Category: Entertainment

Pawan Kalyan: ఆంధ్ర పెంట కంపు హైద‌రాబాద్‌లో.. పీకే వీరాభిమానుల వెర్రిత‌ల‌లు…

ఆంధ్ర‌లో సినీ ఇండ‌స్ట్రీ లొల్లి అది. మ‌న‌కు ఏ మాత్రం సంబంధం లేదు. జ‌గ‌న్‌కు , ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ధ్య రాజ‌కీయ గొడ‌వ‌. సినీ ఇండ‌స్ట్రీ పై ప‌డింది. జ‌గ‌న్ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఎవ‌రి మాటా విన‌డం లేదు. ఆన్‌లైన్…

ABN Andhra JYOTHY: మ‌ళ్లొక ‘భానుడు’ బ‌క్రా దొరికిండు…

మ‌న విలేక‌రులు ఈ నోరు తిర‌గ‌ని, అర్థం తెలియ‌ని ప‌దాలెందుకు వాడ‌తారో తెలియ‌దు. అవి వాడితే త‌ప్ప పెద్ద జ‌ర్న‌లిస్టు అనుకోర‌నుకుంటారో..? జ‌ర్న‌లిస్టు అంటే అలాంటి అర్థంకాని, నోరు తిర‌గ‌ని ప‌దాలే వాడాల‌ని అనుకున్నారో తెలియ‌దు కానీ ఇలా న‌వ్వుల పాల‌వుతూ…

Kondapolam: ‘కొండ‌పొలం’ ఓ కొత్త ట్రెండ్‌… న‌వ‌ల ఆధారంగా తీసిన గొల్ల‌ల క‌థ‌

స‌న్న‌పురెడ్డి వెంక‌ట రామిరెడ్డి రాసిన న‌వ‌ల కొండ‌పొలం. గొల్ల‌ల జీవితాల‌ను అద్దంప‌ట్టే స్టోరీ. ఈ న‌వల అధారంగానే క్రిష్ జాగ‌ర్ల‌ముడి డైరెక్ష‌న్‌లోసినిమా వ‌స్తున్న‌ది. ట్ర‌యిల‌ర్ విడుద‌లైంది. వ‌చ్చే నెల 8న సినిమా విడుద‌ల కానుంది. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, ర‌కుల్ ప్రీత్…

క‌లెక్ష‌న్ కింగ్ జ‌గ‌న్‌.. ఆంధ్ర సినిమా క‌లెక్ష‌న్ల‌తో ఆడుకుంటున్న సీఎం…

అదో సినీ మాఫియా. దానికి తిరుగులేదు. డ్ర‌గ్ మాఫియాలా అది వేళ్లూనుకుంది. ఎంత‌టి వారినైనా లొంగ‌దీసుకుంటుంది. గ్లామ‌ర్ ప్ర‌పంచంలోని మ‌త్తును చ‌ల్లి మైకాన్ని క‌లిగిస్తుంది. డ‌బ్బును గుమ్మ‌రించి .. గంప‌కింద క‌మ్మేస్తుంది. ఆంధ్ర అంటేనే సినీ మాఫియా. మ‌ర్ర చెట్టులా ఏళ్ల…

సినిమా హాళ్లు క‌ళ‌క‌ళ‌.. పాఠ‌శాల‌లు వెల‌వెల‌…

సినిమా టాకీసులు క‌ళ‌క‌ళలాడుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా భ‌యంతో కొంత‌, ఓటీటీ ప్ర‌భావంతో మ‌రికొంత మంది టాకీసుల్లో సినిమాలు చూసేందుకు అయిష్ట‌త చూపారు. లాక్‌డౌన్ పుణ్య‌మా అని అస‌లు టాకీసుల‌కు వెళ్లాల‌నే కోరికే క్ర‌మంగా చ‌చ్చిపోతూ వ‌చ్చింది జ‌నాల్లో. ఇప్పుడు ప‌రిస్థితి…

