Category: Local News

గోటితో పోయేదానికి… తీగ లాగితే తెగేదాకా.. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ జడ్పీ చైర్మన్‌… సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ చేసిన సభ్యులు.. కోరం లేదంటూ వాయిదా వేసిన చైర్మన్‌.. జడ్పీ చైర్మన్‌ను మార్చండి లేదా.. ఆయన వైఖరిలో మార్పు తెండి… జడ్పీ సీసీని తొలగించండి… అధిష్టానానికి సభ్యుల లేఖ… ఎవరు చైర్మన్‌ కావాలో చీటీలు కూడా వేసుకున్న వైనం..

మరుసటి రోజు కేటీఆర్‌ టూర్‌. అంతకు ముందు రోజే మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశంలో విభేదాలు రచ్చకెక్కాయి. గోటితో పోయేదాన్ని జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌ రావు గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు. తెగ దాకా తీగలాడి వదిలేశారు. ఎన్నిసార్లు చెప్పినా వైఖరిలో…

vastavam digital news, 08-08-2023, breaking news, www.vastavam.in

గోవన్నది గోల్డెన్‌ లెగ్… ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడంపై కవిత కామెంట్‌ అనుకోని అతిథి… మూడు గంటల పాటు డిచ్‌పల్లిలో బాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత హల్‌చల్‌… అక్కడి ప్రజలతో మమేకం.. స్థానిక సమస్యలపై ఆరా.. డిచ్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి…

గోవన్నది గోల్డెన్‌ లెగ్… ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడంపై కవిత కామెంట్‌

ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ది గోల్డెన్‌ లెగ్ అని సంబోధించారు ఎమ్మెల్సీ కవిత. సోమవారం ఐటీ హబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ కామెంట్‌ చేశారు. బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న…

అనుకోని అతిథి… మూడు గంటల పాటు డిచ్‌పల్లిలో బాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత హల్‌చల్‌… అక్కడి ప్రజలతో మమేకం.. స్థానిక సమస్యలపై ఆరా.. డిచ్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక ప్రజల ఇబ్బందులు కళ్లారా చూసిన ఎమ్మెల్సీ.. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి హామీ… సెల్పీలతో సరదాగా.. యోగక్షేమాలడుగుతూ గల్లీల్లో పర్యటన… హోటల్‌లో కాఫీ.. నాయకులు, కార్యకర్తలతో మాటామంతీ….

ఎమ్మెల్సీ కవిత డిచ్‌పల్లి వాసులకు అనుకోని అతిథి అయ్యారు. నిజామాబాద్‌లో అప్పటి వరకు బిజీబిజీగా గడిపిన ఆమె.. సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతూ నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌తో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. డిచ్‌పల్లిలో ఆగి అక్కడ…

vastavam digital news, 07-08-2023, breaking news, www.vastavam.in

కవితమ్మ కదన బేరి.. ఇందూరుకు ఆమే ఆశాదీపం.. అభివృద్ధికిపై ఇక ప్రత్యేక ఫోకస్‌… అర్బన్‌లో తనదైన ముద్ర, యువతకు ఉపాధి విషయంలో చేయూత హస్తం… మాస్టర్‌ప్లాన్‌ అమలు, రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్‌ సిటీగా ఇందూరును తీర్చిదిద్దడంపై ప్రత్యేక నజర్‌… ఆమె రాజకీయ…

కవితమ్మ కదన బేరి.. ఇందూరుకు ఆమే ఆశాదీపం.. అభివృద్ధికిపై ఇక ప్రత్యేక ఫోకస్‌… అర్బన్‌లో తనదైన ముద్ర, యువతకు ఉపాధి విషయంలో చేయూత హస్తం… మాస్టర్‌ప్లాన్‌ అమలు, రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్‌ సిటీగా ఇందూరును తీర్చిదిద్దడంపై ప్రత్యేక నజర్‌… ఆమె రాజకీయ జీవితం ఇందూరుతో పెనవేసుకున్న వైనం… జిల్లాపై తనదైన ముద్ర… నియోజకవర్గాలపై పోస్టుమార్టం.. మళ్లీ క్లీన్‌స్వీప్‌ దిశగా అడుగులు.. ప్రజలను వీడని లీడర్‌.. ఇంతవరకు ఎవరూ తేని నిధులు ఇందూరుకు.. ఇకపై తనదైన మార్కు డెవలప్‌మెంట్‌ కోసం కసరత్తులు… చరిత్రలో గుర్తిండిపోయేలా కవిత మార్కు ఇందూరు రాజకీయం.. రాజకీయాలకు అతీతంగా, విమర్శకుల నోళ్లు మూతపడేలా కార్యాచరణ… (‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌ కథనం..)

