గోవన్నది గోల్డెన్ లెగ్… ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడంపై కవిత కామెంట్
అనుకోని అతిథి… మూడు గంటల పాటు డిచ్‌పల్లిలో బాజిరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత హల్‌చల్… అక్కడి ప్రజలతో మమేకం.. స్థానిక సమస్యలపై ఆరా.. డిచ్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక ప్రజల ఇబ్బందులు కళ్లారా చూసిన ఎమ్మెల్సీ.. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి హామీ… సెల్పీలతో సరదాగా.. యోగక్షేమాలడుగుతూ గల్లీల్లో పర్యటన… హోటల్‌లో కాఫీ.. నాయకులు, కార్యకర్తలతో మాటామంతీ….
కవితమ్మ కదన బేరి.. ఇందూరుకు ఆమే ఆశాదీపం.. అభివృద్ధికిపై ఇక ప్రత్యేక ఫోకస్… అర్బన్‌లో తనదైన ముద్ర, యువతకు ఉపాధి విషయంలో చేయూత హస్తం… మాస్టర్‌ప్లాన్ అమలు, రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్ సిటీగా ఇందూరును తీర్చిదిద్దడంపై ప్రత్యేక నజర్… ఆమె రాజకీయ జీవితం ఇందూరుతో పెనవేసుకున్న వైనం… జిల్లాపై తనదైన ముద్ర… నియోజకవర్గాలపై పోస్టుమార్టం.. మళ్లీ క్లీన్‌స్వీప్ దిశగా అడుగులు.. ప్రజలను వీడని లీడర్.. ఇంతవరకు ఎవరూ తేని నిధులు ఇందూరుకు.. ఇకపై తనదైన మార్కు డెవలప్‌మెంట్ కోసం కసరత్తులు… చరిత్రలో గుర్తిండిపోయేలా కవిత మార్కు ఇందూరు రాజకీయం.. రాజకీయాలకు అతీతంగా, విమర్శకుల నోళ్లు మూతపడేలా కార్యాచరణ… (‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్ కథనం..)
ఉమ్మడి జిల్లా హేమాహేమీలు.. ఎవరి ప్రత్యేకత వారిదే… అసెంబ్లీ సెషన్స్ ముగిసిన నేపథ్యంలో కలిసిన క్యాబినెట్ ర్యాంక్ ఇందూరు లీడర్లు….
ముహూర్తం కుదిరింది.. సమయం కలిసొచ్చింది. కాంగ్రెస్ భవన్‌లో కాలుమోపిన సంజయ్.. రాహుల్ పై తీర్పు నేపథ్యంలో సంబరాలకు కాంగ్రెస్ భవన్ మెట్లెక్కిన ధర్మపురి సంజయ్… పార్టీలో చేరిన నాటి నుంచి ఇదే తొలిసారి.. సర్వత్రా ఆసక్తి.. చర్చ… చెప్పినట్టే మంచి ముహూర్తం.. సరైన సమయంలోనే పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టానన్న సంజయ్…
Like this:
Like Loading...
Related