బాన్సువాడ ‘ఫిదా’… ఆర్మూర్ ‘ల‌వ్‌స్టోరీ’.. ఎంసీఏ ‘వ‌రంగ‌ల్‌’… వెండితెర‌ను ఏలుతున్న తెలంగాణ ఆత్మ‌గౌర‌వం…

తెలంగాణ ప‌ల్లెలు ఇప్పుడు వెండితెర‌పై జిగేల్‌మంటున్నాయి. హైద‌రాబాద్ మాత్ర‌మే షూటింగుల‌కు ఉప‌యోగ‌ప‌డేది. ఆంధ్ర‌లో వైజాగ్‌, చిత్తూరు ఆ ప‌రిస‌రాల్లో కూడా చాలా సినిమాలే షూటింగ్ చేసుకున్నారు. ఆంధ్ర‌కుచెందిన వారే సినీ ఇండ‌స్ట్రీని ఏల‌డం.. వారికి తెలంగాణ అంటే చిన్న‌చూపు ఉండ‌టం వ‌ల్ల…

అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా…. ఈ రేంజ్‌లో ఆడుకుంటున్నారేందిరా నాయ‌న‌… సుఖీభ‌వ

అది రెడ్ లేబుల్ టీ పౌడ‌ర్ ప్ర‌క‌ట‌న‌. బోరున వ‌ర్షం కుర‌స్తుంటే ట్రాఫిక్ అంతా నిలిచిపోతుంది. ఓ కారు విండోను కొడుతుంది ఓ ట్రాన్స్ జెండ‌ర్. అందులో ఉన్న పెద్దావిడ విసుక్కుంటూ.. వీళ్ల‌కు ప‌నిలేదు.. అంటూ ప‌ర్సులో నుంచి పైస‌లు తీసి…

ల‌వ్ స్టోరీ.. ఓ కంగాళీ క‌థ‌.. ‘ఆర్మూర్‌’ ద‌ళిత పోర‌డు ఇర‌గ‌దీసిండు…

ఇదో కొత్త ప్ర‌యోగం. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల క‌థ‌ల‌న్నీ వెరైటీగానే ఉంటాయి. ఇది ఇంకొంచెం వెరైటీగా ఉంది. కానీ ఈ ప్ర‌యోగాన్ని ఎంచుకున్న ద‌ర్శ‌కుడు ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలో…? ఎక్క‌డ ఎలా ముగించాలో తెలియ‌క కంగారు ప‌డ్డాడు. క‌థ‌ను కిచిడీ…

ఈ జ‌గిత్యాల పేప‌ర్ బాయ్‌ జై ప్ర‌కాశ్…ఇప్పుడు లిటిల్ హీరో.. కేటీఆర్ అబ్బురం…

జ‌గిత్యాల టౌన్‌. పేరు జై ప్ర‌కాశ్‌. చిన్న వ‌య‌స్సు. దాదాపు ప‌న్నెండేళ్లు ఉంటాయి కావొచ్చు. చ‌దివేది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో. పేప‌ర్ వేస్తున్నాడు రోజు. క‌ష్టఫ‌లి అనే నినాదాన్ని చిన్న‌ప్ప‌ట్నుంచి న‌మ్ముకున్నాడు. ప‌నిచేసుకుంటున్నాడు. ఈ రోజు ఒక‌రు అత‌న్ని ఆపి చిన్న ఇంట‌ర్య్వూ…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహిక‌-6

రాజారెడ్డికి పెద్దగా రుచించలేదు. నాలుగు బుక్కలు తిని అయిందనిపించాడు. అప్పటికే పిల్లలు, భార్య తిని లక్ష్మితో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. తను వెళ్తానంటూ వారిద్దరికీ చెప్పి బయట పడ్డాడు రాజారెడ్డి. ఇంటికి వచ్చి ఆరు బయటే కూర్చున్నాడు. తాళం చెవి భార్య దగ్గర…