29న జాబ్‌మేళాకు వేలాదిగా తరలిరండి.. పెద్ద కంపెనీలు ఇందూరుకు క్యూ…. అంతా కవితమ్మ చలవే…. ఆర్టీసీ చైర్మన్ గోవర్దన్ పిలుపు… పోస్టర్ల విడుదల…
ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు ఈనెల 29న నిరుద్యోగ యువతీ యువకుల కోసం భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించబోతున్నామని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పిలుపునిచ్చారు. శుక్రవారం భూమారెడ్డి ఫంక్షన్ హాళ్లో తైక్వాండో రాష్ట్ర…
