Category: Health

‘కేజీ టు పీజీ’ రీ ఓపెనింగ్ త‌ప్పే…. టీఆరెస్ వర్గీయుల కుమ్ములాట‌…

సీఎం కేసీఆర్ తీసుకున్న ‘కేజీ టు పీజీ’ రీ ఓపెనింగ్ నిర్ణ‌యం త‌ప్ప‌ని ఒక‌రంటే.. కాద‌ని మ‌రొక‌రు.. ఇలా ఎవ‌రికి వారే త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. ప‌రస్ప‌ర భేదాభిప్రాయ‌ల‌ను వ్య‌క్తం చేస్తున్న‌ది ఒక‌టే సెక్ష‌న్ కావ‌డం విశేషం.…

స్కూలుకు పంపాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

థ‌ర్ఢ్ వేవ్ భ‌యం వెంటాడుతున్న‌ది. ఇది చిన్న‌పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో పిల్లల‌ను స్కూళ్ల‌కు పంపాలంటేనే త‌ల్లిద్రండులు భ‌య‌ప‌డుతున్నారు. వ‌చ్చే నెల 1నుంచి విద్యాసంస్థ‌లు ప్రారంభం కానున్నాయి. మ‌రోవైపు ఆన్‌లైన్‌క్లాసులు బంద్ చేయాల‌ని కూడా ప్ర‌భుత్వం ఆదేశిస్తున్న‌ది. అంటే క‌చ్చితంగా…

మరో ‘సరికొత్త వైరస్’ ను తయారుచేస్తే గాని .. గడ్డు రోజులు రావు..

మన దేశంలో మొదటివేవ్ రెండోవేవ్ లలో సుమారుగా డెబ్భై శాతం మంది ఇన్ఫెక్ట్ అయ్యారు . మొదటి వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి ఆల్ఫా కరోనా యాంటీబోడీ లు వచ్చాయి . రెండో వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి డెల్టా లేదా…

‘డెంగ్యూ’ నుంచి కాపాడిన ‘క‌రోనా ప‌రిశుభ్ర‌త… ‘

క‌రోనా పై పెరిగిన అవ‌గాహ‌న, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌తో వ‌చ్చిన చైత‌న్యం డెంగ్యూను ప్ర‌బ‌ల‌కుండా చేస్తున్నది. ప్ర‌తి ఏడాది క‌రోనా కేసులు విప‌రీతంగా న‌మోదు అవుతూ వస్తున్నాయి. ప్రాణాలు తోడేసేవి. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ప‌రీక్ష‌లు, ఫీజుల పేరుతో జ‌ల‌గల్లా ర‌క్తం పీల్చేవారు. కానీ…

‘రెండు డోసుల’ వ్యాక్సిన్ కూడా క‌రోనాను అడ్డుకోలేదు…

రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోగానే క‌రోనాను జ‌యించేశామ‌ని విర్ర‌వీగితే ఇక న‌డ‌వ‌దు. ఎందుకంటే ఈ డోసులు కూడా క‌రోనాను అడ్డుకోలేవు. కేవ‌లం వైర‌స్ ప్ర‌భావం తీవ్రం కాకుండా నిరోధిస్తాయంతే. స్వ‌యంగా ఈ విష‌యాన్ని ‘అపోలో జేఏండీ’ సంగీతా రెడ్డి తెలిపారు. త‌న…

ఆర్యోగ శాఖకు ఆది నుంచీ అనారోగ్యం…

కీల‌క‌మైన ఆరోగ్య‌శాఖ తెలంగాణ‌లో ఆది నుంచీ అనారోగ్యం పాలై ఉంది. విద్య‌, వైద్యం ఎంత‌ ముఖ్య‌మో ఈ రెండు శాఖ‌లు తెలంగాణ‌లో అప్రాధాన్యంగా మిలిగిపోయాయి. ఇప్పుడు విద్య‌శాఖ గురించి కాదు ఈ క‌థ‌నం. వైద్యం గురించి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత వైద్య‌శాఖ…

విదేశాల‌కు వెళ్లే వారి కోసం ప్ర‌త్యేకంగా వ్యాక్సినేష‌న్‌…

ప్ర‌భుత్వం విదేశాల‌కు వెళ్లే వారి కోసం ఆస్ప‌త్రుల్లో ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తున్న‌ది. మొద‌టి డోస్‌తో పాటు 28 రోజుల్లోనే రెండ‌వ డోసు ఇవ్వ‌నున్నారు. వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్‌కు మ‌ధ్య 28 రోజుల వ్య‌వ‌ధి ఉంటేనే విదేశాల‌కు అనుమ‌తినిస్తుండ‌డంతో ప్ర‌భుత్వం ఈ…

మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయి…. బీ అల‌ర్ట్‌….?

మ‌ళ్లీ రాష్ట్రానికి మ‌హా ముప్పు పొంచి ఉందా? మూడో వేవ్‌కు దారి తీస్తుందా? ఉన్న‌ట్టుండి మ‌హారాష్ట్ర‌లో కేసుల పెరుగుద‌ల దేనికి సంకేతం.. మ‌ళ్లీ ఇప్పుడు అల‌ర్ట్‌గా ఉండాల్సిన సమ‌యం ఆస‌న్న‌మైన‌ట్టు భావించాలా? ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో పెరుగుతున్న కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. నిజామాబాద్…

నా మూడేండ్ల కింద‌టి అతిశ‌యోక్తి… మ‌ళ్లీ సాక్షాత్క‌రించి.. శోషొచ్చేలా చేసి..

మ‌హా న‌గ‌రానికి న‌లువైపులా నాలుగు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రులు.. ఆరోగ్య రాజ‌ధానిగా మ‌న హైద‌రాబాద్‌. సోష‌ల్ మీడియాలో ఇది ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్న‌ది. మూడేండ్ల కింద కేసీఆర్ అసెంబ్లీలో ఈ మాట చెప్పాడు. అప్పుడు ఓ జ‌ర్న‌లిస్టుగా నేను ఈ…

కరోనా చంపదు.. భయం చంపుతుంది. వేవ్ లు రావు, కేసులు పోవు..

రెండో వేవ్ నేర్పిన పాఠాలు – గ్రహించకపోతే మరో సారి ఉపద్రవం తప్పదు . రెండో వేవ్ లో మన దేశం లో మరణాలు ఎక్కువ జరిగాయి అనేది నిర్వివాదాంశం . “ప్రభుత్వ లెక్కలు తప్పు , ప్రకటించిన దాని కంటే…