కాంగ్రెస్ అర్బన్ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా…
ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్ సభ నుంచి కేసీఆర్ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్ 16న ప్రకటిస్తానన్న సీఎం…
ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ అర్వింద్
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్…? సీఎం వద్ద ఫైల్.. ఓకే చెప్పడమే తరువాయి…
Like this:
Like Loading...
Related