Category: Entertainment

పొద్దున లేస్తే ఈ సుప్ర‌భాతం వినండి.. మందు, సిగ‌రెట్టు ముడితే ఒట్టు..

పొద్దు పొద్దున్న చెవిల‌కింపుగా వినిపించే సుప్ర‌భాతం..ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఆ మంత్రోచ్చ‌ర‌ణ‌లో మ‌హిమ అలాంటిది. దీని అర్థం స‌రిగ్గా అంద‌రికీ తెలియ‌దు. కానీ ఆ రాగాలాప‌నలో వ‌చ్చే సూక్తి ముక్తావ‌ళి మ‌న‌కు మ‌నోత్తేజాన్ని క‌లిగిస్తుంది. ఈ వీడియో…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి .. ధారావాహిక‌-5

ఒక్కసారిగా మిత్రుడు నరసింహా అలా వంద రూపాయలు అడిగే సరికి రాజారెడ్డి మనస్సు కలుక్కుమన్నది. వెంటనే జేబులు తడుముకున్నాడు. మొత్తం వెతికినా చేతికి యాభై రూపాయలకు మించి దొరకలేదు. ఏదో తప్పు చేసినవాడిగా ముఖం పెట్టుకొని… ” నరసింహా….. యాభయ్యే ఉన్నయ్…

చిరంజీవి ఇంతలా దిగజారిపోయాడా ?

మొన్న ‘లవ్ స్టొరీ’ సినిమా ఫంక్షన్లో చిరంజీవి సినీ రంగపు సమస్యల పరిష్కారం విషయమై జగన్ ను అభ్యర్ధించిన తీరును చూసి నాకు చాలా జుగుత్స,అసహనం కలిగాయ్. అసలు ఈ సినిమా వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి మొత్తం దేశ రాజకీయాలనే నాశనం…

సిగ్గులేని సినిమారంగం!

అగ్రహీరోలు తమ పారితోషికంలో ఒక్క రూపాయి కూడా తగ్గించుకోరు. ఎంత కరోనా అయినా సరే సినిమాకు పాతిక కోట్లనుంచి డెబ్భైకోట్ల రూపాయలు గోళ్లు ఊడగొట్టి నిర్మాతల దగ్గరనుంచి వసూలు చేస్తారు. ప్రభుత్వం మాత్రం సామాన్య ప్రేక్షకుల గోళ్ళూడగొట్టి టికెట్ ధరలను నాలుగురెట్లు…

రిపోర్ట‌ర్ రాజారాడ్డి.. ధారావాహిక‌-4

“ఆ అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దించింది కరోనానే.” అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. వెంటనే తేరుకుని దీనికి దారితీసిన పరిస్థితులను ఎవరికి వారు అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా నరహరి ఏం చెబుతాడోనని ఆత్రుత నిండిన వదనాలతో చూస్తున్నారు.…

ఇక ఎల‌క్ట్రిక‌ల్ బైక్‌ల శ‌కం…

పెట్రోలు ధ‌ర‌లు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్న త‌రుణంలో మ‌ళ్లీ ఎల‌క్ట్రిక‌ల్ బైక్ మార్కెట్లోకి వ‌చ్చింది. గ‌తంలో ఒక‌సారి ఈ ప్ర‌యోగం జ‌రిగినా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు పెట్రోల్ ధ‌ర‌లు అదుపులో లేకుండా పోయాయి. మున్ముందు ఇంకా ఎంత వ‌ర‌కు పెరుగుతాయో తెలియ‌దు.…

ఈ మ‌సాలా దినుసుల రేట్లు అనుకోకుండా ఆకాశానికి..

అస‌లే వాటి రేట్లు ఫిరం. ఏ దావ‌తైనా.. ఇంట్లో సండే వ‌చ్చినా.. ఈ మ‌సాల దినుసులు కంప‌ల్స‌రీ. ఇలాచీ, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌.. ఇవ‌న్నీ మంచి సుగంధ ద్ర‌వ్యాలు. మాంసాహారంలో మంచి ఘాటును, రుచిని అందించి జిహ్వ‌చాప‌ల్యాన్ని తీర్చేవి. ఇవెప్పుడూ మార్కెట్లో…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి …. ధారావాహిక‌-3

భార్య‌ నిష్టూరంగా ఈ మాటలన్నా.. అవి నేరుగా రాజారెడ్డి మనసులో గుచ్చుకున్నాయి. ఒక్కసారి గుండె కలుక్కుమన్నది. రోజూ మేనేజ్ మెంట్ పెట్టే టార్గెట్ల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎవరెవరినో కలుస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా భయం మాత్రం అతన్ని వెంటాడుతూనే…

సాయిధ‌ర‌మ్ తేజ్ ఎలా ఉన్నాడు? జ‌ర చెప్పండ్రా నాయ‌నా? ఇక్క‌డ న‌రాలు చిట్లిపోతున్నాయ్‌…

సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడెలా ఉన్నాడు? అత‌నికి కాల‌ర్ బోన్ ఆప‌రేష‌న్ అయ్యిందా? డిశ్చార్జి ఎప్పుడు చేశారు? ఇప్పుడెలా ఉన్నాడు? అస‌లెవ‌రూ చెప్ప‌రేంది. ఈ టీవీ ఛాన‌ళ్ల‌కు ఏం రోగం పుట్టింది. యాక్సిడెంట్ అయిన‌ప్పుడు క్ష‌ణ‌క్ష‌ణం వార్త‌లిచ్చి నిద్ర‌లేకుండా చేశారు. ఇప్పుడు ఏమైందో…

రాజ‌మౌళి బాట‌లోనే మ‌న బీజేపీ నేత‌లు.. చ‌రిత్ర‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించి…

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి మ‌న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఏమిటీ లింకు? ఆయ‌నో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. పాన్ ఇండియా సినిమాల‌తో తెలుగు వారి ఖ్యాతిని న‌లుదిశ‌లా చాటిన‌వాడు. ఆయ‌న‌కు మ‌న బీజేపీ బండి సంజ‌య్‌కు ఏమైనా ద‌గ్గ‌ర సంబంధాలున్నాయా? పైన హెడ్డింగ్ చూస్తే…