Category: Health

థ‌ర్డ్ వేవ్ వ‌చ్చేసింద‌నే ప్ర‌చారం వెనుక మెడిక‌ల్ మాఫియా…?

మెడిక‌ల్ మాఫియా మ‌ళ్లీ త‌న కోరాలు చాస్తున్న‌ది. క‌రోనా క‌న్నా దీని కోర‌లే చాలా డేంజ‌ర్. మ‌నిషిని బ‌తికిస్తున్నామ‌నే నెపంలో వారి ర‌క్తం పీల్చే జ‌ల‌గ‌లు ఇవే. రెండో వేవ్‌లో రెచ్చి పోయి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి… మ‌రింత బ‌లిష్ఠంగా త‌యార‌య్యింది ఇది.…

వ్యాక్సిన్ల కొర‌త అంతా ఇంతా కాద‌యా.. రోజూ ప్ర‌జ‌ల ప‌డిగాపులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయ‌క్‌న‌గ‌ర్ అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్‌లో వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా గంట‌ల త‌ర‌బ‌డినిల‌బ‌డి వేచి చూసీ చూసీ విసిగిపోయిన జ‌నం. పాల‌కుల ప‌ట్టింపులేని త‌నంపై విరుచుకు ప‌డుతున్నారు.

వైర‌ల్ జ్వ‌రాల‌తో మంచం ప‌ట్టిన ప‌ల్లెలు… జ‌ర ఇదీ ప‌ట్టించుకోండి సారూ!

హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు త‌ప్ప ఇప్పుడు కేసీఆర్‌కు ఏమీ క‌నిపించ‌దు. ఆ రాజ‌కీయాలు త‌ప్ప సంక్షేమం ప‌ట్ట‌దు. ఓ వైపు థ‌ర్డ్ వేవ్ వ‌చ్చేస్తుంద‌ని భ‌యపెట్ట‌డం మొద‌లుపెట్టారు. దీనిపై స‌ర్కారు నుంచి ఓ క్లారిటీ ఉండదు. భ‌య‌ప‌డ‌కండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి..…

సిక్స్ ప్యాక్ ఊరికే రాదు..

కండల వీరుడు ! చొక్కా విప్పిన మొనగాడు ! హ్యాండ్సమ్ మాన్! … ఇదీ దీనికి సంబంధించి బయట ఉన్న ప్రచారం ! డబ్బున్న వారు తిన్నది అరక్క కుక్కల్ని పెంచుకుంటారు .. అనుకోవడం లో నిజం ఎంత ఉందొ ఇందులో…

వ్యాక్సినేష‌న్ లో మ‌నం ఎంత వీకో…. ఈ యూపీని చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఇప్పుడు మ‌న స‌ర్కార్ మ‌న‌సంతా హుజురాబాద్ చుట్టే గింగిరాలు కొడుతుంది. మిగిలిన రాష్ట్రాలు థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? ఎట్లా ఎదుర్కోవాలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో ఉన్నారు. మ‌న కేసీఆర్‌కు మొద‌టి నుంచీ క‌రోనా అంటే చిన్న‌చూపే. ఆయ‌న చిన్న…

స‌ర్కార్ క‌రోనా పాఠాలు నేర్చుకున్న‌ట్టేనా..? మ‌ళ్లీ ఈసారీ అంతేనా…?

అదే నిర్ల‌క్ష్యం.. అవ‌గాహ‌న రాహిత్యం.. ఏమీ కాదులే అనే మితిమీరిన ఆత్మ‌విశ్వాసం. అధికారుల‌పై గుడ్డి న‌మ్మ‌కం. వారు చెప్పిందే క‌రెక్ట‌నుకునే వెర్రితనం. వెరిసి… రెండు క‌రోనా వేవ్‌లు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాలు, జీవితాల‌తో ఆడుకున్నాయి. ఇంత జ‌రిగిన మ‌న స‌ర్కారులో చ‌ల‌నం…

కోవిడ్ తో నిన్ను చంపిన ఈ పాలకుల నిర్లక్ష్యాన్ని ఎప్పటికీ క్షమించం.

క్షమించు అత్తమ్మా…ఇంతమందిమీ ఉండి, నిన్ను కాపాడుకోలేకపోయాం. ’’నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు…‘‘అని ఈ కాలంలో కూడా అంటే, కార్పోరేటు దోపిడికి వంతపాడినోళ్లం అవుతామని నమ్మినోళ్లం. కానీ, ఈ నిర్లక్ష్యపు సర్కార్ ప్రభుత్వ వైద్యాన్ని ఏమేరకు పట్టించుకుందో…నీ ప్రాణాలు పోయిన తర్వాతగానీ…

వెంటాడుతున్న థ‌ర్డ్ వేవ్ భ‌యం… కోలుకోని మార్కెట్‌

క‌రోనా భ‌యం ఇంకా జ‌నాల‌ను వెంటాడుతూనే ఉన్న‌ది. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న‌ద‌నే వార్త‌లు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న‌ది. ఇప్ప‌టికైతే జంకు లేకుండానే బ‌య‌ట జ‌నం తిరుగుతున్నారు. రోజువారీ ప‌నులు చేసుకుంటున్నారు. ఇంకా ప‌రిస్థితులు పూర్తిగా సెట్‌కాలేదు. కొంద‌రు మూతికి…

తెలంగాణ‌లో మూడోవేవ్ మొద‌ల‌య్యిందా..? ప‌చ్చి అబ‌ద్దం

రెండో వేవ్ కు కారణమైన డెల్టా ను తీసుకొచ్చి వదిలారో లేక అది సహజంగా వచ్చిందో .. మొత్తానికి రెండో వేవ్ విషయం లో నా అంచనాలు తప్పాయి . మూడో వేవ్ రాదు అని చెప్పాను. ఈ సారి కూడా…

మూడో వేవ్ వ‌చ్చేసింది.. చంపేస్త‌ది… అంటూ భ‌య‌పెట్ట‌కండి

భారత దేశంలో కరోనా సోకినవారు ఎంత మంది ? ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిరో సర్వే ప్రకారం తొంబై కోట్లు . మరి మరణాలు ఎన్ని ? ప్రభుత్వ లెక్కలు తప్పు అని అమెరికా కు చెందిన…