ఇదెక్కడి చి(చె)క్కు పంచాయితీరా బాబు…! బాల్కొండ తహసీల్దార్లకు సునీల్‌రెడ్డి మెసేజ్‌లు.. కళ్యాణలక్ష్మీ చెక్కులు ఎమ్మెల్యేకు ఇవ్వొద్దు.. స్పెషల్‌ ఆఫీసర్ల ద్వారానే చెక్కులు పంచండి.. నెత్తిపట్టుకున్న తహసీల్దార్లు… రెవెన్యూ శాఖలో కలకలం..

కొడుకు ప్రేమపెళ్లి ఇష్టం లేకనే…? సంజీవ్‌రావు ఆత్మహత్యకు ఇదే కారణమా..? గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న సంజీవ్‌.. రేపు నిశ్చితార్థం చేసుకునేందుకు నిర్ణయం .. ఇదే బలవన్మరణానికి కారణంగా భావిస్తున్న బంధువులు.. కలెక్టరేట్‌లో విషాదచాయలు..

దళిత మహిళను వివస్త్రను చేసి.. మొగుడు పెళ్లాలను బరిబాతల గాంధీ విగ్రహం వద్ద కట్టేసి.. మొదటి భార్య అత్తగారి తరపు వాళ్ల పైశాచికం.. మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన దారుణం.. కేసు నమోదు చేయని పోలీసులు..

You missed