అది కవిత ప్లాన్… తనకు టికెట్ ఇస్తే ఆత్మహత్య చేసుకుంటాననే డ్రామాకు ఆమే డైరెక్షన్.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్.. తనకే ప్రజాశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రకటన.. పార్టీ టికెట్ చాలా మంది అడుగుతారు… కానీ ప్రజలు వారి గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి.. ఆర్మూర్‌లో బీజేపీ పార్లమెంటు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ..
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: తనకు మళ్లీ నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలతో ఆత్మహత్యలకు పాల్పడే డ్రామాకు ఎమ్మెల్సీ కవితదే డైరెక్షన్ అని ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇదంతా ఆమె ప్లానే అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం…
