దళిత మహిళను వివస్త్రను చేసి.. మొగుడు పెళ్లాలను బరిబాతల గాంధీ విగ్రహం వద్ద కట్టేసి.. మొదటి భార్య అత్తగారి తరపు వాళ్ల పైశాచికం.. మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన దారుణం.. కేసు నమోదు చేయని పోలీసులు..

మేమింతే.. నేనింతే…! సుదర్శన్‌రెడ్డి, రాకేశ్‌ల మధ్య మాటల యుద్దం.. అసెంబ్లీ లాబీలో ఇద్దరి మధ్య వాగ్వాదం, ఆసక్తికర చర్చ..

జహీరాబాద్‌ ఎంపీ బరిలో పోచారం భాస్కర్‌రెడ్డి.. బీబీ పాటిల్‌కు ఇవ్వొద్దని పార్టీ శ్రేణుల సంకేతాలు.. భాస్కర్‌రెడ్డికి ఇస్తే యూత్ సపోర్టు ఉంటుందనే మెసేజ్‌… సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం.. కామారెడ్డి బీఆరెస్‌ పార్టీలో చర్చ.. తెర వెనుక చక్రం తిప్పుతున్న పోచారం ..

You missed

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….