలు. అంతే. అదే నిరూపించుకున్నారివాళ. అందె శ్రీ అకాల మరణాన్ని వారి బలుపు, బరితెగింపు మాటలు, కామెంట్లతో ఆలోచనలు పాతాళంలో పడి కుళ్లిపోతున్నాయని చెప్పుకున్నారు వారికి వారే. వారంతా బహుశా హరీశ్‌రావు చెంచాలై ఉంటారు. వాళ్ల నేత నివాళి అన్నాడు కాబట్టి మేం అంటున్నాం.. అని ముక్తాయింపు ఇస్తూనే నోటికొచ్చింది వాగేశారు. లోపలున్న అజీర్తిని మొత్తం కక్కేసి పొట్ల మీద, కాళ్ల మీద పడేసుకుని తమ వికార, పైత్యాన్ని మరోసారి ఇలా ప్రపంచానికి తెలియజేసుకున్నారు. ఘనత వహించిన నేతల చెంచాలు ఇలా ఉంటారు సుమీ అని జనాలకు కూడా మరోసారి చెప్పుదలుచుకున్నారు.
ఎంతటి భావదారిద్య్రంరా మీది.. బానిస కుక్కల బాడ్కావుల్లారా! ఆయన చేసిన పాపమేందిరా! గులాబీ గులామీ చెంచాల్లారా! శత్రువు చచ్చినా మంచిని యాది చేసుకుంటారు. నివాళి అర్పిస్తారు. మర్యాదగా సాగనంపుతారు. అంతటి కామన్ సెన్స్ కూడా లేని ఈ చెత్త వెధవలు ఆ నేతలకు వీరాభిమానులు. పైగా తమ వైఖరిని, వ్యవహారశైలిని సమర్థించుకుని వారికే వారే భుజాలు చరుచుకునే కుక్కల కొడుకులు. అవును.. ఆ బీఆరెస్ ఓడిపోవడం వెనుక నేతల అహంకారపు, కుటుంబ పాలనే కాదు.. ఇలాంటి చెంచాల బానిసత్వం.. బరిబాతల ఊరేగే బానిస కొడుకుల తీరు కూడా ప్రధాన కారణాలే. అంటే వీరింకా మారలేదు. ఇకపై మారరు. ఓటమి తరువాత మెదడు కుళ్లి.. ఆలోచనలు మరింత కుంచించుపోయి…. పాతాళంలోకి పడిపోయి.. ఇంకా మేం ఇలా బతికే ఉన్నాం… అని ఉనికి చాటుకునే పనిలో తుపుక్.. తుపుక్ అని ఉమ్మేయించుకుంటున్న ఘనత జాతిపిత వారసులకే దక్కింది పో…! థూ మీ బతుకులు చెడ!