కవితమ్మ కదన బేరి – టిఆర్ఎస్ వైభవం కొనసాగేలా స్పెషల్ ఫోకస్ -జిల్లాలో అన్ని సెగ్మెంట్లలో విక్టరీ స్కెచ్ లో నిమగ్నం -విపక్షాలతో వార్ ప్లాన్ శాసనమండలి సభ్యురాలు, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల కథన బేరి…

ఉమ్మడి జిల్లా హేమాహేమీలు.. ఎవరి ప్రత్యేకత వారిదే… అసెంబ్లీ సెషన్స్‌ ముగిసిన నేపథ్యంలో కలిసిన క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇందూరు లీడర్లు….

వారంతా సీనియర్లు. క్యాబినేట్‌ ర్యాంక్‌ నేతలు. వీరిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరికి వారే సాటి. వీరంటే కేసీఆర్‌ ఇష్టం. అపారమైన నమ్మకం. ఉమ్మడి జిల్లాలో పార్టీ వైభవంలో ఎవరి పాత్ర వారిదే. ఈ నలుగురు అసెంబ్లీ సెషన్స్‌ ముగిసిన నేపథ్యంలో…

vastavam digital news paper, 06-08-2023, breaking news, www.vastavam.in

ఎన్నికల వేళ.. హక్కుల కోసం నిరసన గళం విప్పిన టీఎన్‌జీవోలు… ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉద్యోగులు… ఇక హక్కుల సాధన పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి… జిల్లా టీఎన్జీవోల అత్యవసర భేటీ… పలు తీర్మానాలు పోరాటానికి సన్నద్దం కావాలని పిలుపు…. పొలిటికల్‌…

ఎన్నికల వేళ.. హక్కుల కోసం నిరసన గళం విప్పిన టీఎన్‌జీవోలు… ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉద్యోగులు… ఇక హక్కుల సాధన పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి… జిల్లా టీఎన్జీవోల అత్యవసర భేటీ… పలు తీర్మానాలు పోరాటానికి సన్నద్దం కావాలని పిలుపు….

ఎప్పటి నుంచి ఎన్నో కోరికలు, డిమాండ్లు. ఎవరికి చెప్పినా పెద్దగా స్పందన లేదు. ఇక లాభం లేదనుకుని టీఎన్జీవోలు తమే ఓ అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకున్నారు. పలు డిమాండ్ల కోసం, హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ…

పొలిటికల్‌ ఐసీయూలో.. డాక్టర్‌ సాబ్‌లు … డాక్టర్లుగా సక్సెస్‌.. పొలిటికల్‌గా ఫెయిల్యర్‌… రాజకీయంగా జనం నాడి పట్టడంలో విఫమయిన డాక్టర్లు… అటు ప్రొఫెషన్‌కు టైమ్‌ ఇవ్వలేక.. ఇటు రాజకీయాల్లో రాణించలేక…. లైట్‌గా తీసుకుంటున్న అధిష్టానాలు.. ప్రతీ ఎన్నికల్లో చుక్కెదురే… అవకాశాలు కోసం చూసీ చూసీ నైరాశ్యంలో డాక్టర్‌ లీడర్లు…

వైద్యరంగంలో ఎవరికి వారే సాటి. కష్టపడి ఉన్నత చదవులు చదవి పైకొచ్చినవారే అంతా. ఇటు వైద్యవృత్తిలో రాణిస్తూ .. అటు సేవారంగంపై దృష్టి సారించినవారెందరో. కానీ కొందరు స్వచ్చంధ సంస్థలకు పరిమితమై సేవలు చేస్తే.. మరికొంత మంది రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు.…