Category: Entertainment

అంతే.. అంతే.. ఐటీ దాడులు సోనూసూద్ పై చేయాల్సిందే…

‘‘ఎవడూ దొరకలేదారా భయ్.. పోయ్‌పోయ్ సోనూసూదే దొరికాడా?’’ ‘‘అవును సోనూసూద్ ఇంటి పై ఐటీ దాడులు చేయాల్సిందే. లేకపోతే మరీ రెచ్చిపోయి ధానధర్మాలు చేయడమేంది బ్రో’’ ‘‘ఇంత మంది హీరోలున్నారు. అంటే వారికి సోయి లేదా? ప్రజలకు సేవ చేయాలనే తపన…

రిపోర్టర్ రాజారెడ్డి.. (ధారావాహిక -1)

కుండకు చిల్లు పెట్టినట్లుగా రాత్రంతా ఒకటే వర్షం. నగరం ఎప్పుడో మగత నిద్రలోకి జారుకున్నది. అందరూ ఆదమరిచి నిద్దరోతున్న వేళ.. కుండపోత వాన మొదలైంది. ఏ అర్థరాత్రికో మొదలైన వాన.. ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కప్పల బెకబెక శబ్దాలు దూరంగా వినిపిస్తున్నాయి.…

నాగార్జున కుటుంబం కారాదు ఎవ‌రికీ ఆద‌ర్శం..

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ … తెలుగు లెజెండ్స్ . ఎన్టీఆర్ ప్రజల మనిషి . ఏఎన్నార్ ఫ్యామిలీ మాన్. నటుడుగా వున్నప్పుడే తన బిజీ షెడ్యూల్స్ కారణంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఎన్టీఆర్ కు ఉండేది కాదు .…

టీవీ9 కోసం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్ టైమింగ్స్‌… అల్టిమేట్ సెటైర్‌..

చిన్నారి రేప్‌, హ‌త్య కేసు నిందితుడి ఆత్మ‌హ‌త్యతో ఈ క‌థ ముగియ‌లేదు. పోలీసులే చంపి, రైల్వే ట్రాక్ పై ప‌డేశార‌ని అనుకుంటున్నారంతా. ఇది ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించి తుపాకికీ మ‌ట్టి అంట‌కుండా ప‌ని చ‌క్క‌బెట్టార‌నేది అంద‌రి అభిప్రాయంగా ఉంటుంది. ఇంత‌టితో ఈ చ‌ర్చ…

న్యూయార్క్‌ ఫ్యాషన్‌ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో…

ఆట‌విడుపుకు కేరాఫ్ అడ్ర‌స్ హైద‌రాబాద్ ట్యాంక్ బండ్…

నిత్యం ర‌ణ‌గొణ ధ్వ‌నుల న‌డుమ‌ యాంత్రిక జీవితం కొన‌సాగించే న‌గ‌ర జీవికి కొంత ఉప‌శ‌మ‌నం. ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఓ ఆట‌విడుపు. పిల్ల పాప‌ల‌తో కాసేపు కాల‌క్షేపానికి అదో కేరాఫ్ అడ్ర‌స్‌. ఆ వేదిక హైద‌రాబాద్ ట్యాంక్ బండ్‌. మొన్న‌టి వ‌ర‌కు…

‘బుల్లెట్ బండి’ పై సర్కారు బడికి.. ఆకట్టుకుంటున్న పేరడి సాంగ్..

బుల్లెట్ బండి సాంగ్ వైరలై ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్నది. అందరినీ ఆకట్టుకున్నది ఈ పాట. సాయి శ్రీయ డ్యాన్సుతో మరింత మందికి చేరువైంది. ఇప్పుడు చిన్నాపెద్ద తేడా లేకుండా ఈ పాటను పాడుతున్నారు. సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. లక్ష్మణ్…

మెగా కుటుంబం మెప్పు కోసం.. నోరు జారి, అభాసుపాలై..

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నేపథ్యం చర్చకు దారి తీస్తున్నది. విభిన్న కోణాల్లో ఎవరికి వారే విశ్లేషించుకుంటున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా ఈ సంఘటనలో తప్పులు వెతుక్కుంటున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందనే వాస్తవాన్ని మెగా అభిమానులు, సినీ…

స‌ర‌యు బూతుల కోసం నాగార్జున చెవికోసుకుంటున్నాడు… ఇక‌పై రంజుగా బిగ్‌బాస్‌..

సెవెన్ ఆర్ట్స్ ఫేమ్ స‌రయుపై బిగ్‌బాస్ భారీ అంచ‌నాలే పెట్టుకున్న‌ట్టున్నాడు. అస‌లు ఆమెకు అవ‌కాశం ఇచ్చిందే.. బూతుల‌తో ర‌చ్చ రంబోలా చేయ‌డానికి. అదే విష‌యం ఈ రోజు నాగార్జున ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఒప్పుకున్నాడు. ఒక్కొక్క‌రినీ లేపి వారి గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో…

ఇల్లు కాలి ఒకడేడిస్తే… టీవీ 9ది ఎప్పుడూ అదే వింత పోకడ…

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కవరేజీలో మన టీవీ ఛానళ్లు పోటీలు పడుతున్నాయి. కవరేజీలో అనుక్షణం మేమే ముందున్నామని చెప్పుకునేందుకు తంటాలు పడి అభాసుపాలవుతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత క్షణం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇక ఏ వార్తలు లేవన్నట్లుగా…